తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

దేశ రాజధానిలో దేవాలయాల అభివృద్ధికి అడుగులు
ఏపీ భవన్‌లోని పురాతన శివాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ నిత్య కైంకర్యాలకు ఆటంకం లేకుండా తక్షణ చర్యలు.. అర్చకుడికి అదనపు బాధ్యతలు కనకదుర్గమ్మ మందిరం మరింత అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడి
పూర్తి వార్త చదవండి
మత్తు దందాపై ఖాకీ ఉక్కుపాదం
సత్యనారాయణపురాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యం మత్తు దందాపై సమాచారం ఇచ్చేవారి వివరాలు పూర్తి గోప్యం: సీఐ లక్ష్మీనారాయణ పూర్ణానందంపేట, పెజ్జోనిపేట, రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిరంతర పోలీసు నిఘా
పూర్తి వార్త చదవండి
ఏఐ న్యాయ సేవలకు హైదరాబాద్ కొత్త హబ్
కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్‌ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ న్యాయ నిపుణులతో క్లయింట్లను అనుసంధానించనున్న ప్రత్యేక కేంద్రం టెక్నాలజీ–ప్రొఫెషనల్ సేవల్లో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి అవకాశాలు: ఉత్తమ్
పూర్తి వార్త చదవండి
ఆపదలో అండగా CMRF.. అర్హులందరికీ భరోసా
ప్రజా వేదికలో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కులం, మతం, పార్టీ తేడా లేకుండా ప్రతి అర్హుడికీ సహాయం అందేలా కృషి గుడివాడ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు తీసుకొచ్చామని వెల్లడి
పూర్తి వార్త చదవండి
విజయవాడ నుంచి ఢిల్లీకి ఉపరాష్ట్రపతి
ఏలూరు జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సి.పి. రాధాకృష్ణన్... ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన ఉపరాష్ట్రపతి...
పూర్తి వార్త చదవండి
విదేశీ టూర్‌పై పొలిటికల్ ఫైట్!
కేంద్రం రాజకీయ కారణాలతో తన పర్యటనను అడ్డుకుంటోందన్న సీఎం రేవంత్ రెడ్డి... విద్య, క్రీడా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకే విదేశాలకు వెళ్లాలనుకున్నట్లు వెల్లడి... బ్రిటన్‌కు గ్రీన్‌సిగ్నల్.. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారని ఆరోపణ...
పూర్తి వార్త చదవండి
కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ పట్టు!
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో KRMB త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం... అక్టోబర్ వరకు అదనంగా 47 టీఎంసీలు కావాలన్న ఏపీ... నీటిని 50:50 నిష్పత్తిలో పంచాలన్న తెలంగాణ.. సెప్టెంబర్ 4కు భేటీ వాయిదా...
పూర్తి వార్త చదవండి
రామగుండంలో ఎన్ఐఏ సోదాలు.. యువకుడి ఇంట్లో తనిఖీలు
అహ్మదాబాద్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో సోదాలు... పెద్దపల్లి ప్రాంతంలోనూ ఎన్ఐఏ బృందాల తనిఖీలు.. డిజిటల్ పరికరాలు, పత్రాల పరిశీలన... రామగుండం యువకుడి ఆన్‌లైన్ కార్యకలాపాలు, టెలిగ్రామ్ పరిచయాలపై ఆరా...
పూర్తి వార్త చదవండి
లారీ డ్రైవర్‌పై రవాణాశాఖ అధికారి డ్రైవర్ దాడి!
గాజువాక షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఘటన... వాహనం ఆపలేదంటూ లారీని వెంబడించిన రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి... ఇన్‌స్పెక్టర్ సమక్షంలోనే డ్రైవర్‌పై దాడి జరిగిందని ఆరోపణ.. ధర్నాకు సిద్ధమవుతున్న లారీ అసోసియేషన్ సభ్యులు...
పూర్తి వార్త చదవండి
నిరుపేదల వైద్యానికి రూ.31.64 లక్షల ఎల్‌ఓసీలు
ముగ్గురు బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఆర్థిక భరోసా... ఇద్దరు నవజాత శిశువుల చికిత్సకు రూ.28.41 లక్షల ఎల్‌ఓసీలు... ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి...
పూర్తి వార్త చదవండి
ఏపీకి రూ.32 వేల కోట్ల హైస్పీడ్ కారిడార్
ఖరగ్‌పూర్–అమరావతి నాలుగు లైన్ల హైస్పీడ్ కారిడార్‌కు కీలక ముందడుగు... మొత్తం 1,107 కి.మీ.. ఆంధ్రప్రదేశ్‌లోనే 457 కి.మీ. మార్గం... ఏపీ అలైన్‌మెంట్‌కు కేంద్ర రవాణా శాఖ కమిటీ ఆమోదం.. ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం...
పూర్తి వార్త చదవండి
స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై వైరల్ ప్రచారం ఫేక్: ఏపీ ఎస్‌ఈసీ
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నకిలీవే... ఎన్నికల సంఘం పేరు, లోగోను అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు... తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు.. షేర్ చేయొద్దు: ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా...
పూర్తి వార్త చదవండి
ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్
39వ డివిజన్‌లో ఇంటింటికి తెలుగుదేశం.. ప్రజలను నేరుగా కలిసిన బుద్ధా వెంకన్న... ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ... SIRలో ఓటర్ల జాబితా పరిశీలన.. మార్పులు, చేర్పులు, తొలగింపులపై సహకారం...
పూర్తి వార్త చదవండి
కోర్టు ఆదేశం.. 9 మంది వైద్యులపై క్రిమినల్ కేసు
కోర్టు ఆదేశాలతో 9 మంది వైద్యులపై కేసు నమోదు... 2023లో అప్పాయమ్మ మృతి.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కుమారుడు... ఫోర్జరీ, కుట్ర, బెదిరింపులు సహా పలు ఆరోపణలపై సత్యనారాయణపురం పోలీసుల దర్యాప్తు...
పూర్తి వార్త చదవండి
విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం... మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా... మృతుడి వివరాల కోసం మాచవరం పోలీసుల ఆరా...
పూర్తి వార్త చదవండి
డయేరియాకు చెక్.. పరిశుభ్రతపై ఫోకస్
ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి... హోటళ్లు, ఫుడ్ కోర్టులు, స్టాల్స్, నీటి ట్యాంకుల్లో తరచూ తనిఖీలు చేపట్టాలి... కలుషిత ఆహారం, నీటిపై తక్షణ చర్యలు.. డయేరియా కేసులపై నిరంతర నిఘా...
పూర్తి వార్త చదవండి
సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయొద్దు: చలసాని
113 ఏళ్ల చరిత్ర కలిగిన సహకార బ్యాంకులను కాపాడాలి... కేంద్రం, ఆర్‌బీఐ చర్యలతో సహకార బ్యాంకులకు ఇబ్బందులు వస్తున్నాయని ఆందోళన... సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్...
పూర్తి వార్త చదవండి
గన్నవరం చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉప రాష్ట్రపతికి ఆహ్వానం... ముసునూరులో నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి...
పూర్తి వార్త చదవండి
ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వసూళ్లు.. కారు వదిలి పరార్
మైలవరంలో హోటళ్ల వద్ద నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు... పోలీసుల తనిఖీలు గమనించి కారును వదిలి పరారైన నిందితుడు... కారును స్వాధీనం చేసుకున్న మైలవరం పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు...
పూర్తి వార్త చదవండి
ఐదు రోజుల బ్యాంకింగ్ కోసం సమ్మె బాట
సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపు... సెప్టెంబర్ 28–30 వరకు మూడు రోజుల పాటు విధుల బహిష్కరణకు నిర్ణయం... డిమాండ్లు పరిష్కారం కాకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె హెచ్చరిక...
పూర్తి వార్త చదవండి
స్థానిక పీఠాలపై కూటమిలో పోరు!
టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటే అసలు పరీక్ష... మచిలీపట్నం మేయర్ పీఠంపై జనసేనలోనే మొదలైన రాజకీయ వేడి... క్షేత్రస్థాయిలో ఆశావహులు తగ్గకపోతే ‘ఫ్రెండ్లీ పోటీ’ తప్పదా?...
పూర్తి వార్త చదవండి
రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం అభివృద్ధి
ఎక్కడ ఓట్లు ఎక్కువ.. ఎక్కడ తక్కువ అన్నది చూడను.. ప్రతి గ్రామ అభివృద్ధే నా బాధ్యత నాగవరప్పాడులో ఇప్పటికే ఐదు రోడ్లు పూర్తి.. మరో మూడు రోడ్ల నిర్మాణానికి చర్యలు గ్రామంలో ఇప్పటివరకు రూ.78 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాం: యార్లగడ్డ
పూర్తి వార్త చదవండి