తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

నిరుపేదల వైద్యానికి రూ.16.16 లక్షల భరోసా
ముగ్గురు బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల అందజేత ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో వైద్య చికిత్సకు ఆర్థిక సాయం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు పత్రాలు అందించిన కూటమి నేతలు
పూర్తి వార్త చదవండి
ఉద్యోగాలే అజెండాగా నెల్లూరులో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు
సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహణ.. జయప్రదం చేయాలని యువతకు పిలుపు ఖాళీ పోస్టుల భర్తీ, వయోపరిమితి పెంపు కోసం పోరాటం: డీవైఎఫ్‌ఐ స్థానిక పరిశ్రమల్లో యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్
పూర్తి వార్త చదవండి
రూ.100 కోట్లతో గన్నవరం అభివృద్ధికి కొత్త ఊపు
మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రతి మూడు నెలలకు అధికారులతో శాఖలవారీగా సమీక్ష ప్రజాదర్బార్‌ల ద్వారా 11,200 ఫిర్యాదులకు పరిష్కారం
పూర్తి వార్త చదవండి
ప్రైవేటు ఖర్చుకు చెక్.. ప్రభుత్వాసుపత్రిలో ఉచిత సిటీ స్కాన్
రూ.1.85 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం రూ.76.60 లక్షలతో సోలార్ పవర్ సిస్టం.. నెలకు రూ.2 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా త్వరలో డయాలసిస్, ట్రోమా కేర్ సెంటర్లు.. జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధే లక్ష్యం
పూర్తి వార్త చదవండి
‘అఖండ గోదావరి’గా పుష్కరాలకు మహా ప్రణాళిక
రూ.4,026 కోట్లతో 4,932 పనులు.. 440 పుష్కర ఘాట్లకు కార్యాచరణ... 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ... పవిత్రత, భద్రత, ప్రపంచస్థాయి సౌకర్యాలకు పెద్దపీట: సీఎం చంద్రబాబు...
పూర్తి వార్త చదవండి
స్థానిక పోరుకు వైసీపీని సిద్ధం చేస్తున్న జగన్
ప్రతి స్థానంలో పోటీ.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని దిశానిర్దేశం... నియోజకవర్గాల్లో లీగల్, మీడియా సెల్‌లతో పాటు సోషల్ మీడియాను బలోపేతం చేయాలని సూచన... సెప్టెంబర్ 5 నుంచి సంస్థాగత సమావేశాలు.. 23 నుంచి ఇంటింటి ప్రచారానికి కార్యాచరణ...
పూర్తి వార్త చదవండి
ఆధ్యాత్మిక శోభతో అంకాలమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం
రంగంపల్లి కాలనీలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన... వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు... పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు...
పూర్తి వార్త చదవండి
గర్భిణీల గుండె ఆరోగ్యానికి ‘సుజనా’ భరోసా
చిట్టినగర్‌లో నాలుగో విడత ఉచిత 2డీ ఎకో స్క్రీనింగ్ క్యాంపు... 16 మంది గర్భిణీలకు మాటర్నల్ కార్డియాక్ రిస్క్ పరీక్షలు... పేదల ముంగిటకే అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యం...
పూర్తి వార్త చదవండి
ఫుడ్ కంపెనీలపై FSSAI కొరడా
తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్స్, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై 150కి పైగా నోటీసులు... నెస్లే ఇండియా, పెప్సీకో, కోకాకోలా సహా పలు ప్రముఖ సంస్థలపై నియంత్రణ సంస్థ చర్యలు... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు 12 నోటీసులు.. ఒక అమెజాన్ వేర్‌హౌస్ లైసెన్స్ రద్దు...
పూర్తి వార్త చదవండి
కాకినాడ కుటుంబ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలి
సౌజన్య సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి: దోనేపూడి శంకర్... బ్లాక్‌మెయిల్, హత్య, ఆస్తుల కాజేత, మత మార్పిడి ఒత్తిడి ఆరోపణలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణకు డిమాండ్... ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...
పూర్తి వార్త చదవండి
మూడు దశాబ్దాల కల.. సాకారమవుతున్న వేళ
1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశా: సీఎం చంద్రబాబు... 30 ఏళ్ల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నానని వెల్లడి... ఈ నెల 31న 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేస్తామని ప్రకటన...
పూర్తి వార్త చదవండి
పేదలకు అండగా ‘ఇంటింటికి తెలుగుదేశం’
37వ డివిజన్‌లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న... నిరుపేదలకు చీరలు, స్టీల్ బాక్సులు, దుప్పట్ల పంపిణీ... ప్రజలు, వ్యాపారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి...
పూర్తి వార్త చదవండి
కళాకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా?
సాహిత్య, కళా రంగాలను విస్మరించడం దారుణం: ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్... వృద్ధ కళాకారులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్... కళారంగానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి.. విజయవాడలో కళాకారుల నిరసన...
పూర్తి వార్త చదవండి
జోగి రమేష్‌పై కోడలు మేఘన సంచలన ఆరోపణలు
‘అదనపు కట్నం తెస్తేనే హ్యాపీగా ఉంటావని అత్త అన్నారు’ అంటూ మేఘన ఆరోపణ... తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందజేశానని వెల్లడి... భార్యాభర్తల సమస్యను పరిష్కరించకుండా జోగి రమేష్ దంపతులే వివాదం సృష్టించారని వ్యాఖ్య...
పూర్తి వార్త చదవండి
మహేంద్ర కుటుంబానికి సొంతింటి భరోసా
హత్యకు గురైన నాయి బ్రాహ్మణుడు మహేంద్ర కుటుంబానికి రెండు సెంట్ల నివాస స్థలం... ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో భార్య లక్ష్మి పేరుతో స్థలం కేటాయింపు... ఇంటి నిర్మాణానికీ ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ...
పూర్తి వార్త చదవండి
చట్టాలపై చైతన్యం.. ప్రతిభకు ప్రోత్సాహం
ఎదురుమొండి జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు పోలీసుల అవగాహన... బాల్య వివాహాలు, పోక్సో, 112, ఈగల్–శక్తి టీమ్స్ సేవలపై వివరణ... రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన నలుగురు విద్యార్థులకు రూ.10 వేల నగదు ప్రోత్సాహం...
పూర్తి వార్త చదవండి
ఎంవీఐ పార్వతిపై సస్పెన్షన్ వేటు
శీలానగర్ లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో రవాణా శాఖ కీలక చర్య... కాంగ్రెస్ బృందం ఫిర్యాదుకు స్పందించిన ఉన్నతాధికారులు... ఎంవీఐ పార్వతిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన ఏపీసీసీ నేత శివాజీ...
పూర్తి వార్త చదవండి
వర్షంలోనూ లోకేష్‌కు రాయదుర్గం నీరాజనం
రాయదుర్గం–బళ్లారి రోడ్డులో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం... కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్యాలు, డప్పుల మోతతో సందడి... వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు...
పూర్తి వార్త చదవండి
పండుగ వేళ.. ప్రశాంతతే ప్రధాన మంత్రం!
మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి: డీఎస్పీ నాగేంద్రచారి... మతపెద్దలతో శాంతి సమావేశం.. ప్రజల్లో సోదరభావం పెంపొందించాలని సూచన... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా...
పూర్తి వార్త చదవండి
వైద్యం ముసుగులో మోసం.. 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్
హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్... జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో ఏకకాలంలో దాడులు... ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు?.. ఎలాంటి వైద్యం అందిస్తున్నారు?.. ఆరా తీస్తున్న పోలీసులు...
పూర్తి వార్త చదవండి
అమెజాన్ ఆర్డర్ల పేరిట రైల్వే అధికారికి టోకరా!
రైల్వే అధికారి కార్డు నుంచి తెలియకుండానే సైబర్ లావాదేవీలు... అమెజాన్‌లో ఎనిమిది మొబైళ్ల కొనుగోలు.. నాలుగు ఆర్డర్లు రద్దు... మరో నాలుగు ఫోన్లు బిహార్‌లోని పాట్నా చిరునామాకు డెలివరీ.. పటమట పోలీసుల దర్యాప్తు...
పూర్తి వార్త చదవండి
అమరావతిలో క్వాంటం విప్లవం
క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ... డిసెంబర్ చివరికల్లా భవనం సిద్ధం.. జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు... హైదరాబాద్‌కు ఐటీ హబ్ ఎలాగో.. అమరావతికి క్వాంటం హబ్ అలా: మంత్రి నారాయణ...
పూర్తి వార్త చదవండి
చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు!
స్నాప్‌చాట్ పరిచయంతో మొదలైన వ్యవహారం.. క్రిప్టోలో డబ్బు బ్లాక్ అయిందంటూ రూ.10.42 లక్షలు... డబ్బివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫొటోలు పంపినట్లు యువతి ఫిర్యాదు... బంగారం తాకట్టు.. క్రెడిట్ కార్డు రుణాలు.. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు...
పూర్తి వార్త చదవండి
రెమల్లె అభివృద్ధికి రూ.కోట్ల బాట
రూ.20 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.. రూ.7 లక్షల సిమెంట్ రోడ్డు ప్రారంభం... ఇప్పటికే రూ.2.91 కోట్లతో అభివృద్ధి.. మరో రూ.2.40 కోట్ల పనులకు ప్రతిపాదనలు... ఓట్ల లెక్కలు చూడను.. ప్రతి గ్రామ అభివృద్ధే లక్ష్యం: ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు...
పూర్తి వార్త చదవండి
మత్తు రహిత బెజవాడే లక్ష్యం.. సమాచారానికి నగదు బహుమతి
గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500.. విక్రయదారుల జాడ చెబితే రూ.5 వేలు... సమాచార దాతల వివరాలు పూర్తిగా గోప్యం.. డ్రగ్స్ దందాపై కఠిన చర్యలు... ‘ఈగల్ ఛాలెంజ్’లో ప్రజలు, మీడియా, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని పోలీసుల పిలుపు...
పూర్తి వార్త చదవండి