ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ16, ఆగస్టు 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

15, ఆగస్టు 2026, శనివారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 34 వార్తలు
01జాతీయ వార్తలు15 ఆగ, 2026 4:19 PM8

జ్యోతిర్మయి–సునీల్‌కు అప్పన వెంకట సత్యసాయిబాబు దంపతుల పెళ్లి కానుకలు

బంగారు మంగళసూత్రాలు, మెట్టెలు అందించిన అప్పన వెంకట సత్యసాయిబాబు–వెంకట మధురవాణి పట్టు వస్త్రాలు, పండ్లతో నూతన వధూవరులకు ఆశీస్సులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు15 ఆగ, 2026 2:18 PM2

సరస్వతి పుత్రుడిగా వసంత వెంకట కృష్ణప్రసాద్..!

నేతాజీ సైనిక్ స్కూల్ అభివృద్ధికి రూ.25 లక్షల భారీ విరాళం చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి మరో రూ.5 లక్షల సాయం విద్యాభివృద్ధికి అండగా మరోసారి దాతృత్వం చాటుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు15 ఆగ, 2026 2:12 PM1

పశ్చిమలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

పేజ్జోనిపేటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రత్తిపాటి శ్రీధర్ దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి భవానీపురం రైతుబజార్‌లోనూ ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

పూర్తి వార్త చదవండి →
04జాతీయ వార్తలు15 ఆగ, 2026 12:21 PM1,238

పులస కాదు.. పిత! పుస్తెలతాడు తాకట్టు పెట్టి జాతిపితకు గౌరవం

భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి గాంధీ విగ్రహానికి పునరుద్ధరణ... సొంతంగా రూ.1.10 లక్షలు ఖర్చు చేసిన ఏటూరు వాసి తుమాటి వీరభద్రరావు... ఓ వార్తకు స్పందన.. జాతిపితపై అభిమానంతో ఆదర్శంగా నిలిచిన సామాన్యుడు..

పూర్తి వార్త చదవండి →
05క్రైమ్ వార్తలు15 ఆగ, 2026 12:18 PM3,764

దేశభక్తి ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ

గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ పతాకానికి ఘన వందనం... చిన్నారుల సందడితో వేడుకల్లో వెల్లివిరిసిన దేశభక్తి...

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు15 ఆగ, 2026 11:54 AM1,452

డ్వాక్రా మహిళకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందజేత

లబ్ధిదారు శివనాగ కుమారికి స్వయం ఉపాధి కోసం చేయూత... ఎగ్ కార్ట్ అందజేసిన అడ్డూరి శ్రీరామ్, ప్రత్తిపాటి శ్రీధర్... మహిళల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: అడ్డూరి శ్రీరామ్...

పూర్తి వార్త చదవండి →
07క్రైమ్ వార్తలు15 ఆగ, 2026 11:43 AM3,307

జాతీయ భావంతోనే దేశం మరింత బలపడుతుంది: ఏసీపీ దైవప్రసాద్

ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, క్షమాగుణం ప్రతి ఒక్కరిలో ఉండాలి... కులమతాలకు అతీతంగా ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించాలి... పేదలకు, సమాజానికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటా: దైవప్రసాద్...

పూర్తి వార్త చదవండి →
08జాతీయ వార్తలు15 ఆగ, 2026 11:39 AM1,246

గ్రేటర్ విజయవాడ.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?గ్రేటర్ విజయవాడ మన హక్కు – మన భవిష్యత్తు

అమరావతి అభివృద్ధిలో విజయవాడకు కీలక భాగస్వామ్యం కల్పించాల్సిందే గ్రేటర్ హోదాతో పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ రంగానికి మరింత ఊతం శివారు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొత్త దారి

పూర్తి వార్త చదవండి →
09క్రైమ్ వార్తలు15 ఆగ, 2026 11:34 AM1,480

సైబర్ మోసాలపై ‘గోల్డెన్ అవర్’లో డయల్ 1930: ఎస్సై పి. శివ

ఆన్‌లైన్ ఆర్థిక మోసం జరిగిన వెంటనే అప్రమత్తమైతే నగదు ఫ్రీజ్‌కు అవకాశం... స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా చట్టాలను గౌరవించాలని పిలుపు... భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో రాత్రి గస్తీ పెంచుతామని హామీ...

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు15 ఆగ, 2026 11:32 AM1,369

స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లైనా దళితవాడల్లో మార్పేది?: పుష్పరాజ్

దళితవాడలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని ఆవేదన... కనీస సౌకర్యాల కోసం దళితులు ఉద్యమించాల్సిన పరిస్థితి: నన్నేటి పుష్పరాజ్... హామీలతో కాలం గడిపే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరిక...

పూర్తి వార్త చదవండి →
11జాతీయ వార్తలు15 ఆగ, 2026 11:29 AM1,969

విజయవాడ పశ్చిమలో ‘మీ మార్ట్’ ప్రారంభం

ప్రత్తిపాటి శ్రీధర్‌తో కలిసి ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ... మార్కెట్ ధరల కంటే తక్కువకే నాణ్యమైన నిత్యావసర సరుకులు... తొలుత 60 రకాల వస్తువులు.. త్వరలో 250 రకాల సరుకులు అందుబాటులోకి...

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు15 ఆగ, 2026 11:05 AM2,563

దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు: ఎలిజబెత్ రాణి

కూటమి పాలనలో సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన... మహిళలకు ఉపయోగపడే దిశ చట్టాన్ని కూడా రద్దు చేశారని విమర్శ... ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ...

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు15 ఆగ, 2026 10:54 AM3,564

నాగాయలంకలో రెపరెపలాడిన 112 అడుగుల జాతీయ పతాకం

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఎల్-నీనో కరవును ధైర్యంగా ఎదుర్కొందాం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే కృష్ణానది ఒడ్డున భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ.. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పిలుపు

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు15 ఆగ, 2026 10:50 AM3,654

ఎనికేపాడు సెంటర్‌లో రెండు లారీలు ఢీ

ఎనికేపాడు సెంటర్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం లారీలకు స్వల్ప నష్టం.. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊరట కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం.. రాకపోకలను క్రమబద్ధీకరించిన పోలీసులు

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు15 ఆగ, 2026 10:07 AM1,248

అంగరంగ వైభవంగా వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన బర్త్‌డే వేడుకలు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు... అభిమానులు, కార్యకర్తలతో కిటకిటలాడిన పశ్చిమ వైఎస్సార్‌సీపీ కార్యాలయం... విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిళ్లు.. మహిళలకు చీరల పంపిణీ..

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు15 ఆగ, 2026 10:01 AM1,322

విజయవాడలో ఆకట్టుకున్న స్వాతంత్య్ర వేడుకల శకటాలు

16 ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనకు విశేష స్పందన... దుర్గగుడి దేవస్థానం శకటం సంప్రదాయబద్ధంగా ప్రత్యేక ఆకర్షణ... విద్యాశాఖ, అగ్నిమాపక, పోలీస్, వీఎంసీ శాఖల శకటాల ప్రదర్శన...

పూర్తి వార్త చదవండి →
17క్రైమ్ వార్తలు15 ఆగ, 2026 9:46 AM1,145

ఉత్తమ పనితీరుకు పోలీసులకు ప్రశంసా పత్రాలు

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి గౌరవం... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందజేత... ఎస్‌ఐ అనూష, కానిస్టేబుళ్లు వెంకటేష్, బుజ్జిబాబులకు ప్రశంసా పత్రాలు...

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు15 ఆగ, 2026 9:19 AM1,537

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు దేశానికి స్ఫూర్తి: బాజీ బాబా

ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏఎస్ గ్రాండ్ అధినేత సయ్యద్ నాసర్ పేదలు, చిన్నారులకు పండ్లు, మిఠాయిలు, చాక్లెట్ల పంపిణీ

పూర్తి వార్త చదవండి →
19జాతీయ వార్తలు15 ఆగ, 2026 9:15 AM1,452

దుర్గగుడి ఈఓ శీనా నాయక్‌కు ఉత్తమ సేవా పురస్కారం

మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మెరిటోరియస్ సేవా ప్రశంసాపత్రం అందుకున్న ఈఓ భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, పరిపాలనా సేవలకు దక్కిన ప్రత్యేక గుర్తింపు అవార్డు ప్రదాన కార్యక్రమంలో కలెక్టర్, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సహా ఉన్నతాధికారులు

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు15 ఆగ, 2026 8:35 AM3,125

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

80వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల నృత్యాలు ‘జైహో అమరావతి’ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేసిన విద్యార్థినులు ‘పవర్ ఆఫ్ రిథమ్’ పేరుతో ఆకట్టుకున్న బాస్కెట్‌బాల్ విన్యాసాలు

పూర్తి వార్త చదవండి →
21రాజకీయ వార్తలు15 ఆగ, 2026 8:29 AM1,636

ఆర్టీసీ బస్సులో సీఎం చంద్రబాబు.. మహిళలతో ఆత్మీయ సంభాషణ

ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్న సీఎం అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు బస్సులో ప్రయాణం విజయనగరం నుంచి విశాఖకు నెలకు రూ.4 వేల వరకు ఆదా అవుతోందన్న మహిళ

పూర్తి వార్త చదవండి →
22జాతీయ వార్తలు15 ఆగ, 2026 7:59 AM1,233

హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ... ఎయిడెడ్ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి... విద్యార్థులను ప్రోత్సహించడం తమ బాధ్యత: హరివిల్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఎం. శశికాంత్...

పూర్తి వార్త చదవండి →
23రాజకీయ వార్తలు15 ఆగ, 2026 7:38 AM2,156

పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: వెలంపల్లి ప్రజా హక్కుల పరిరక్షణకు పోరాడుతాం: దేవినేని

పూర్తి వార్త చదవండి →
24జాతీయ వార్తలు15 ఆగ, 2026 7:19 AM2,352

ఇంద్రకీలాద్రిపై ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భక్తుల సంతృప్తిలో ప్రథమ స్థానం.. రికార్డు స్థాయిలో ఉత్సవాలు అభివృద్ధి పనులు, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం.. ప్రగతి నివేదిక సమర్పించిన ఈవో వి.కె. శీనా నాయక్ విశేష ప్రతిభ కనబరిచిన 50 మంది సిబ్బందికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు

పూర్తి వార్త చదవండి →
25క్రైమ్ వార్తలు15 ఆగ, 2026 7:01 AM2,665

దేశభక్తి ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలి: సీఐ లక్ష్మీనారాయణ

చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య వేడుకల్లో సీఐ లక్ష్మీనారాయణ... దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన సీఐ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న లక్ష్మీనారాయణ.. నవోదయ స్కూల్ విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది.. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి అభినందించిన సీఐ..

పూర్తి వార్త చదవండి →
26రాజకీయ వార్తలు15 ఆగ, 2026 6:28 AM1,456

గుడివాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వేచ్ఛను బాధ్యతగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్‌సీఎం పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత

పూర్తి వార్త చదవండి →
27జాతీయ వార్తలు15 ఆగ, 2026 6:12 AM3,367

చిన్నారులతో సత్యనారాయణపురం సీఐ స్వాతంత్ర్య వేడుకలు

చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఐ లక్ష్మీనారాయణ... చాక్లెట్లు, కేకులు పంచి చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్న పోలీసులు... దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచన...

పూర్తి వార్త చదవండి →
28రాజకీయ వార్తలు15 ఆగ, 2026 6:07 AM1,456

స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

బంటుమిల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపు ‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

పూర్తి వార్త చదవండి →
29రాజకీయ వార్తలు15 ఆగ, 2026 6:02 AM1,214

ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన మంత్రి ఆనం

స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన మంత్రి.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో మంత్రి

పూర్తి వార్త చదవండి →
30జాతీయ వార్తలు15 ఆగ, 2026 5:49 AM1,423

విజయవాడలో డ్రైవర్ లేకుండానే జీపు నడిపిన పోలీసులు

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలీసుల సాహస విన్యాసాలు... డ్రైవర్ లేకుండానే జీపు నడిపించిన పోలీసు సిబ్బంది... బైక్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
31జాతీయ వార్తలు15 ఆగ, 2026 5:35 AM1,962

ఎల్బ్రస్‌పై త్రివర్ణ పతాకం.. ఏలూరు ఎస్‌ఐ సాహస ఘనత

5,642 మీటర్ల ఎత్తుకు చేరుకుని 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన... జాతీయ గీతంతో దేశభక్తిని చాటిన ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు.. పోలీసు అమరవీరులకు సాహస యాత్ర అంకితం.. ఉన్నతాధికారుల అభినందనలు...

పూర్తి వార్త చదవండి →
32రాజకీయ వార్తలు15 ఆగ, 2026 5:09 AM2,290

డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్

గుడివాడలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ... వేలాదిగా కదిలిన విద్యార్థులు, యువత.. నషా ముక్త్ భారత్‌పై విస్తృత ప్రచారం... డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు...

పూర్తి వార్త చదవండి →
33రాజకీయ వార్తలు15 ఆగ, 2026 4:59 AM1,453

తిరంగామయమైన గుడివాడ పురవీధులు

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ... జాతీయ జెండాలతో ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు.. కూటమి శ్రేణుల సందడి... యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాము...

పూర్తి వార్త చదవండి →
34జాతీయ వార్తలు15 ఆగ, 2026 4:56 AM1,693

రైతులకు భరోసాగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు

ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల భూములకు భద్రత, హక్కులకు రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు