ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

26, అక్టోబర్ 2026, సోమవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01రాజకీయ వార్తలు26 అక్టో, 2026 4:30 PM5,495

సెంట్రల్‌లో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం!

ఆరు డివిజన్లలో ఎన్డీఏ కూటమి నేతల విస్తృత పర్యటన… బొండా ఉమా, ఎంపీ కేశినేని చిన్ని, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ప్రచార హోరు… అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు26 అక్టో, 2026 3:56 PM5,875

74వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి విస్తృత ప్రచారం

గోపి సాయికుమార్‌కు మద్దతుగా బొండా రవితేజ ప్రచారం… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని వెల్లడి… పింఛన్ల పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాల ప్రస్తావన…

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు26 అక్టో, 2026 3:52 PM3,182

జగన్ రాజకీయ అస్త్రాలు దౌర్జన్యాలు, అక్రమాలే: ఎమ్మెల్యే గద్దె

రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తుంటే జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ… స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శ… ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారని ధ్వజం…

పూర్తి వార్త చదవండి →
04జాతీయ వార్తలు26 అక్టో, 2026 3:35 PM3,275

‘అర్నాబ్’ తుఫాను సహాయక చర్యలకు రూ.27 కోట్లు!

రాష్ట్రంలోని 20 జిల్లాలకు అత్యవసర నిధులు విడుదల… ఏడు జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయింపు… మరో 13 జిల్లాలకు రూ.కోటి చొప్పున మంజూరు…

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు26 అక్టో, 2026 3:29 PM3,150

39వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బండారి వసంతకుమారి తరఫున ప్రచారం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తోలేటి శ్రీకాంత్… పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమం… బండారి వసంతకుమారికి మద్దతుగా వైసీపీ శ్రేణుల ప్రచారం…

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు26 అక్టో, 2026 3:08 PM3,247

‘ఆర్నాబ్’ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి!– ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి – ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు… వరి కోతలు వాయిదా వేసుకోవాలి.. కోసిన పంటను భద్రపరచుకోవాలి… వరద ముంపు నివారణకు నాలుగు మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలి…

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు26 అక్టో, 2026 3:03 PM3,579

ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ!

తుది దశకు చేరుకున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ… ఈ నెల 29న ఎన్నికల అధికారులకు ముద్రించిన జాబితాలు… అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితా విడుదల…

పూర్తి వార్త చదవండి →
08జాతీయ వార్తలు26 అక్టో, 2026 2:57 PM3,989

ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం!

భవనం నుంచి దట్టంగా ఎగిసిపడిన నల్లటి పొగలు… ఘటనా స్థలానికి చేరుకున్న ఆరు అగ్నిమాపక వాహనాలు… షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. అదుపులోకి తెచ్చిన సిబ్బంది…

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు26 అక్టో, 2026 12:55 PM3,335

1వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి పోటు రజిని ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన కార్పొరేటర్ అభ్యర్థి… ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన… ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు…

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు26 అక్టో, 2026 12:51 PM4,243

కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయం: పల్లంరాజు

అవినీతి రహిత పాలన కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి… 76, 77, 79వ డివిజన్లలో కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం… అజిత్‌సింగ్‌నగర్, వాంబే కాలనీల్లో రోడ్‌షో, ఇంటింటి ప్రచారం…

పూర్తి వార్త చదవండి →
11క్రైమ్ వార్తలు26 అక్టో, 2026 11:57 AM4,874

సమాజంలో పోలీసుల పాత్రపై వ్యాసరచన పోటీలు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోటీలు… వివేకానంద స్కూల్‌లో పోలీసుల సేవలపై అవగాహన… ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం…

పూర్తి వార్త చదవండి →
12జాతీయ వార్తలు26 అక్టో, 2026 10:34 AM3,691

తుపాను ఎఫెక్ట్.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు!

తీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారుల నిర్ణయం… అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవులు… భారీ వర్షాల ముప్పుతో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం…

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు26 అక్టో, 2026 10:23 AM4,293

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!

కూటమి ఐక్యతను చాటిచెప్పాలి: బీజేపీ సీనియర్ నేత పైలా సోమి నాయుడు… ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఎన్నికల అబ్జర్వర్‌గా పైలా నియామకం… మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి…

పూర్తి వార్త చదవండి →
14రాజకీయ వార్తలు26 అక్టో, 2026 8:28 AM3,458

టిడ్కో గృహాల్లో ఎక్సైజ్ మెరుపు దాడులు!

అక్రమ మద్యం విక్రయాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు… స్వయంగా రంగంలోకి దిగిన పల్నాడు జిల్లా ఎక్సైజ్ డీఎస్పీ… మద్యం స్వాధీనం.. ఒక వ్యక్తి అదుపులోకి…

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు26 అక్టో, 2026 8:24 AM3,588

గన్నవరం విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం!

ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు చేరుకున్న సీపీ రాధాకృష్ణన్… స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్… ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన విజయవాడకు పయనం…

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు26 అక్టో, 2026 6:31 AM3,985

తీవ్రరూపం దాల్చనున్న ‘అర్నబ్’.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్!

28న బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం… గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు… అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు: హోంమంత్రి అనిత హెచ్చరిక…

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు26 అక్టో, 2026 6:28 AM3,455

కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో జనం!

ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీకేజీ… మలికిపురం మండలం ఇరుసమండలో కలకలం… ఘటనా స్థలానికి చేరుకున్న సాంకేతిక నిపుణులు…

పూర్తి వార్త చదవండి →
18జాతీయ వార్తలు26 అక్టో, 2026 6:24 AM3,662

సదరం పరీక్షలకు ఎన్నికల కోడ్ మినహాయింపు!

దివ్యాంగులకు నిరంతరాయంగా వైకల్య నిర్ధారణ పరీక్షలు… సదరం ధ్రువపత్రాల జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి… అర్హులైన దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి…

పూర్తి వార్త చదవండి →
19రాజకీయ వార్తలు26 అక్టో, 2026 5:19 AM4,605

ఘనంగా రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశం!

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని వెలంపల్లి పిలుపు… నగర అభివృద్ధికి రాయన భాగ్యలక్ష్మిని మేయర్‌గా గెలిపించాలి… 34, 37, 38, 39, 40 డివిజన్ల అభ్యర్థులకు మద్దతు కోరిన మాజీ మంత్రి…

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు26 అక్టో, 2026 4:15 AM2,915

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు!

బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం… గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు… కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక…

పూర్తి వార్త చదవండి →
21జాతీయ వార్తలు26 అక్టో, 2026 4:04 AM3,293

ఏపీలో పరిషత్ ఎన్నికల పోరు.. 50,815 నామినేషన్లకు ఆమోదం!

9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు చెల్లుబాటు… 659 జడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు ఆమోదం… నామినేషన్ల సంఖ్యలో టీడీపీ ముందంజ.. వైసీపీ నుంచి భారీగా అభ్యర్థులు…

పూర్తి వార్త చదవండి →
22జాతీయ వార్తలు26 అక్టో, 2026 3:21 AM3,812

ఇంద్రకీలాద్రిపై మార్మోగిన జయజయధ్వానాలు!

ఆశ్వయుజ పౌర్ణమి వేళ వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ… మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భజన సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ… అమ్మవారి నామస్మరణతో గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన వేలాది మంది భక్తులు…

పూర్తి వార్త చదవండి →
23రాజకీయ వార్తలు26 అక్టో, 2026 1:06 AM3,873

74వ డివిజన్‌లో కూటమి గెలుపే లక్ష్యం!

గోపి సాయికుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని బొండా రవితేజ పిలుపు… అమరావతి కాలనీలో ఇంటింటికీ ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం… సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడి…

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు