తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

నాలుగు డివిజన్లలో కూటమి ఎన్నికల రోడ్‌షో
69, 70, 72, 75వ డివిజన్లలో జోరుగా ఎన్నికల ప్రచారం... రోడ్‌షోలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా... ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధికే ప్రాధాన్యమని వెల్లడి...
పూర్తి వార్త చదవండి
65వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం
కార్పొరేటర్ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరి తరఫున బొండా రవితేజ ప్రచారం... ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం... ప్రజల ఆదరణతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామని పిలుపు...
పూర్తి వార్త చదవండి
50వ డివిజన్‌లో పట్టాభిరామ్ ఎన్నికల ప్రచారం
కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఆషా తరఫున ఇంటింటా ప్రచారం... మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి... కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించిన కూటమి నేతలు...
పూర్తి వార్త చదవండి
కృష్ణాజిల్లాలో మూడు జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణ!
26 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 197 నామినేషన్లు... టీడీపీకి చెందిన రెండు, బీజేపీకి చెందిన ఒక నామినేషన్ తిరస్కరణ... పరిశీలన అనంతరం 194 నామినేషన్లకు అధికారుల ఆమోదం...
పూర్తి వార్త చదవండి
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!
ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ విస్తృత తనిఖీలు... అత్యంత సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాసరావు... విద్యుత్, జనరేటర్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు...
పూర్తి వార్త చదవండి
కూటమి ప్రభుత్వంతోనే విజయవాడ అభివృద్ధి: గద్దె రామమోహన్
16వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కిలారు నాగశ్రావణ్‌కు మద్దతుగా ప్రచారం… నగరాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడి… గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శ…
పూర్తి వార్త చదవండి
రూ.4 లక్షల కోసం ఇంటి యజమానిపై ఇనుపరాడ్డుతో దాడి!
అప్పు తీసుకున్నాడంటూ గ్రామంలో ప్రచారం.. డబ్బులు ఇవ్వకుంటే ఇంటి అంతస్తు రాసివ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు… తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో నాగరాజు.. పరిస్థితి విషమంగా ఉందంటూ కుటుంబ సభ్యుల ఆందోళన… ఆర్ఎంపీ వైద్యుడు, ఆయన భార్యపై పోలీసు కేసు.. రమేష్ ఆసుపత్రి వైద్యసేవలపైనా నిర్లక్ష్యం ఆరోపణలు…
పూర్తి వార్త చదవండి
‘చెప్పాం.. చేస్తున్నాం’ అంటూ ప్రజల్లోకి కూటమి!
ఎన్నికల హామీల్లో అధికశాతం అమలు చేశాం.. మిగిలినవీ త్వరలో పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము… కూటమి శ్రేణుల అభిప్రాయాలతోనే అభ్యర్థుల ఎంపిక.. వందశాతం విజయమే లక్ష్యమని వెల్లడి… గుడ్లవల్లేరులో కూటమి అభ్యర్థి వర్రె బలరామకృష్ణ ఒక్కరే.. గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ అని స్పష్టీకరణ…
పూర్తి వార్త చదవండి
నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!
ఇంట్లో ఉంచిన 35 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు అదృశ్యం... రెండు నెలలుగా పనిచేస్తున్న పనిమనిషిపై బాధితురాలి అనుమానం... పోలీసులను ఆశ్రయించిన అనురాధ.. కేసు నమోదు చేసి దర్యాప్తు...
పూర్తి వార్త చదవండి
68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!
నడవలేని స్థితిలోనూ నామినేషన్ దాఖలు చేసిన ఉత్తమ్మ... చిన్నతిప్పసముద్రం ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ... ఆటోలో నామినేషన్ కేంద్రానికి చేరుకున్న వృద్ధురాలు...
పూర్తి వార్త చదవండి
హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన!
ఉండవల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం ప్రయాణం... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం.. జీఎస్టీపై సమావేశానికి హాజరు... రాత్రికి తిరిగి గన్నవరం చేరుకుని ఉండవల్లికి వెళ్లనున్న ముఖ్యమంత్రి...
పూర్తి వార్త చదవండి
పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి!
విజయవాడ కలెక్టరేట్ పెట్రోల్ బంక్ వద్ద వివాదం... వాహనాలకు పెట్రోల్ పోయాలని కోరిన ముగ్గురు వ్యక్తులు... బంక్ సిబ్బందిపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు...
పూర్తి వార్త చదవండి
కారులో విగతజీవిగా భరత్.. మృతిపై అనుమానాలు!
జంక్షన్ వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం... గుణదల సుంకర భరత్‌గా మృతుడి గుర్తింపు... కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు...
పూర్తి వార్త చదవండి
గ్రామానికి పదవుల పంట.. కొటికలపూడిలో రాజకీయ సమరం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొటికలపూడికి పెరిగిన రాజకీయ ప్రాధాన్యత… ఎంపీపీ, జడ్పీటీసీ పదవులపై ప్రధాన పార్టీల ప్రత్యేక దృష్టి… ఒకే గ్రామం నుంచి జడ్పీటీసీ బరిలో ఇద్దరు అభ్యర్థులు.. రసవత్తరంగా పోరు…
పూర్తి వార్త చదవండి
జి.కొండూరు జడ్పీటీసీ బరిలో లక్ష్మీ తిరుపతమ్మ!
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ నామినేషన్… మాజీ మంత్రి జోగి రమేష్ ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి మాజీ ఎంపీపీ… భర్త వేములకొండ తిరుపతిరావుతో కలిసి నామినేషన్ పత్రాల దాఖలు…
పూర్తి వార్త చదవండి
వెదురు తోటలో వివాహిత దారుణ హత్య!
అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం… ఆసుపత్రికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిన సంధ్యారాణి విగతజీవిగా ప్రత్యక్షం… మృతురాలిని రావులపర్రుకు చెందిన పలివెల సంధ్యారాణిగా గుర్తించిన పోలీసులు…
పూర్తి వార్త చదవండి
ఐదు డివిజన్లలో ఏబీ ప్రచార హోరు!
రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్న నేతలు… 37 నుంచి 41వ డివిజన్ వరకు భారీ ర్యాలీ.. పూలతో స్వాగతించిన స్థానికులు… విజయవాడ కార్పొరేషన్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని సీపీఐ నేత నారాయణ వెల్లడి…
పూర్తి వార్త చదవండి
కృష్ణా జిల్లాలో జడ్పీటీసీ నామినేషన్ల జోరు!
26 స్థానాలకు 197 నామినేషన్లు దాఖలు… చివరి రోజే 115 నామినేషన్లు.. మచిలీపట్నం డివిజన్‌లో అత్యధికం… 67 నామినేషన్లతో టీడీపీ ముందంజ.. 64తో వైసీపీ తర్వాతి స్థానం…
పూర్తి వార్త చదవండి
విజయవాడ సెంట్రల్ టీడీపీలో సస్పెన్షన్ల కలకలం!
క్రమశిక్షణ ఉల్లంఘనపై ఏడుగురు నేతలపై వేటు… మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌గా బరిలో దిగడంతో పార్టీ చర్యలు… కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారంటూ పార్టీ నుంచి సస్పెన్షన్…
పూర్తి వార్త చదవండి
బంగాళాఖాతంలో తుపాను ముప్పు.. ఉత్తరాంధ్ర తీరానికి హెచ్చరిక!
హెచ్చరిక! నేడు వాయుగుండంగా.. రేపు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం… ఈ నెల 26 నాటికి తుపానుగా బలపడనున్న అల్పపీడనం… ఉత్తరాంధ్ర తీరంలో భారీ వర్షాల సూచన.. మత్స్యకారులు అప్రమత్తం
పూర్తి వార్త చదవండి