తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ వాయిదా
అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల జాబితాపై సుప్రీంకోర్టు ఆదేశం... నామినేషన్లపై ఫిర్యాదులను పరిశీలించాలని ఎస్‌ఈసీకి సూచన... గడువు పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశం...
పూర్తి వార్త చదవండి
భవానీల రద్దీపై డ్రోన్ నిఘా!
దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివస్తున్న భవానీ దీక్షాధారులు… ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల ప్రత్యేక కార్యాచరణ… డ్రోన్ కెమెరాలతో రద్దీ పర్యవేక్షణ.. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి…
పూర్తి వార్త చదవండి
బెజవాడలో తొలి ఏకగ్రీవం టీడీపీ ఖాతాలో!
64వ డివిజన్‌లో వీరమాచనేని లలితా కిషోర్ ఏకగ్రీవ ఎన్నిక… ప్రత్యర్థులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ… లలితా కిషోర్‌కు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి…
పూర్తి వార్త చదవండి
మచిలీపట్నంలో ముక్కలుగా మృతదేహం!
ఒక ఊరిలో మొండెం మరో ఊరిలో కాళ్లు చేతులు పడేసిన దుండగులు... మృతుడి గుర్తింపు కోసం పోలీసుల ముమ్మర దర్యాప్తు... హత్య కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ...
పూర్తి వార్త చదవండి
82వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు
దాసరి ఉదయశ్రీ గెలుపే లక్ష్యంగా బొండా సిద్ధార్థ విస్తృత ప్రచారం… పైపుల రోడ్డు ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మమేకం… సెంట్రల్‌లోని 29 డివిజన్లలోనూ కూటమి విజయమే లక్ష్యమని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
సెంట్రల్‌లో కూటమి క్లీన్‌స్వీప్ ఖాయం!
64వ డివిజన్‌లో లలిత ఏకగ్రీవంతో విజయానికి శ్రీకారం చుట్టామంటూ ధీమా… 61వ డివిజన్‌లో దామర్ల సరితకు మద్దతుగా విస్తృత ఎన్నికల ప్రచారం… ప్రజల ఆదరణతో వంద శాతం స్ట్రైక్‌రేట్ సాధిస్తామని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
నామినేషన్ల వేళ టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం!
నామినేషన్ ఉపసంహరణపై చిలకలూరిపేటలో ఉద్రిక్తత… తమ అభ్యర్థి రాణిని టీడీపీ మహిళలు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఆరోపణ… పుంగనూరులో ఇరుపార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ…
పూర్తి వార్త చదవండి
స్థానిక సమరానికి చంద్రబాబు గెలుపు మంత్రం!
చెప్పాలం.. చేస్తానాం నినాదంతో ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపు… కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని సూచన… టికెట్ దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ…
పూర్తి వార్త చదవండి
ప్రజాస్వామ్యానికి సుప్రీం అండ: పెద్దిరెడ్డి
ప్రజాస్వామ్య పరిరక్షణకు సుప్రీంకోర్టు ముందుకొచ్చిందన్న పెద్దిరెడ్డి… ఎన్నికల సమయంలో దాడులు, బెదిరింపులు, వాహనాల ధ్వంసం జరిగాయని ఆరోపణ… వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 19 చోట్ల తిరిగి నామినేషన్ల స్వీకరణకు ఆదేశాలంటూ వెల్లడి…
పూర్తి వార్త చదవండి
మేయర్ బరిలో రాధా బీ ఫారంతో మరో అడుగు!
మేయర్ అభ్యర్థిగా ఎన్నికల అధికారులకు బీ ఫారం అందజేత… బుధవారం బీ ఫారం సమర్పించిన జనసేన నేతలు… విజయవాడ నగర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన మేయర్ పోరు…
పూర్తి వార్త చదవండి
సెంట్రల్‌లో టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు
21 డివిజన్ల అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే బొండా ఉమా… కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు… వంగవీటి రాధాకృష్ణకు లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యమన్న కూటమి నేతలు…
పూర్తి వార్త చదవండి
బెజవాడలో బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు!
రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం… బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు అక్రమ రవాణా… 3.147 కిలోల బంగారంతో పాటు డాలర్లు, యూరోలు పట్టివేత…
పూర్తి వార్త చదవండి
52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా దాడి అప్పారావు!
మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం… ఎన్నికల బరిలో సీనియర్ బీజేపీ, బీసీ నాయకుడు… దాడి అప్పారావుకు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధుల శుభాకాంక్షలు…
పూర్తి వార్త చదవండి
మూడోసారి కార్పొరేటర్ బరిలో బుల్లా విజయ్ కుమార్!
53వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ… పార్టీ బీ ఫారం అందుకున్న బుల్లా విజయ్ కుమార్… మరోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యేందుకు సిద్ధమైన బీజేపీ నేత…
పూర్తి వార్త చదవండి
భవానీ భక్తులకు బాక్సుల్లో లడ్డూ ప్రసాదం!
ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు… ప్రసాదాల పంపిణీపై అధికారులకు ఈవో శీనా నాయక్ ఆదేశాలు… లడ్డూ ప్రసాదాల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేసిన భవానీ భక్తులు…
పూర్తి వార్త చదవండి
కృష్ణలంకలో కత్తితో యువకుడిపై దాడి!
బైకుల మరమ్మతుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ… మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపైనే కత్తితో దాడి… బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు…
పూర్తి వార్త చదవండి
మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం సంచలనం!
హింసాత్మక ఘటనల నేపథ్యంలో నామినేషన్ల గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం… అభ్యర్థుల ఫిర్యాదులు, వీడియో ఆధారాలను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సూచన… రేపటి లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశం…
పూర్తి వార్త చదవండి
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!
అమరవీరుల ఆశయాల సాధనే మనందరి బాధ్యత: కలెక్టర్ డీకే బాలాజీ… ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు… కృష్ణా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం…
పూర్తి వార్త చదవండి
భవానీలకు లడ్డూ ప్రసాదం కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు
బుధవారం ఉదయం 11 గంటల వరకు 3,59,860 లడ్డూల విక్రయం… ప్రసాదాల తయారీని నిరంతరం కొనసాగిస్తున్న ఆలయ అధికారులు… నాణ్యత, శుచి, శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం: ఈవో శీనా నాయక్…
పూర్తి వార్త చదవండి
హామీలు కాదు అమలును చూసి ఓటేయాలి!
కూటమి, గత వైసీపీ ప్రభుత్వాల హామీల అమలును పరిశీలించాలి… కులమతాలకు అతీతంగా స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి… మాజీ రాష్ట్ర డైరెక్టర్ వాజిద్ ఖాన్ పిలుపు...
పూర్తి వార్త చదవండి
పశ్చిమంలో బీసీలకే పెద్దపీట!
కార్పొరేటర్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా… వందకు వంద శాతం గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాం: బుద్ధా వెంకన్న… మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు పశ్చిమం నుంచే అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా…
పూర్తి వార్త చదవండి
బుద్ధా హామీతో చల్లారిన అసమ్మతి సెగలు!
52వ డివిజన్‌లో చివరి నిమిషంలో మారిన రాజకీయ సమీకరణాలు… పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించిన స్థానం… గంగాధర్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని బుద్ధా వెంకన్న భరోసా…
పూర్తి వార్త చదవండి
విజయవాడ ఉత్సవ్‌కు ఘన ముగింపు
పది రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా విజయవాడ… 9,500 ఆన్‌లైన్ దరఖాస్తులతో వివిధ విభాగాల్లో పోటీలు… ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఉత్సవాలను ఘనంగా నిర్వహించగలిగామన్న నిర్వాహకులు…
పూర్తి వార్త చదవండి