ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

23, అక్టోబర్ 2026, శుక్రవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01రాజకీయ వార్తలు23 అక్టో, 2026 3:22 PM4,835

పశ్చిమంలో కూటమి ప్రచార జోరు!

35, 36, 37వ డివిజన్లలో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ విస్తృత ప్రచారం... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి... ప్రచారంలో బుద్ధా వెంకన్న, బొమ్మసాని సుబ్బారావు, బాడిత శంకర్ తదితరుల భాగస్వామ్యం...

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు23 అక్టో, 2026 3:16 PM3,693

నామినేషన్లపై ఎన్నికల సమరం.. హైకోర్టుకు వైసీపీ!

అభ్యర్థులను అడ్డుకుంటే తక్షణమే స్పందించాలంటూ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు... నామినేషన్లకు పోలీసు భద్రత కల్పించాలని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన సూచనలు... అరెస్టులు, గృహనిర్బంధాలపై వైసీపీ ఆరోపణలు.. గడువు మరో 48 గంటలు

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు23 అక్టో, 2026 2:05 PM4,241

78వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం!

టీడీపీ అభ్యర్థి పిరియ జగదాంబకు మద్దతుగా ఇంటింటి ప్రచారం... సింగ్‌నగర్ వడ్డెర కాలనీ నుంచి కూటమి నాయకుల ప్రచార కార్యక్రమం... ప్రజా సంక్షేమం, నగరాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న సిద్ధార్థ...

పూర్తి వార్త చదవండి →
04రాజకీయ వార్తలు23 అక్టో, 2026 1:58 PM4,457

చంద్రాలలో టీడీపీలోకి 40 కుటుంబాలు!

చావ కాళీప్రసాద్ ఆధ్వర్యంలో చేరికలు.. కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... అందరి ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక.. పార్టీలో వ్యక్తిగత ఇష్టాలకు చోటులేదన్న రాము... జనసేన అభ్యర్థుల విజయాన్ని కూడా టీడీపీ శ్రేణులు బాధ్యతగా తీసుకోవాలని పిలుపు...

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు23 అక్టో, 2026 1:44 PM4,830

వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు!

84వ డివిజన్‌లో లబ్బా దుర్గకు మద్దతుగా బొండా ఉమా విస్తృత ప్రచారం... వంగవీటి రాధాకృష్ణ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారన్న ఎమ్మెల్యే ధీమా... సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధే కూటమి ప్రధాన అజెండా అని వెల్లడి...

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు23 అక్టో, 2026 1:39 PM4,137

బెజవాడ తూర్పులో కూటమి ప్రచార జోరు!

తొమ్మిది డివిజన్లలో ఇంటింటికీ ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, వంగవీటి రాధా... నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్న కేశినేని శివనాథ్... తూర్పులో 26 డివిజన్లలో వైసీపీ నుంచి సరైన పోటీ లేదన్న గద్దె రామమోహన్...

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు23 అక్టో, 2026 1:35 PM4,873

కూటమితోనే అభివృద్ధి.. సంక్షేమానికి భరోసా!

11వ డివిజన్‌లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రం విడుదల... ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో కార్యక్రమాలు అమలు చేశామన్న ఎంపీ కేశినేని శివనాథ్... విజయవాడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్న గద్దె రామమోహన్, వంగవీటి రాధాకృష్ణ...

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు23 అక్టో, 2026 1:30 PM4,756

76వ డివిజన్‌లో పట్టాభి విస్తృత ప్రచారం!

కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లిన పట్టాభిరామ్... వంగవీటి రాధాకృష్ణ, గాదిరాజు శ్రీనివాసరావు తరఫున ఎన్నికల ప్రచారం... కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు...

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు23 అక్టో, 2026 1:26 PM3,600

గన్నవరంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి వంద మంది చేరిక!

ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తల పార్టీ మార్పు... వంద మందికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే యార్లగడ్డ... స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు...

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు23 అక్టో, 2026 12:53 PM4,907

మాజీ మంత్రి విడదల రజినిని తోసివేత.. చిలకలూరిపేటలో ఉద్రిక్తత!

రజిని నివాసం వద్ద పోలీసులతో వాగ్వాదం... ఎస్సై ప్రియాంక అడ్డుకునే క్రమంలో కిందపడిన మాజీ మంత్రి... పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం...

పూర్తి వార్త చదవండి →
11క్రైమ్ వార్తలు23 అక్టో, 2026 12:46 PM4,031

సేవలోనే కాదు.. సాయంలోనూ ఖాకీల స్ఫూర్తి!

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హోంగార్డు భార్యకు సాయం... వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత... మానవత్వాన్ని చాటుకున్న హోంగార్డు పోలీసు సిబ్బంది...

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు23 అక్టో, 2026 12:41 PM4,870

వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం

32, 35, 36వ డివిజన్లలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం... మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి... ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పొదిలి చంటిబాబు...

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు23 అక్టో, 2026 11:01 AM3,550

బెంజ్ సర్కిల్ బస్టాప్‌లో వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా!

బస్టాప్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం... మృతుడి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా... ఆచూకీ కోసం ప్రజల సహకారం కోరిన మాచవరం పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
14రాజకీయ వార్తలు23 అక్టో, 2026 8:23 AM3,417

జనసేనకు సీట్ల కేటాయింపులో అన్యాయం!.. జనసైనికుడి ఆమరణ దీక్ష!

నందిగామలో జనసేనకు 20 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్... కేవలం రెండు సీట్లే ఇచ్చారంటూ జనసైనికుడు కాలేశ్వరరావు ఆవేదన... పరిటాల గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జనసేన కార్యకర్త...

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు23 అక్టో, 2026 7:34 AM3,299

జడ్పీటీసీ బరిలో కోటే సోమేశ్వరరావు!

పెదపాడు ఆర్‌పీఐ (అంబేద్కర్) పార్టీ అభ్యర్థిగా ఎంపిక... బీఫారం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్... కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి, పార్టీ శ్రేణులు...

పూర్తి వార్త చదవండి →
16క్రైమ్ వార్తలు23 అక్టో, 2026 6:41 AM3,361

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐ చేతికి!

హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి కేసు రికార్డులు అందజేసిన సిట్ అధికారులు... ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్, డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల అప్పగింత... విజయవాడలో దర్యాప్తునకు రంగంలోకి సీబీఐ బృందం...

పూర్తి వార్త చదవండి →
17రాజకీయ వార్తలు23 అక్టో, 2026 6:38 AM3,683

రెబల్స్‌కు చెక్ పెట్టేనా?.. చంద్రబాబు–పవన్ కీలక భేటీ!

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇద్దరు నేతల కీలక చర్చలు... నామినేషన్లు, సుప్రీంకోర్టు ఆదేశాలు, రెబల్స్ అంశాలపై సమాలోచనలు... కాన్వాయ్ లేకుండా సీఎం నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్...

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు23 అక్టో, 2026 6:34 AM2,900

నామినేషన్ల వేళ హైటెన్షన్.. జోగి రమేష్ గృహ నిర్బంధం!

వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు... మాజీ మంత్రి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు... నామినేషన్లను అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతల ఆరోపణలు...

పూర్తి వార్త చదవండి →
19రాజకీయ వార్తలు23 అక్టో, 2026 5:22 AM4,519

ప్రభాస్‌ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బొండా ఉమా

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప నటుడు ప్రభాస్‌... సినిమాల్లోనే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ రెబల్‌ స్టార్‌ ఆదర్శం... ముత్యాలంపాడులో అభిమానుల సందడి.. కేక్‌ కట్‌ చేసిన బొండా ఉమా...

పూర్తి వార్త చదవండి →
20రాజకీయ వార్తలు23 అక్టో, 2026 4:08 AM3,901

బెజవాడలో తీన్మార్ మోగించిన మల్లాది విష్ణు!

సత్యనారాయణపురంలో ఉత్సాహంగా వైసీపీ ఎన్నికల ప్రచారం... తీన్మార్ వాయిస్తూ సందడి చేసిన మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి... ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
21క్రైమ్ వార్తలు23 అక్టో, 2026 4:01 AM3,659

కృష్ణగిరిలో టీడీపీ–వైసీపీ ఘర్షణ.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయం!

నామినేషన్ల సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం... ఘర్షణలో పోలీస్ కానిస్టేబుల్ రాఘవేంద్ర ప్రసాద్‌కు తలపై గాయం... గాయపడిన కానిస్టేబుల్‌కు ఆరు కుట్లు.. స్థానికంగా ఉద్రిక్తత...

పూర్తి వార్త చదవండి →
22రాజకీయ వార్తలు23 అక్టో, 2026 3:57 AM3,990

ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!

మున్సిపల్ ఎన్నికల్లో పారదర్శకత తప్పనిసరి... సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి... అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రధాన ఎజెండా...

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు23 అక్టో, 2026 1:22 AM3,581

మున్సిపల్ పోరుకు కొత్త ముహూర్తం!

నవంబర్ 1న పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం... అక్టోబర్ 25న అభ్యర్థుల తుది జాబితా విడుదల... నవంబర్ 3న ఓట్ల లెక్కింపు.. మైదుకూరుకు మినహాయింపు...

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు