ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

27, ఆగస్టు 2026, గురువారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 25 వార్తలు
01క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 3:41 PM3,657

పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి: చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డిYc

యుక్తం వ వ విషయంలో వ్యవసాయ

పూర్తి వార్త చదవండి →
02జాతీయ వార్తలు27 ఆగ, 2026 2:29 PM1,914

రేషన్ బియ్యం వద్దంటే.. ఖాతాలో డబ్బులు!

ఏపీలో సీబీడీసీ విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు గుజరాత్ ప్రయోగంపై అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారులు విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే యోచన

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు27 ఆగ, 2026 2:20 PM2,325

ఆరోగ్యానికి అండగా.. రూ.5.18 లక్షల ఎల్‌ఓసీ

హెర్నియాతో బాధపడుతున్న సత్యనారాయణకు వైద్య సాయం ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఎల్‌ఓసీ మంజూరు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబానికి పత్రాల అందజేత

పూర్తి వార్త చదవండి →
04క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 2:10 PM3,660

క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.. సైబర్‌ మోసానికి చెక్‌ పెట్టండి!

రోజుకో కొత్త ఎత్తుతో సైబర్‌ నేరగాళ్లు.. జాగ్రత్తగా ఉండాలి: సీఐ పవన్‌ కిషోర్‌ ఓటీపీ, ఏటీఎం పిన్‌, సీవీవీ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు సమాచారం ఇవ్వాలి

పూర్తి వార్త చదవండి →
05క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 12:14 PM1,855

టీచర్‌పై కత్తితో దాడి.. స్కూల్లో కలకలం

అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం.. పాఠశాలలోకి చొరబడి గురువుపై దాడి... మెడపై కత్తితో పొడిచినట్లు సమాచారం.. ఘటనతో విద్యార్థులు, సిబ్బందిలో తీవ్ర భయాందోళన... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దాడికి కారణాలపై ఆరా...

పూర్తి వార్త చదవండి →
06జాతీయ వార్తలు27 ఆగ, 2026 12:08 PM1,988

నాసిరకం భోజనానికి.. IRCTC భారీ జరిమానా!

స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మిక తనిఖీలు.. ఆహార నాణ్యతపై ఆరా... గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నాసిరకం దినుసులు గుర్తింపు.. కాంట్రాక్టర్‌కు రూ.10 లక్షల జరిమానా... లోపాలు పునరావృతమైతే కాంట్రాక్టే రద్దు చేస్తామని హెచ్చరిక.. ప్రయాణికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి...

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు27 ఆగ, 2026 11:55 AM1,365

విద్యార్థులకు ‘ఫైర్ సేఫ్టీ’ పాఠం

అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన... పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు... పొగ వ్యాపిస్తే నేలపై పాకుతూ బయటకు రావాలి.. సేఫ్ అసెంబ్లీ పాయింట్‌కు చేరుకోవాలని సూచన...

పూర్తి వార్త చదవండి →
08జాతీయ వార్తలు27 ఆగ, 2026 11:51 AM1,137

ఏపీలో 3 లక్షల కొత్త పింఛన్లకు కసరత్తు

సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు... తొలుత వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యం.. ఇతర కేటగిరీలపై అధికారుల పరిశీలన... అర్హతల పరిశీలన తర్వాత అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి యోచన...

పూర్తి వార్త చదవండి →
09జాతీయ వార్తలు27 ఆగ, 2026 11:41 AM1,326

ఒంటరి మహిళకు జీవనాధారం.. అండగా YNR చారిటీస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రమణకు ఉపాధి కల్పించేలా టిఫిన్ బండి అందజేత... సాయం కోసం సంప్రదించగానే స్పందించిన YNR చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్... చేతికి సాయం కాదు.. చేతినిండా పని కల్పించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమం...

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు27 ఆగ, 2026 10:57 AM1,126

ప్రజల్లోకి సంక్షేమం.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జ్‌లకు శిక్షణ... పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచన... శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్...

పూర్తి వార్త చదవండి →
11రాజకీయ వార్తలు27 ఆగ, 2026 10:09 AM1,477

గ్రామాల రోడ్లకు రూ.10.70 కోట్లతో కొత్త రూపు

సాస్కి నిధులతో గుడివాడ నియోజకవర్గంలో 21 కి.మీ. మేర రహదారుల అభివృద్ధి... నందివాడ మండలంలో వరుసగా రెండో రోజు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన... ఇలపర్రు, లక్ష్మీనరసింహపురం, అనమనపూడిలో రూ.2.20 కోట్ల పనులకు భూమిపూజ...

పూర్తి వార్త చదవండి →
12అంతర్జాతీయ వార్తలు27 ఆగ, 2026 9:40 AM1,349

“ChatGPTలో యాడ్స్ ఎంట్రీ..!”

Free, Go ప్లాన్లలో ప్రకటనల ప్రయోగాన్ని విస్తరిస్తున్న OpenAI Plus, Pro, Business, Enterprise, Edu ప్లాన్లు యాడ్స్‌ రహితమే యూజర్ల చాట్స్‌ను ప్రకటనదారులతో పంచుకోమని స్పష్టం చేసిన సంస్థ

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు27 ఆగ, 2026 9:29 AM1,359

అసెంబ్లీ కొత్త భవనానికి ‘గ్రీన్ సిగ్నల్’ దిశగా అడుగులు

అంతర్జాతీయ ప్రమాణాలతో శాసనసభ భవన నిర్మాణానికి ప్రణాళికలు... ఇంటీరియర్ డిజైన్, అత్యాధునిక డిజిటల్ సాంకేతికతపై ఉన్నతస్థాయి సమీక్ష... 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీలు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లపై చర్చ...

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు27 ఆగ, 2026 8:15 AM1,630

ఏసీబీ వలలో ఏడీ జయరాజు!

భూపాలపల్లి భూగర్భ గనుల శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు... ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో సోదాలు... వరంగల్, సూర్యాపేట, తాండూరు, హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో ఏకకాల తనిఖీలు...

పూర్తి వార్త చదవండి →
15జాతీయ వార్తలు27 ఆగ, 2026 7:56 AM1,393

హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు ‘గ్రీన్‌ఫీల్డ్’ దారి!

తెలంగాణ–ఏపీ మధ్య 298 కి.మీ. కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం ప్రణాళిక... ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి–మచిలీపట్నం పోర్టు వరకు అనుసంధానం... 2026 చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం...

పూర్తి వార్త చదవండి →
16క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 7:33 AM1,259

అక్రిడిటేషన్ అడ్డుగా.. టాయ్ పిస్టల్‌తో బెదిరింపులా?

మైలవరంలో విలేకరిగా చెప్పుకునే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు ఫుడ్ సేఫ్టీ తనిఖీల తర్వాత హోటల్ యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు కారులో నిజమైన తుపాకీని పోలిన టాయ్ పిస్టల్ గుర్తింపు.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు27 ఆగ, 2026 6:50 AM1,660

తెల్లవారుజామున మృత్యుఘంటిక.. ఏడుగురిని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు–ఆటో ఢీ.. ఘటనాస్థలంలోనే పలువురి మృతి... శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా కుటుంబాల్లో తీరని విషాదం... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు.. ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు...

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు27 ఆగ, 2026 6:20 AM1,256

ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్‌లో నిధుల జమ

గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం సహకారం: మంత్రి పొంగులేటి... మార్చి 31 వరకు పూర్తయిన 15,475 ఇళ్లకు రూ.185 కోట్ల విడుదల... లబ్ధిదారుల ఖాతాల్లో అక్టోబర్‌లో మొత్తం జమ చేస్తామని వెల్లడి...

పూర్తి వార్త చదవండి →
19వైద్య రంగ వార్తలు27 ఆగ, 2026 6:07 AM1,798

క్యాన్సర్‌కు ముందే చెక్.. ప్రాణానికి సేఫ్!

ముందస్తు గుర్తింపుతో చికిత్స విజయావకాశాలు మెరుగుపడే అవకాశం... పొగాకు వద్దు.. మద్యానికి దూరం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యం... శరీరంలో అసాధారణ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్య నిపుణులు...

పూర్తి వార్త చదవండి →
20క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 5:53 AM1,658

స్నాప్‌చాట్ స్నేహం.. బాలికకు ప్రేమ పేరుతో వల!

17 ఏళ్ల బాలికతో సోషల్ మీడియా ద్వారా పరిచయం... పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిసినట్లు ఆరోపణ... బాలిక తల్లి ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు...

పూర్తి వార్త చదవండి →
21క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 5:46 AM2,331

శాంతిభద్రతలపై ఖాకీ నైట్ వాచ్

విజయవాడలో అర్ధరాత్రి పోలీసుల ప్రత్యేక గస్తీ... రామలింగేశ్వరనగర్, పడమట, పీఎస్ కాలనీ ప్రాంతాల్లో రక్షక్ వాహనాలతో పర్యవేక్షణ... అనుమానితుల తనిఖీ.. మద్యం సేవిస్తున్న వారికి కౌన్సెలింగ్...

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 5:21 AM1,329

ప్రేమ వివాదం.. విజయవాడలో యువకుడికి దేహశుద్ధి!

నిర్మలా కాన్వెంట్ సమీపంలో సాయిచంద్‌ను అడ్డగించి దాడి... కారులో యనమలకుదురు తీసుకెళ్లి మరోసారి కొట్టినట్లు ఆరోపణ... యువతి కుటుంబ సభ్యులపై పటమట పోలీసుల కేసు...

పూర్తి వార్త చదవండి →
23క్రైమ్ వార్తలు27 ఆగ, 2026 5:05 AM2,130

పాత నోటుకు భారీ ధర.. రూ.78 వేలు మాయం!

ఫేస్‌బుక్ ప్రకటన నమ్మి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో కృష్ణలంక వాసి... రూ.5, రూ.500 పాత నోట్లు.. 786 సిరీస్‌కు అధిక ధర ఇస్తామంటూ ఎర... నోట్లు కొనుగోలు చేస్తామంటూ నమ్మించి బాధితుడి నుంచి నగదు కాజేసిన మోసగాళ్లు...

పూర్తి వార్త చదవండి →
24రాజకీయ వార్తలు27 ఆగ, 2026 4:59 AM1,661

మూడు వారాల్లో గన్నవరం–పుట్టగుంట రోడ్డు పూర్తి

పనుల్లో జాప్యానికి ఇక తావులేదు: ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు... అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు తక్షణమే మార్చాలని ఆదేశం... రోడ్డు పూర్తయితే ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాలకు సులభతరమైన రాకపోకలు...

పూర్తి వార్త చదవండి →
25జాతీయ వార్తలు27 ఆగ, 2026 4:52 AM1,970

మృత్యుఘోషపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

ప్రైవేటు బస్సు–ఆటో ఢీ ఘటనలో ఏడుగురి మృతిపై తీవ్ర విచారం... క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం... ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని స్పష్టీకరణ...

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు