ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచికతదుపరి సంచిక →
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

9, అక్టోబర్ 2026, శుక్రవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 20 వార్తలు
01రాజకీయ వార్తలు9 అక్టో, 2026 1:35 PM3,340

వైసీపీ నుంచి టీడీపీలోకి 25 మంది చేరిక

బొండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన దుప్పట్ల రాము బృందం… కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరిక… సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్న ఎమ్మెల్యే బొండా ఉమా…

పూర్తి వార్త చదవండి →
02జాతీయ వార్తలు9 అక్టో, 2026 1:31 PM3,162

11 నుంచి కరుమారి అమ్మన్ శక్తిపీఠంలో దసరా ఉత్సవాలు

20 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు… రోజుకో అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం… విజయదశమి రోజున అమ్మవారి ఊరేగింపు, శమీ పూజోత్సవం…

పూర్తి వార్త చదవండి →
03జాతీయ వార్తలు9 అక్టో, 2026 1:29 PM3,242

దసరాకు ‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లు విడుదల

రూ.వెయ్యితో సామాన్య భక్తులకు ప్రత్యేక దర్శనం… మన మిత్ర వాట్సాప్‌లో 11, 12, 13 తేదీల టికెట్లు అందుబాటులో… మధ్యవర్తుల అవసరం లేకుండానే బంగారు వాకిలి నుంచి అమ్మవారి దర్శనం…

పూర్తి వార్త చదవండి →
04రాజకీయ వార్తలు9 అక్టో, 2026 12:19 PM2,586

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రాము

బేతవోలు మున్సిపల్ హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ… విద్యాబోధన, మౌలిక వసతులపై ఆరా… విద్యార్థులతో ముచ్చటించి సమస్యలపై ఆరా… మధ్యాహ్న భోజనం, చిక్కీ నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే… మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే రాము వ్యాఖ్య…

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు9 అక్టో, 2026 11:44 AM3,593

గుడివాడలో రూ.4.37 కోట్లతో రోడ్ల అభివృద్ధి

రానున్న రెండు నెలల్లో డ్రైనేజీ, తాగునీటి కోసం రూ.92 కోట్ల నిధులు రానున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడి… నాలుగు వార్డుల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు… రూ.1.18 కోట్లతో నిర్మించిన మున్సిపల్ పార్కు పరిశీలన… ప్రతి కాలనీలో మెరుగైన రోడ్లు, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరే లక్ష్యమని స్పష్టీకరణ…

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు9 అక్టో, 2026 11:03 AM3,259

షాదీఖానా అభివృద్ధికి మరో రూ.20 లక్షలు

19వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె శంకుస్థాపన… రూ.1.20 కోట్లతో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు చర్యలు… రంజాన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి…

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు9 అక్టో, 2026 10:24 AM3,422

పదేళ్లుగా పేదల ఇళ్లకు తాళాలు!

కోట్ల రూపాయలతో నిర్మించిన 384 ఇళ్లలో కేవలం 11 మాత్రమే కేటాయింపు… దాదాపు 370 ఇళ్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతున్నాయని సీపీఐ ఆగ్రహం… అర్హులైన పేదలను గుర్తించి వెంటనే ఇళ్లు కేటాయించాలని నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్…

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు9 అక్టో, 2026 9:49 AM3,588

స్థానిక పోరుకు అధికార యంత్రాంగం సన్నద్ధం!

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం… మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కసరత్తు… ఎన్నికలకు 4,800 బ్యాలెట్ బాక్సులు అవసరం.. అందుబాటులో 7,900…

పూర్తి వార్త చదవండి →
09క్రైమ్ వార్తలు9 అక్టో, 2026 9:44 AM2,908

సాయికృష్ణ కస్టడీ డెత్‌ కేసులో సంచలనం!

కోర్టుకు 86 పేజీల చార్జిషీట్‌ సమర్పించిన సిట్‌… పోలీసుల చిత్రహింసల వల్లే సాయికృష్ణ మృతి చెందినట్లు వెల్లడి… సీఐ నాగరాజు సహా ఏడుగురిపై ఆధారాల ధ్వంసం ఆరోపణలు…

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు9 అక్టో, 2026 9:04 AM3,875

18 మందికి రూ.50 లక్షల గృహ నిర్మాణ లబ్ధి పత్రాలు

న్యూ రాజరాజేశ్వరిపేటలో లబ్ధిదారులకు పత్రాల పంపిణీ… ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.57 లక్షల చెక్కులు… పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం: ఎమ్మెల్యే బొండా ఉమా…

పూర్తి వార్త చదవండి →
11రాజకీయ వార్తలు9 అక్టో, 2026 8:45 AM3,592

రేషన్‌ పంపిణీలో అక్రమాలను ఉపేక్షించం

రేషన్‌ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా… పోర్టబిలిటీ అమలుపై అధికారులను నిలదీసిన ప్రభుత్వ విప్‌… నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశం…

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు9 అక్టో, 2026 8:12 AM2,872

విజయవాడ దసరాకు యోగి ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం

విజయవాడ శరన్నవరాత్రి వేడుకలకు రావాలని విజ్ఞప్తి… విజయవాడ ఉత్సవ్‌ 2.0కు హాజరుకావాలని కోరిన మంత్రి, ఎంపీ… ఉత్తరప్రదేశ్‌ సీఎంకు ఆహ్వాన పత్రం అందజేత…

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు9 అక్టో, 2026 7:38 AM3,180

ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు పూర్తి

దసరా మహోత్సవాలకు ముస్తాబవుతున్న దుర్గమ్మ ఆలయం… అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు… ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక క్యూ లైన్ల నిర్మాణం పూర్తి…

పూర్తి వార్త చదవండి →
14క్రైమ్ వార్తలు9 అక్టో, 2026 7:28 AM2,533

విజయవాడలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్ట్!

శివారు ప్రాంతంలో డబ్బులు పణంగా పెట్టి పేకాట… పక్కా సమాచారంతో పోలీసుల ఆకస్మిక దాడులు… ఏడుగురు అదుపులోకి… రూ.1.19 లక్షల నగదు స్వాధీనం…

పూర్తి వార్త చదవండి →
15క్రైమ్ వార్తలు9 అక్టో, 2026 7:23 AM3,259

ఈ-మెయిల్‌ హ్యాక్‌.. రూ.78 లక్షలు మాయం!

వ్యాపారి ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు… నకిలీ మెయిళ్లతో బ్యాంకు ఖాతా వివరాలు మార్చి భారీ మోసం… రావాల్సిన సొమ్ము ఇతర ఖాతాలకు మళ్లింపు… సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు…

పూర్తి వార్త చదవండి →
16రాజకీయ వార్తలు9 అక్టో, 2026 6:09 AM3,696

నేటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు… విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యేక కేంద్రం… మండలాల వారీగా షెడ్యూల్‌ విడుదల చేసిన పోలీసు కమిషనరేట్‌…

పూర్తి వార్త చదవండి →
17రాజకీయ వార్తలు9 అక్టో, 2026 5:13 AM3,692

పవన్‌ కల్యాణ్‌ ఆయురారోగ్యాల కోసం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనం… ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ మెహర్‌ రమేష్‌ కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజలు… మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని అమ్మవారికి మొక్కులు…

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు9 అక్టో, 2026 3:34 AM4,600

కళా ప్రతిభకు పట్టం.. జిజ్ఞాసకు నీరాజనం!

విజయవాడ ఉత్సవ్‌లో ఘనంగా ప్రారంభమైన సాంస్కృతిక పోటీలు… ఏడు విభాగాల్లో వందకు పైగా పోటీలు.. ఆరు వేల మందికి పైగా నమోదు… చిన్నారులు, యువతలో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ఎమ్మెల్యే బొండా ఉమా…

పూర్తి వార్త చదవండి →
19క్రైమ్ వార్తలు9 అక్టో, 2026 3:24 AM4,867

మత్తు నిర్మూలనకు కాగడాల కదం!

మైలవరంలో ఆపరేషన్‌ త్రిశూల్‌ వ్యూహం పేరుతో భారీ అవగాహన ర్యాలీ… మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల రక్షణ, రోడ్డు భద్రతే లక్ష్యం… కాగడాల ర్యాలీ, మానవహారంతో చైతన్యం కల్పించిన విద్యార్థులు…

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు9 అక్టో, 2026 3:20 AM3,873

దసరా వేళ ఆందోళనలకు దూరంగా ఉండాలి

ఉత్సవాల ప్రశాంత నిర్వహణకు అన్ని వర్గాలు సహకరించాలి… అక్టోబర్‌ 9 నుంచి 21 వరకు నిరసనలు, ర్యాలీలు నిర్వహించవద్దని విజ్ఞప్తి… భక్తుల భద్రతకు పటిష్ట బందోబస్తు.. సమన్వయ సమావేశంలో డీసీపీ సరిత…

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు