ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచికతదుపరి సంచిక →
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

8, అక్టోబర్ 2026, గురువారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01జాతీయ వార్తలు8 అక్టో, 2026 2:17 PM3,478

దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు… ఎన్టీఆర్ జిల్లాకు అత్యధికంగా 804 బస్సులు… విజయవాడకు 1,053 ప్రత్యేక సర్వీసులు… ఈ నెల 16 నుంచి 25 వరకు ప్రత్యేక రవాణా… పండుగకు ముందు 3,207, తర్వాత 2,054 బస్సులు…

పూర్తి వార్త చదవండి →
02జాతీయ వార్తలు8 అక్టో, 2026 2:08 PM2,857

ఇంద్రకీలాద్రిపై దసరా సందడికి సర్వం సిద్ధం!

సామాన్య భక్తులకే పెద్దపీట… రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల రద్దు… 18 వేల మంది సామర్థ్యంతో మూడు హోల్డింగ్ కేంద్రాలు… 8,500 మందికి సరిపడా క్యూలైన్లు… ఉచిత రవాణా, నిరంతర అన్నప్రసాదం, పటిష్ఠ భద్రత… ఏర్పాట్లు వెల్లడించిన ఈవో శీనా నాయక్…

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు8 అక్టో, 2026 1:41 PM4,529

ఉత్సవ సందడి.. ఆటోలతో ప్రచార జోరు

విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రచార ఆటోల ప్రారంభం… ప్రతి డివిజన్‌కు కార్యక్రమాల వివరాలు చేరవేస్తామన్న బొండా సిద్ధార్థ… నగర ప్రజలంతా ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
04జాతీయ వార్తలు8 అక్టో, 2026 1:30 PM3,663

లాటరీ ద్వారా 21 మద్యం దుకాణాల కేటాయింపు

కృష్ణా జిల్లాలో 35 దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం… 22 దుకాణాలకు వచ్చిన 111 దరఖాస్తులు… దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ నిర్వహించిన అధికారులు…

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు8 అక్టో, 2026 1:28 PM3,525

కాంగ్రెస్‌ నేతల అరెస్టులకు నిరసనగా ధర్నా

కేంద్ర ప్రభుత్వ తీరుపై విజయవాడ నగర కాంగ్రెస్‌ ఆగ్రహం… ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తామన్న నరసింహారావు… ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌…

పూర్తి వార్త చదవండి →
06జాతీయ వార్తలు8 అక్టో, 2026 11:31 AM3,930

రెండు గదుల్లోనే ఆరేళ్లుగా కళాశాల!

సొంత భవనం లేని ఆనందపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల… రెండున్నర ఎకరాల స్థలం కేటాయించినా నిర్మాణం కోసం ఎదురుచూపులు… భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే గంటాకు ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి వినతి…

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు8 అక్టో, 2026 10:54 AM2,479

గుడివాడకు ముప్పై ఏళ్ల నీటి ప్రణాళిక

తాగునీటి వసతుల మెరుగుకు అమృత్‌ పథకంలో రూ.22.50 కోట్లు… ఎన్టీఆర్‌ కాలనీలో నీటి ట్యాంకు, సరఫరా వ్యవస్థకు రూ.10.90 కోట్లు… మురుగునీటి శుద్ధి, భూగర్భ డ్రైనేజీకి రూ.36 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాము వెల్లడి…

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు8 అక్టో, 2026 10:13 AM5,859

టీడీపీలోకి సాయి సంజయ్‌ బృందం

సాయి సంజయ్‌ ఆధ్వర్యంలో సుమారు 300 మంది చేరిక… పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే బొండా ఉమా… ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
09క్రైమ్ వార్తలు8 అక్టో, 2026 9:40 AM1,869

విదేశీయుల బస వివరాలు నమోదు తప్పనిసరి

వసతి కల్పించిన 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో వివరాలు అందించాలి… హోటళ్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచనలు… నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు: సీపీ రాజశేఖరబాబు…

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు8 అక్టో, 2026 9:35 AM3,965

పేదల సొంతింటి కలకు చేయూత

ఇళ్ల నిర్మాణానికి రూ.2.50 లక్షల వరకు సాయం… పేదలకు శాశ్వత భూహక్కులు కల్పిస్తున్నామన్న బొండా ఉమా… 26 నెలల్లో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా దాదాపు రూ.9 కోట్ల సాయం…

పూర్తి వార్త చదవండి →
11క్రైమ్ వార్తలు8 అక్టో, 2026 9:08 AM3,248

ట్రాఫిక్‌ తనిఖీలు.. 40 మందికి జరిమానాలు

హెల్మెట్‌ వినియోగంపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన… రమేశ్‌ ఆసుపత్రి కూడలిలో వాహనాల తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘించిన 40 మందికి జరిమానాలు…

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు8 అక్టో, 2026 8:50 AM3,902

టీడీపీలో చేరిన మైనారిటీ నేత షేక్‌ ఖాజా

పల్లా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరిక… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీ నేతగా గుర్తింపు… మైనారిటీల్లో పార్టీ బలోపేతానికి దోహదపడనున్న చేరిక…

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు8 అక్టో, 2026 7:23 AM3,290

ఓటరు జాబితా పరిశీలనకు ఇంటింటికీ బీఎల్‌వోలు

ఏఎస్‌డీ జాబితాలోని పేర్లను పరిశీలించనున్న బీఎల్‌వోలు… ఎన్టీఆర్ జిల్లాలో 1,23,714 మంది వివరాల పరిశీలన… అక్టోబర్ 16న తుది ఓటరు జాబితా విడుదల…

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు8 అక్టో, 2026 6:15 AM3,269

హోంగార్డుల కుటుంబాలకు రూ.21.60 లక్షల బీమా ఆసరా

ఇద్దరి కుటుంబాలకు రూ.10.80 లక్షల చొప్పున చెక్కుల అందజేత… విద్యుదాఘాతం, రోడ్డు ప్రమాదంలో హోంగార్డుల మృతి… చెక్కులు అందించిన అడ్మిన్‌ డీసీపీ కేజీవీ సరిత…

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు8 అక్టో, 2026 6:10 AM2,975

పోలవరానికి నిధుల ప్రవాహం కొనసాగాలి

గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి లక్ష్యం… అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలి… జలధార పనులకు సత్వరం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి…

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు8 అక్టో, 2026 5:35 AM3,294

స్థానిక ఎన్నికల వేళ.. నోటిఫికేషన్‌కు సన్నాహాలు

రేపు లేదా ఈ నెల 12న ప్రకటన రావచ్చన్న సీఎం… పట్టణ స్థానిక సంస్థలకు ఒకే విడతలో ఎన్నికల యోచన… నవంబరు నెలాఖరులోగా ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడి…

పూర్తి వార్త చదవండి →
17క్రైమ్ వార్తలు8 అక్టో, 2026 4:49 AM3,640

బెజవాడలో డ్రగ్స్‌ తనిఖీలు.. ఐదుగురికి పాజిటివ్‌

రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈగల్‌, స్థానిక పోలీసుల సంయుక్త తనిఖీలు… సుమారు 12 మందికి పరీక్షలు.. ఐదుగురికి పాజిటివ్‌ ఫలితాలు… ఒకరిని పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు.. నలుగురికి కౌన్సెలింగ్‌…

పూర్తి వార్త చదవండి →
18అంతర్జాతీయ వార్తలు8 అక్టో, 2026 4:44 AM3,330

గగనతలంలో పిడుగు.. విమానానికి దెబ్బ!

ఇండిగో విమానం ముందు భాగానికి నష్టం… పట్నా నుంచి లక్నో వెళ్తుండగా ఘటన… లక్నోలో సురక్షిత ల్యాండింగ్‌.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు…

పూర్తి వార్త చదవండి →
19క్రైమ్ వార్తలు8 అక్టో, 2026 4:42 AM3,542

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు.. వ్యక్తి అరెస్ట్‌

టీడీపీ, మంత్రి నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలు… టీడీపీ–జనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేలా కంటెంట్‌ పెట్టినట్లు కేసు… హైదరాబాద్‌లో నిందితుడిని అరెస్ట్‌ చేసిన నల్లపాడు పోలీసులు…

పూర్తి వార్త చదవండి →
20క్రైమ్ వార్తలు8 అక్టో, 2026 4:16 AM3,148

స్థానిక సమరానికి భద్రతా కవచం

పోలింగ్‌ కేంద్రాల పరిశీలనతో ముందస్తు భద్రతా ప్రణాళిక… సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా… ఏలూరు రేంజ్‌ పోలీసు అధికారులతో డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సమీక్ష…

పూర్తి వార్త చదవండి →
21జాతీయ వార్తలు8 అక్టో, 2026 4:11 AM3,259

పులి అడుగులు.. పల్లెల్లో అలజడి!

తాళ్లపూడి పరిసరాల్లో పెద్దపులి పాదముద్రల గుర్తింపు… కదలికల నిఘాకు ౧౫ కెమెరాలు.. సిద్ధంగా బోను… తెల్లవారుజామున పొలాలకు వెళ్లొద్దంటూ గ్రామాల్లో దండోరా…

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు8 అక్టో, 2026 4:01 AM3,691

భువనేశ్వర్‌ చేరిన బ్యాగ్‌.. భద్రంగా చెంతకు!

బస్సులో మరిచిపోయిన బంగారు నగల బ్యాగ్‌ గుర్తింపు… బస్సు యాజమాన్యంతో సమన్వయం చేసిన కృష్ణలంక పోలీసులు… బాధిత కుటుంబానికి అప్పగింత.. హోంగార్డు శ్యామ్‌కు అభినందనలు…

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు8 అక్టో, 2026 3:56 AM3,578

భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి

సీతమ్మవారి పాదాల వద్ద దసరా ఏర్పాట్ల పరిశీలన… కేశఖండనశాల, స్నానఘాట్లను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌… భక్తుల సౌకర్యాలు, క్యూ లైన్ల పరిశీలన…

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు