ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

14, నవంబర్ 2026, శనివారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 26 వార్తలు
01జాతీయ వార్తలు14 నవం, 2026 3:28 PM9,857

విజేతలకు ఆత్మీయ అభినందనల వెల్లువ!

వంగవీటి రాధాకృష్ణ విజయంపై రంగా అభిమానుల హర్షం... మచిలీపట్నం మేయర్ అబీద, కూటమి కార్పొరేటర్లకు ఘన సత్కారం... ఆర్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సమావేశం...

పూర్తి వార్త చదవండి →
02క్రైమ్ వార్తలు14 నవం, 2026 2:22 PM7,525

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

ప్రలోభాలు, రెచ్చగొట్టే ప్రసంగాలకు తావులేదు... ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి... కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక...

పూర్తి వార్త చదవండి →
03జాతీయ వార్తలు14 నవం, 2026 2:10 PM9,725

చదువుతోనే ఉన్నత శిఖరాలకు!

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి... క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలి... నున్న పోలీస్ స్టేషన్ సీఐ ఉమర్ పిలుపు...

పూర్తి వార్త చదవండి →
04రాజకీయ వార్తలు14 నవం, 2026 1:29 PM8,497

సంపద సృష్టి.. సంక్షేమం కూటమితోనే!

రాష్ట్ర అభివృద్ధికి సీఐఐ సదస్సు విజయమే నిదర్శనం... యువత ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం... తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌...

పూర్తి వార్త చదవండి →
05జాతీయ వార్తలు14 నవం, 2026 1:23 PM9,474

చిన్నారుల చిరునవ్వులతో సందడిగా బాలల దినోత్సవం!

విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు పేరు తేవాలి... మంచి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు... 84వ డివిజన్ కార్పొరేటర్ లబ్బ దుర్గా...

పూర్తి వార్త చదవండి →
06జాతీయ వార్తలు14 నవం, 2026 12:58 PM5,688

పంచాయతీ ఎన్నికల ఖర్చుపై నిఘా నేత్రం!

వ్యయ పరిమితి దాటితే నిబంధనల ప్రకారం చర్యలు... నగదు, మద్యం, కానుకల పంపిణీపై ప్రత్యేక నిఘా... ప్రచార సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి: ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్...

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు14 నవం, 2026 12:52 PM4,526

అన్నప్రసాద వితరణలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి!

కార్తీక మాసం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై ఈఓ దృష్టి... క్యూలైన్లు, భోజన వితరణ ప్రదేశాలను పరిశీలించిన శీనా నాయక్... భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచన...

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు14 నవం, 2026 12:49 PM7,483

వైద్యానికి భరోసా.. రూ.6.63 లక్షల సాయం!

బాధితుడికి అండగా ఎమ్మెల్యే సుజనా చౌదరి... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6.63 లక్షల ఎల్ఓసీ మంజూరు... బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన కూటమి నాయకులు...

పూర్తి వార్త చదవండి →
09క్రైమ్ వార్తలు14 నవం, 2026 12:41 PM5,874

సోషల్ మీడియా వికృతంపై వైసీపీ సమరభేరి!

జగన్, అల్లు అర్జున్ కుటుంబాలపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు... ఆధారాలిచ్చినా కేసులు పెట్టరా?.. పోలీసుల తీరుపై వెలంపల్లి ఆగ్రహం... బాధ్యులపై చర్యలు లేకుంటే న్యాయపోరాటం తప్పదని హెచ్చరిక...

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు14 నవం, 2026 12:30 PM9,980

హోదా కాదు.. సామాజిక బాధ్యత!

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా... డివిజన్ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం... 81వ డివిజన్ కార్పొరేటర్ పందిరి నాగమణి...

పూర్తి వార్త చదవండి →
11జాతీయ వార్తలు14 నవం, 2026 11:36 AM9,815

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు!

బి.వి. సుబ్బారెడ్డి హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం... విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీ... నూతన కార్పొరేటర్‌కు కేర్ టూ యాక్షన్ ప్రతినిధుల ఘన సన్మానం...

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు14 నవం, 2026 11:26 AM7,158

పేదల ఆరోగ్యానికి.. సుజనా భరోసా!

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన... 136 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ... ప్రతి వారం వైద్య శిబిరాలతో ప్రజలకు చేరువవుతున్న సుజనా ఫౌండేషన్...

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు14 నవం, 2026 11:23 AM6,897

వైద్యానికి భరోసా.. బాధితులకు అండ!

సుజనా చౌదరి చొరవతో రూ.7.05 లక్షల వైద్య సాయం మంజూరు... ఇద్దరు బాధితులకు సీఎం సహాయనిధి నుంచి ఎల్‌ఓసీలు... లబ్ధిదారుల కుటుంబాలకు పత్రాలు అందజేసిన కూటమి నేతలు...

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు14 నవం, 2026 10:59 AM6,597

వెండితెరపై చెరగని ముద్ర.. సెలవంటూ గిరిబాబు!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస.. 600కు పైగా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం..

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు14 నవం, 2026 10:24 AM7,133

తేలప్రోలులో టీడీపీలోకి చేరికలు!

సర్పంచి అభ్యర్థిగా ఉయ్యూరు దీపికా రెడ్డి పేరు ప్రకటన... కూటమి మద్దతుతో బరిలోకి దీపికా రెడ్డి... విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే యార్లగడ్డ...

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు14 నవం, 2026 9:26 AM8,600

బొగ్గు నుంచి గ్యాస్‌.. ఏలూరుకు రూ.43 వేల కోట్ల బూస్ట్!

చింతలపూడి సమీపంలో భారీ ప్రాజెక్టుకు రిలయన్స్ ప్రణాళిక భవిష్యత్తులో రూ.2.70 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి అంచనా

పూర్తి వార్త చదవండి →
17రాజకీయ వార్తలు14 నవం, 2026 8:29 AM6,557

ఎన్నికల ప్రచారం ముగిసింది.. పరిశుభ్రతకు శ్రీకారం!

మంచి సంప్రదాయానికి నాంది పలికిన 49వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్... పార్టీలకతీతంగా ఇళ్లకు అంటించిన ఎన్నికల స్టిక్కర్ల తొలగింపు... కుమ్మరి వీధిలోని నాలుగు వీధుల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం...

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు14 నవం, 2026 8:09 AM6,601

బొత్స బంధువుల ‘సైకిల్’ సవారీ!

వైసీపీకి గుడ్‌బై చెప్పిన బలగం బ్రదర్స్‌... తణుకులో టీడీపీ గూటికి చేరిన బలగం కుటుంబం... మున్సిపల్ ఎన్నికల ముంగిట మారుతున్న రాజకీయ సమీకరణాలు...

పూర్తి వార్త చదవండి →
19క్రైమ్ వార్తలు14 నవం, 2026 6:23 AM7,571

వీడియో కాల్‌తో వల.. రూ.1.50 లక్షలు గల్లంతు!

కర్ణాటక ఎస్పీనంటూ సైబర్ నేరగాడి బెదిరింపులు... తండ్రి పేరుతో ఉన్న కారు ప్రమాదం చేసిందంటూ కొత్త డ్రామా... అరెస్టు చేస్తామంటూ భయపెట్టి రూ.1.50 లక్షలు స్వాహా...

పూర్తి వార్త చదవండి →
20క్రైమ్ వార్తలు14 నవం, 2026 6:18 AM7,431

ఆన్‌లైన్ ఆశ.. రూ.58 లక్షలు నాశనం!

గూగుల్ రేటింగ్స్‌తో ఆదాయమంటూ సైబర్ వల... రూ.5 వేల పెట్టుబడికి రూ.7 వేల లాభమంటూ నమ్మించిన కేటుగాళ్లు... విడతల వారీగా రూ.58.67 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు...

పూర్తి వార్త చదవండి →
21క్రైమ్ వార్తలు14 నవం, 2026 6:13 AM6,791

పార్సిళ్లపై కన్ను.. రూ.5.40 లక్షల సొమ్ము!

డెలివరీ వస్తువులే టార్గెట్‌గా చోరీ ఆరోపణలు... మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మాయం... ఇద్దరు ఉద్యోగులపై కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు...

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు14 నవం, 2026 6:08 AM6,157

సొంతింటి ఆశకు.. నకిలీ పట్టాల ఉచ్చు!

తక్కువ ధరకు స్థలాలంటూ నమ్మబలికిన కేటుగాళ్లు... నకిలీ పట్టాలతో 40 మందికి టోకరా.. రూ.కోటికి పైగా వసూళ్లు... ఇద్దరిని అరెస్టు చేసిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు14 నవం, 2026 6:01 AM6,811

లాడ్జిలో మహిళ హత్య.. మిస్టరీగా మారిన మరణం!

రెండు రోజులుగా అదృశ్యం.. లాడ్జి గదిలో విగతజీవిగా... యువకుడితో కలిసి వచ్చిన ఎర్రమ్మ.. గదికి తాళం వేసి పరారీ... సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసుల గాలింపు...

పూర్తి వార్త చదవండి →
24క్రైమ్ వార్తలు14 నవం, 2026 5:55 AM7,574

డిజిటల్ అరెస్ట్‌.. రూ.2 కోట్లకు ఎసరు!

17 కేసులున్నాయంటూ భయపెట్టి రూ.2.01 కోట్ల దోపిడీ... మ్యూచువల్ ఫండ్స్‌లో దాచుకున్న సొమ్ము సైబర్ నేరగాళ్ల పాలు... తాడేపల్లి పోలీసులను ఆశ్రయించిన బాధితులు...

పూర్తి వార్త చదవండి →
25జాతీయ వార్తలు14 నవం, 2026 5:49 AM6,917

పంచాయతీ పోరులో.. చిటికెన వేలికే సిరా!

చూపుడు వేలికి బదులు చిటికెన వేలిపై గుర్తు... గందరగోళానికి తావులేకుండా ఎన్నికల సంఘం నిర్ణయం... మూడు విడతల పోలింగ్‌కు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు...

పూర్తి వార్త చదవండి →
26జాతీయ వార్తలు14 నవం, 2026 4:50 AM6,897

భక్తిశ్రద్ధలతో గౌరీదేవి పూజలు!

మల్లికార్జునపేటలో ఘనంగా ఆధ్యాత్మిక వేడుకలు... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బుద్ధా వెంకన్న... ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్ష...

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు