ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

3, సెప్టెంబర్ 2026, గురువారం

17 వార్తలు
3, సెప్టెంబర్ 2026, గురువారం21, అక్టోబర్ 2026, బుధవారం20, అక్టోబర్ 2026, మంగళవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం
3 సెప్టెం, 2026 12:33 PM

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మోపిదేవి మండలంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ మేళ్లమర్తిలంకలో 296, నాగాయతిప్పలో 391 మందికి అందజేత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడొద్దు: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

1,591
3 సెప్టెం, 2026 12:19 PM

ఐపీఎస్‌లకు సస్పెన్షన్ నుంచి ఊరట

విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు ఊరట... సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు... విచారణ కొనసాగుతుందని స్పష్టీకరణ...

2,549
3 సెప్టెం, 2026 11:55 AM

సీఎం చంద్రబాబుకు మంత్రుల స్టాండింగ్ ఓవేషన్

వెలిగొండ తొలి దశ ప్రారంభం, పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపుపై అభినందనలు... మంత్రివర్గ సమావేశంలో చప్పట్లతో సీఎంకు స్వాగతం.. మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు...

1,986
3 సెప్టెం, 2026 10:38 AM

పెన్షన్ కోసం ఎదురుచూపులకు తెర!

అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా మంజూరు: మంత్రి లోకేశ్... దరఖాస్తుల పరిశీలనకు త్వరలో వెరిఫికేషన్ ప్రక్రియ... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది ఎదురుచూపులు...

2,578
3 సెప్టెం, 2026 9:59 AM

P-4తో పేద కుటుంబాలకు ఉపాధి భరోసా

రూ.66 లక్షలతో 115 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక... ఆరు బంగారు కుటుంబాలకు ఆటోలు, యంత్ర సామగ్రి పంపిణీ... పేదరికం నుంచి ఎదిగేందుకు మార్గం చూపుతున్న విజనరీ సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము...

3,971
3 సెప్టెం, 2026 8:39 AM

కష్టకాలంలో నేపాల్‌కు భారత్ అండ

భూకంప ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సహాయక సామగ్రి తరలింపు... భారత వాయుసేన విమానంలో ఐదు టన్నుల రిలీఫ్ మెటీరియల్... మందులు, వైద్య సామగ్రి, దుప్పట్లు సహా నిత్యావసరాలు పంపిణీ...

2,582
3 సెప్టెం, 2026 8:25 AM

దసరాకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

అక్టోబర్ 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు... పది రోజులపాటు వివిధ విశేష అలంకరణల్లో భక్తులకు అమ్మవారి దర్శనం... విజయదశమి రోజున కృష్ణానదిలో వైభవంగా తెప్పోత్సవం...

3,153
3 సెప్టెం, 2026 7:06 AM

ముందు మున్సిపల్‌.. ఆపై పరిషత్‌ పోరు!

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన... అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ మంత్రులకు సూచన... తొలుత మున్సిపాలిటీలు.. తర్వాత MPTC, ZPTC.. ఆపై సర్పంచ్ ఎన్నికలంటూ స్పష్టీకరణ...

3,272
3 సెప్టెం, 2026 6:45 AM

బస్సెక్కే వేళ.. వృద్ధురాలి పర్సుకు కన్నం!

బంగారు ఆభరణాలు, నగదు చోరీ.. ఆరుగురి అరెస్ట్... సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన కృష్ణలంక పోలీసులు... ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా అద్దెకు తీసుకుని విజయవాడకు వచ్చినట్లు గుర్తింపు...

1,135
3 సెప్టెం, 2026 6:36 AM

దళిత కుటుంబంపై దాడి.. ఇంటికి తాళం!

వ్యవసాయ భూమి వివాదంలో దౌర్జన్యం జరిగిందంటూ ఆరోపణ... ఇంటి నుంచి బయటకు ఈడ్చి కొట్టి.. చంపేస్తామంటూ బెదిరించారని ఫిర్యాదు... పెదయాదర ఘటనపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్...

2,358
3 సెప్టెం, 2026 6:18 AM

ఆహార కమిషన్ తనిఖీ.. బయటపడ్డ లోపాలు

అంగన్‌వాడీల్లో భౌతిక హాజరుకు.. ఆన్‌లైన్‌ లెక్కలకు పొంతన కరువు... టీచర్‌, సూపర్‌వైజర్‌కు షోకాజ్‌ నోటీసులివ్వాలని ఆదేశం... ఆకస్మిక తనిఖీల్లో లోపాలను గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి...

1,254
3 సెప్టెం, 2026 5:51 AM

చింతకోళ్లకు ట్యాంకర్‌తో తాగునీరు

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనతో సరఫరా... ఉదయం 4 వేల లీటర్లు.. సాయంత్రం మరో 4 వేల లీటర్లు... వారం రోజులుగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న సేవ...

2,154
3 సెప్టెం, 2026 5:43 AM

దండం పెట్టి.. దోచుకెళ్లాడు!

షట్టర్ ధ్వంసం చేసి దుకాణంలోకి ప్రవేశం... కుర్చీలో దర్జాగా కూర్చొని నగదు తీసుకెళ్లిన వైనం... రూ.30 వేల నగదు, ఇతర వస్తువులు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డు...

3,258
3 సెప్టెం, 2026 5:34 AM

“ఊరూరా బెల్ట్ షాపులంటూ ఆరోపణలు.. మరి ఎక్సైజ్ నిఘా ఏది?”

ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయంటున్న స్థానికులు... మూలపాడులో జాతీయ రహదారి పక్కనే బహిరంగ విక్రయాలంటూ ఫిర్యాదులు... ఎక్సైజ్ నిఘా ఏమైంది..? పోలీసుల తనిఖీలు ఎటు పోయాయి..?

2,155
3 సెప్టెం, 2026 5:20 AM

గంజాయిపై నిఘా.. సమాచారానికి నగదు బహుమతి!

సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500 బహుమతి... విక్రయాలు, అక్రమ రవాణా వివరాలకు రూ.5 వేల రివార్డు... ‘ఈగల్ ఛాలెంజ్’తో మత్తుపై ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఉక్కుపాదం...

2,550
3 సెప్టెం, 2026 5:10 AM

కుర్చీ కూడా కరువే..!

ఓపీ వద్ద గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి... వృద్ధులు, మహిళలు, చిన్నారులకు తప్పని తిప్పలు... కుర్చీలు, తాగునీరు, నీడ కల్పించాలని బాధితుల డిమాండ్...

1,589
3 సెప్టెం, 2026 4:59 AM

పెళ్లి సందడిలో విషాదం

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి... ఆస్పత్రికి తరలించేలోపే 17 ఏళ్ల రవితేజ మృతి... డీజే మోత మధ్య ఘటన.. కుటుంబంలో తీరని శోకం...

1,972