ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
← అన్ని సంచికలు
← మునుపటి సంచికతదుపరి సంచిక →
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

26, ఆగస్టు 2026, బుధవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01జాతీయ వార్తలు26 ఆగ, 2026 2:20 PM1,944

మిలాద్ శాంతి ర్యాలీలో సందడి చేసిన ఎమ్మెల్యే రాము

ప్రవక్త బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముబారక్ సెంటర్ నుంచి పట్టణ ప్రధాన వీధుల మీదుగా భారీ ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులు.. ప్రత్యేక ఆకర్షణగా యువత బైక్ ర్యాలీ

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు26 ఆగ, 2026 2:13 PM2,524

సుజనా చొరవతో బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ

ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్న వించిపేటకు చెందిన ఎల్.కిరణ్‌కు వైద్య సాయం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు పత్రాల అందజేత

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు26 ఆగ, 2026 11:57 AM1,966

అధికారుల సమీక్షపై వివాదం.. కలెక్టర్‌కు జెడ్పీటీసీ ఫిర్యాదు

ఎమ్మెల్యే యార్లగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎలిజబెత్ రాణి ఆరోపణ తహసీల్దార్ వెంకట శివయ్యను బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి ప్రజాప్రతినిధులను పిలవకుండా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించడమేంటని ప్రశ్న

పూర్తి వార్త చదవండి →
04జాతీయ వార్తలు26 ఆగ, 2026 11:41 AM1,350

అన్నప్రసాదం ప్రైవేటీకరణ లేదు.. నిర్వహణ దేవస్థానానిదే

‘ప్రైవేటుకు ప్రసాదం’ ప్రచారం అవాస్తవం: దుర్గగుడి ఈవో స్పష్టీకరణ... భక్తులకు పరిశుభ్ర, ఆరోగ్యకర అన్నప్రసాదం కోసం అత్యాధునిక మెకనైజ్డ్ కిచెన్... ఆధునిక పరికరాల ఏర్పాటుతో దేవస్థానానికి రూ.36.82 లక్షల ఆదా...

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు26 ఆగ, 2026 11:35 AM1,249

ఇంటింటికీ టీడీపీ.. ప్రజల సమస్యలపై నేరుగా ఆరా

37వ డివిజన్‌లో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పర్యటన... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నేతలు... స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా...

పూర్తి వార్త చదవండి →
06జాతీయ వార్తలు26 ఆగ, 2026 11:08 AM1,147

విజయేశ్వరుడి సన్నిధిలో కొత్త పాలకవర్గం

ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి: ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న... భక్తులకు మెరుగైన సౌకర్యాలు.. నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట... బుద్ధా భూలక్ష్మి పేరుతో రూ.50 వేల విరాళం ప్రకటించిన బుద్ధా వెంకన్న...

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు26 ఆగ, 2026 11:05 AM1,216

రక్తపు చుక్కతో ప్రాణానికి భరోసా

రక్తదానం మానవతకు ప్రతీక: ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య... రక్తదాతలను అభినందించిన ఎమ్మెల్యే... ప్రేమ, దయ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపు...

పూర్తి వార్త చదవండి →
08జాతీయ వార్తలు26 ఆగ, 2026 10:34 AM1,258

ప్రేమ.. కరుణ.. సేవకు నిలువెత్తు రూపం మదర్ థెరిసా

మానవత్వానికి ఆమె జీవితం ఆదర్శం: తోలేటి శ్రీకాంత్... విజయవాడలో ఘనంగా మదర్ థెరిసా జయంతి వేడుకలు... చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు...

పూర్తి వార్త చదవండి →
09జాతీయ వార్తలు26 ఆగ, 2026 10:22 AM1,660

కష్టంలో కూలీ కుటుంబం.. కదిలిన ఖాకీ హృదయం

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దంపతులకు సత్యనారాయణపురం పోలీసుల ఆపన్నహస్తం... నవజాత శిశువుతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి రూ.10 వేల సాయం... ఆహారం, చిన్నారి పాల ఖర్చులు అందించి స్వగ్రామానికి రైలు ఎక్కించిన పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
10జాతీయ వార్తలు26 ఆగ, 2026 10:12 AM1,576

ఈద్ మిలాద్ దావత్‌లో వెల్లివిరిసిన సోదరభావం

వించిపేటలో ఘనంగా జష్నే ఈద్-మిలాద్-ఉన్-నబీ దావత్... . ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు... ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించి ఆప్యాయత...

పూర్తి వార్త చదవండి →
11క్రైమ్ వార్తలు26 ఆగ, 2026 9:41 AM1,657

మెడికల్ షాపు ముసుగులో మత్తు మందుల దందా!

• డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మాత్రలు, ఇంజెక్షన్ల విక్రయం... • 1,500 ట్యాపెంటడాల్ మాత్రలు స్వాధీనం.. నిర్వాహకుడు అరెస్ట్... • ఆరుగురు డెలివరీ బాయ్స్‌తో హోమ్ డెలివరీ నెట్‌వర్క్ నడిపినట్లు పోలీసుల గుర్తింపు...

పూర్తి వార్త చదవండి →
12జాతీయ వార్తలు26 ఆగ, 2026 9:24 AM1,954

మద్యం మత్తులో మహిళల వీరంగం.. యువకులపై దాడి

• రాజమండ్రి వన్‌టౌన్ పరిధిలో ముగ్గురు మహిళల హల్‌చల్... • ఇద్దరు యువకులతో అకారణంగా గొడవ.. దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు... • కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్...

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు26 ఆగ, 2026 9:00 AM2,990

పలుకుబడితో మమ్మల్ని ఒంటరి చేశారు: మేఘన తండ్రి

• ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నట్లుగా వ్యవహరించారని ఆరోపణ... • సజ్జల, వెల్లంపల్లిని ఆశ్రయించినా పట్టించుకోలేదని వ్యాఖ్య... • కేసు పెట్టొద్దు.. మాట్లాడుకుందామన్న దేవినేని అవినాష్: అనంత కృష్ణ గౌడ్...

పూర్తి వార్త చదవండి →
14క్రైమ్ వార్తలు26 ఆగ, 2026 8:21 AM3,640

అదుపుతప్పిన బైక్.. యువకుడి ప్రాణం బలి

• కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు మృతి... • ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం... • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు26 ఆగ, 2026 8:16 AM3,655

రాజకీయాల్లోకి యువశక్తి.. కాంగ్రెస్ ఆహ్వానం

• Gen-Z, విద్యార్థులు, నిరుద్యోగ యువత ముందుకు రావాలని పిలుపు... • ఓటర్లుగానే కాదు.. భవిష్యత్ నాయకులుగా ఎదగాలని సూచన... • గుడివాడ భవిష్యత్తు నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష...

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు26 ఆగ, 2026 6:55 AM1,368

ఓటరు జాబితాలో అర్హులకు చోటు తప్పనిసరి: కలెక్టర్ డీకే బాలాజి

ఓటర్ల జాబితా పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశం... గోశాల గ్రామ సచివాలయంలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై ప్రజా విచారణ... బహుళ నమోదులు, అనర్హుల పేర్లపై నిబంధనల మేరకు చర్యలు...

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు26 ఆగ, 2026 6:44 AM1,558

ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

దొరకుంట శివారులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... మృతుల్లో ఐదుగురు మహిళలు.. ఒక పురుషుడు... 20 మందికి తీవ్ర గాయాలు.. కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు...

పూర్తి వార్త చదవండి →
18జాతీయ వార్తలు26 ఆగ, 2026 6:22 AM3,657

సర్వమత సామరస్యానికి ప్రతీకగా పశ్చిమం

పంజా సెంటర్‌లో భక్తిశ్రద్ధలతో ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ బయాన్... మత పెద్దలు, ఉలేమాలను ఘనంగా సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి... ప్రవక్త బోధనలు శాంతి, దయ, సోదరభావానికి మార్గదర్శకం: వెలంపల్లి శ్రీనివాసరావు...

పూర్తి వార్త చదవండి →
19జాతీయ వార్తలు26 ఆగ, 2026 5:50 AM1,553

చేతులు లేకున్నా.. ఆశలు వదలని సాయి

విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన విజయవాడ యువకుడు... దివ్యాంగ పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి... సాయి లాంటి వారికి సమాజం అండగా నిలవాలంటూ పిలుపు...

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు26 ఆగ, 2026 5:39 AM1,657

కోడి వ్యర్థాల రవాణాతో కంపుకొడుతున్న శివారు ప్రాంతాలు

కప్పి ఉంచకుండా వాహనాల్లో తరలింపుతో భరించలేని దుర్వాసన... గుణదల నుంచి నిడమానూరు వరకు వాహనదారులు, స్థానికుల అవస్థలు... ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లకముందే అధికారులు స్పందించాలని విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
21క్రైమ్ వార్తలు26 ఆగ, 2026 5:27 AM1,356

సైబర్ మోసాలకు చెక్.. ఎల్‌ఈడీ స్క్రీన్లతో ఖాకీ అలర్ట్!

విజయవాడలో వినూత్నంగా సైబర్ నేరాలపై అవగాహన... పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్లతో ప్రచారం... గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయొద్దని ప్రజలకు పోలీసుల సూచన...

పూర్తి వార్త చదవండి →
22రాజకీయ వార్తలు26 ఆగ, 2026 5:16 AM1,659

ఆపన్నులకు అండగా సీఎంఆర్ఎఫ్

28 మంది లబ్ధిదారులకు రూ.13.87 లక్షల ఆర్థిక సాయం... గన్నవరం టీడీపీ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ... పేదల వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం...

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు26 ఆగ, 2026 5:09 AM1,977

ఉద్యోగ బాధ్యతల మధ్యే జాతీయ వేదికకు నాగ సతీష్

పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలకు పోస్టల్ ఉద్యోగి ఎంపిక... రాష్ట్రస్థాయి ట్రయల్స్‌లో ప్రతిభతో జాతీయ పోటీలకు అర్హత... అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్‌లో పోటీలు...

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు