తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

ఎన్నికల వేళ పోలీసుల పటిష్ట నిఘా
కమిషనరేట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల తనిఖీలు ముమ్మరం… గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు.. డ్రోన్లతో ప్రత్యేక పర్యవేక్షణ… ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: సీపీ రాజశేఖర బాబు…
పూర్తి వార్త చదవండి
విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ ఎన్నికల ప్రచార హోరు
ఎన్నికల ప్రచారంతో సందడిగా మారిన శివారు ప్రాంతాలు… ఐదు డివిజన్ల అభ్యర్థులకు మద్దతుగా మల్లాది విష్ణు ప్రచారం… మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఓటర్లకు విజ్ఞప్తి…
పూర్తి వార్త చదవండి
73వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఎరుబోతు సుజాత ఎన్నికల ప్రచారం
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్న టీడీపీ అభ్యర్థి… కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు… సైకిల్, గాజు గ్లాసు గుర్తులపై ఓటు వేయాలని విజ్ఞప్తి…
పూర్తి వార్త చదవండి
82వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించిన అలంపూరు విజయలక్ష్మి… ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న వైసీపీ అభ్యర్థి… మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతివ్వాలని విజ్ఞప్తి…
పూర్తి వార్త చదవండి
ఓటర్లే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!
ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల పేరుతో నకిలీ లింక్‌ల వల… వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం… అపరిచిత లింక్‌లను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు హెచ్చరిక…
పూర్తి వార్త చదవండి
ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: వేముల కనకదుర్గ
78వ డివిజన్‌లో ఇంటింటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం… దోమల బెడద, సైడ్ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ… మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తానని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి: నాగుల్ మీరా
53వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి బుల్లా విజయ్ కుమార్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం… వంగవీటి రాధాకృష్ణను మేయర్‌గా గెలిపించి విజయవాడ అభివృద్ధికి సహకరించాలని పిలుపు… సుజనా చౌదరి చొరవతో పశ్చిమ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
విజయవాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: గద్దె రామమోహన్
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీయేనని వెల్లడి… 4వ డివిజన్‌లో వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే… బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందేలా చూస్తామని హామీ…
పూర్తి వార్త చదవండి
81వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం
పందిరి నాగమణికి మద్దతుగా ఇంటింటి ప్రచారం… ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించిన బొండా సిద్ధార్థ… డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
86వ డివిజన్‌లో కాకొల్లు ఝాన్సీ ఎన్నికల ప్రచారం
పోలింగ్ సమీపిస్తుండటంతో ఇంటింటి ప్రచారం ముమ్మరం… కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లతో మమేకం… సైకిల్, గాజు గ్లాసు గుర్తులకు ఓటు వేయాలని అభ్యర్థన…
పూర్తి వార్త చదవండి
10వ డివిజన్‌లో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
లబ్బిపేట మసీదు ప్రాంతంలో ఇంటింటి ప్రచారం… స్థానిక ప్రజలను కలిసిన వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్… వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి…
పూర్తి వార్త చదవండి
74వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గోపి సాయికుమార్ ప్రచారం
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు కృషి చేస్తామని హామీ… కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన అభ్యర్థి… డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
1వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి సౌజన్య ప్రచారం
కూటమి అభ్యర్థి గుడిపాటి సౌజన్యకు మద్దతుగా ఇంటింటి ప్రచారం… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు… భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి…
పూర్తి వార్త చదవండి
తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
అర్నబ్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు సీఎం చంద్రబాబు… నీటమునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న కొబ్బరి, అరటి తోటల పరిశీలన… కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టంపై ఆరా…
పూర్తి వార్త చదవండి
84వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం
లబ్బ దుర్గాకు మద్దతుగా ఇంటింటా ప్రచారం… సైకిల్, గ్లాస్ గుర్తులపై ఓటు వేయాలని విజ్ఞప్తి… అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్న కూటమి శ్రేణులు…
పూర్తి వార్త చదవండి
85వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
సైకిల్, గ్లాస్ గుర్తులపై ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి… ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ డివిజన్ కమిటీ… ప్రచారంలో పాల్గొన్న మోతుకూరి ఖాసీం, వట్టే చంద్…
పూర్తి వార్త చదవండి
1వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు
ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఇంటింటా అభ్యర్థన... సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన పోటు రజిని... నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ నేతల విమర్శలు...
పూర్తి వార్త చదవండి
75, 66వ డివిజన్లలో కూటమి నేతల ఎన్నికల ప్రచారం
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న బొండా ఉమామహేశ్వరరావు... ప్రతి డివిజన్ అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తామన్న వంగవీటి రాధాకృష్ణ... ఇంటింటికీ వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకున్న కూటమి నాయకులు...
పూర్తి వార్త చదవండి
9వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి తరఫున దేవినేని అవినాష్ ప్రచారం
కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వ్యాఖ్య... వైసీపీ హయాంలోనే డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి... కార్పొరేటర్, మేయర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...
పూర్తి వార్త చదవండి
జనసేన గూటికి వైసీపీ మాజీ రాష్ట్ర నేత షేక్ నాగుల్ మీరా
వంగవీటి రాధాకృష్ణ సమక్షంలో జనసేనలో చేరిక... నాగుల్ మీరాతో పాటు పార్టీలో చేరిన మౌలానా షేక్ సాజిద్ అలీ... పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాధాకృష్ణ పిలుపు...
పూర్తి వార్త చదవండి
విపత్తు వేళ సమష్టి కృషి అభినందనీయం: నారా లోకేష్
ఆర్నాబ్ తుఫానుతో పల్లెలు, పట్టణాల్లో అస్తవ్యస్తమైన జనజీవనం... సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు నిద్రాహారాలు మాని శ్రమించిన సిబ్బంది... సహాయక చర్యల్లో అందరి భాగస్వామ్యం సేవాస్ఫూర్తికి నిదర్శనమన్న మంత్రి లోకేష్...
పూర్తి వార్త చదవండి
ఆర్నాబ్ బీభత్సం.. కేంద్ర సాయం కోరిన చంద్రబాబు!
అమిత్ షాకు సీఎం అత్యవసర లేఖ.. నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి... 32 వేల మంది అధికారులతో సమీక్ష.. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితుల పరిశీలన... నీటమునిగిన పంటలు.. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు ఆదేశాలు...
పూర్తి వార్త చదవండి
75, 66వ డివిజన్లలో కూటమి నేతల ఇంటింటి ప్రచారం
బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా బొండా ఉమా, వంగవీటి రాధాకృష్ణ ప్రచారం... ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమన్న బొండా ఉమామహేశ్వరరావు... ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్న రాధాకృష్ణ...
పూర్తి వార్త చదవండి
శ్రీవారి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభం: ప్రతాప్ సీ రెడ్డి
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అపోలో చైర్మన్... అపోలో హాస్పిటల్స్ అభివృద్ధికి శ్రీవారి అనుగ్రహమే కారణమని వెల్లడి... ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎంతో సహకరిస్తున్నారని ప్రశంస...
పూర్తి వార్త చదవండి
74వ డివిజన్‌లో సైకిల్ జోరు.. గోపి సాయికుమార్‌కు మద్దతుగా ప్రచారం
సంక్షేమ పథకాలే కూటమి ప్రభుత్వానికి బలం... సెంట్రల్‌లో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని టీడీపీ నేతల వెల్లడి... గోపి సాయికుమార్, వంగవీటి రాధాకృష్ణలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...
పూర్తి వార్త చదవండి