ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

28, అక్టోబర్ 2026, బుధవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 31 వార్తలు
01జాతీయ వార్తలు28 అక్టో, 2026 4:00 PM5,699

కొండల చెంత పొంచి ఉన్న ముప్పు!

ఎడతెరిపి లేని వర్షాలతో కొండవాలు ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రమాదం... మైక్ పట్టుకుని వీధివీధినా ప్రజలను అప్రమత్తం చేసిన మాచవరం పోలీసులు... ప్రాణాలే ముఖ్యం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సీఐ చంద్రశేఖర్ సూచన...

పూర్తి వార్త చదవండి →
02జాతీయ వార్తలు28 అక్టో, 2026 3:55 PM5,490

కుప్పకూలిన ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం!

గుణదల విజయనగర్ కాలనీ కొండపై భారీ వర్షాలకు కూలిన రేకుల షెడ్డు... ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ముప్పు... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన మాచవరం పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
03క్రైమ్ వార్తలు28 అక్టో, 2026 3:33 PM5,870

పోలింగ్ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!

ఎన్నికల వేళ భద్రతా ఏర్పాట్లపై డీసీపీ గుణ్ణం రామకృష్ణ సమీక్ష... అజిత్‌సింగ్‌నగర్ పరిధిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన... అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు...

పూర్తి వార్త చదవండి →
04క్రైమ్ వార్తలు28 అక్టో, 2026 3:15 PM3,603

సేవలకు సలాం.. వాలంటీర్లకు సత్కారం!

దసరా నుంచి కార్నివాల్ వరకు ట్రాఫిక్ నియంత్రణలో కీలక పాత్ర... 35 మంది వాలంటీర్లకు ప్రశంసా పత్రాలతో ప్రత్యేక గుర్తింపు... సేవా స్ఫూర్తిని కొనియాడిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం...

పూర్తి వార్త చదవండి →
05క్రైమ్ వార్తలు28 అక్టో, 2026 2:57 PM5,282

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: డీసీపీ గుణ్ణం రామకృష్ణ

అజిత్‌సింగ్‌నగర్ పరిధిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన... భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన పశ్చిమ డీసీపీ... ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు...

పూర్తి వార్త చదవండి →
06జాతీయ వార్తలు28 అక్టో, 2026 2:35 PM5,457

పునరావాస కేంద్రాల్లో 313 మందికి ఆశ్రయం

తుపాను ప్రభావితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు... ఆహారం, తాగునీరు, వైద్య సేవలపై నిరంతర పర్యవేక్షణ... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్ లక్ష్మీశ...

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు28 అక్టో, 2026 12:59 PM5,692

అల్లిక నాదే... నీ ఓటు నాకే!

73వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఎరుబోతు సుజాత ఇంటింటి ప్రచారం... మేదరు బజార్‌లో కులవృత్తుల కార్మికులతో ఆత్మీయ పలకరింపు... సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు28 అక్టో, 2026 12:51 PM5,799

జోరు వానలోనూ తగ్గని ఎన్నికల ప్రచారం

76వ డివిజన్‌లో ఇంటింటా పర్యటించిన టీడీపీ అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరాజు... రామకృష్ణాపురంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం... సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు28 అక్టో, 2026 12:47 PM5,953

85వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం

వర్షపు నీటి నిల్వలు లేకుండా డ్రైనేజీల శుభ్రత పనులు... వీఎంసీ సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టిన వట్టే వెంకటేశ్వరరావు... ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు...

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు28 అక్టో, 2026 12:43 PM4,831

86వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

వర్షపు నీరు నిల్వకుండా సత్వర చర్యలు చేపట్టిన టీడీపీ డివిజన్ అధ్యక్షుడు రవికుమార్... కండ్రిక, ఎస్సీ కాలనీల్లో డ్రైనేజీల శుభ్రత పనులు... ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి...

పూర్తి వార్త చదవండి →
11రాజకీయ వార్తలు28 అక్టో, 2026 11:35 AM3,283

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు!

నవంబర్ 5న పోలింగ్.. 6న అవసరమైన చోట రీపోలింగ్... నవంబర్ 7న ఓట్ల లెక్కింపు.. అనంతరం ఫలితాల ప్రకటన... సవరించిన షెడ్యూల్‌ను వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ...

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు28 అక్టో, 2026 11:30 AM3,184

తుఫానులో బైక్‌పై మంత్రి పర్యటన.. హెల్మెట్ లేకపోవడంపై చర్చ!

భారీ వర్షాలను లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో నిమ్మల రామానాయుడు... బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం... ప్రజలకు భద్రతా సూచనలు.. మంత్రి హెల్మెట్ ధరించకపోవడంపై ప్రశ్నలు...

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు28 అక్టో, 2026 11:19 AM3,689

తుపాను తగ్గినా.. పోలీసుల అప్రమత్తత కొనసాగింపు!

భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు... లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి... నిరంతరం పర్యవేక్షిస్తున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు...

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు28 అక్టో, 2026 11:15 AM3,575

భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఈవో శీనా నాయక్ పరిశీలన

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఇంద్రకీలాద్రిపై అప్రమత్తత... భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచన... ఆలయ పరిసరాల్లో పరిస్థితులను పరిశీలించిన ఈవో శీనా నాయక్...

పూర్తి వార్త చదవండి →
15జాతీయ వార్తలు28 అక్టో, 2026 9:20 AM3,520

ఎన్నికల కోడ్ ముగియగానే ఇంటింటికీ ఇళ్ల పట్టాలు

విజయవాడలో 25 వేల మందికి పూర్తి హక్కులతో పట్టాల పంపిణీకి చర్యలు... తూర్పు నియోజకవర్గంలో 8,150 మందికి పట్టాలు మంజూరు చేసినట్లు వెల్లడి... వైసీపీ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ...

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు28 అక్టో, 2026 9:08 AM3,592

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం.. పునరావాస కేంద్రాలకు తరలింపు

విద్యాధరపురం లేబర్ కాలనీలో తహసీల్దార్ ఇస్మాయిల్ విస్తృత పర్యటన... కొండచరియలు, రాళ్లు జారిపడే ప్రమాదంపై ప్రజలకు హెచ్చరిక... వీఎంసీ అధికారులతో సమన్వయం.. కొండబడి పునరావాస కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు...

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు28 అక్టో, 2026 9:05 AM2,847

కొండ ప్రాంతాల్లో పొంచి ఉన్న ప్రమాదం.. పోలీసుల అప్రమత్తం

మల్లికార్జునపేట కొండవాసులకు పోలీసుల హెచ్చరిక... కొండచరియలు, రాళ్లు పడే ప్రమాదం నేపథ్యంలో తరలింపు చర్యలు... గాంధీజీ మున్సిపల్ స్కూల్లో భోజన వసతితో పునరావాస కేంద్రం...

పూర్తి వార్త చదవండి →
18క్రైమ్ వార్తలు28 అక్టో, 2026 9:00 AM2,996

వర్షంలోనూ ట్రాఫిక్ పోలీసుల నిరంతర అప్రమత్తత

తుఫాను ప్రభావంతో విజయవాడలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ ముమ్మరం... ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల ప్రత్యేక చర్యలు... వీఎంసీ సిబ్బందితో సమన్వయంతో సమస్యలకు తక్షణ పరిష్కారం...

పూర్తి వార్త చదవండి →
19జాతీయ వార్తలు28 అక్టో, 2026 8:12 AM3,284

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక!

విశాఖ నుంచి సింగపూర్ వెళ్తుండగా ఇంజిన్ వైఫల్యం... కేజీ బేసిన్‌లోని రవ్వ ఆయిల్ క్షేత్రం సమీపంలో ఘటన... మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన 'సిగ్మా పెర్ల్' నౌకగా గుర్తింపు...

పూర్తి వార్త చదవండి →
20రాజకీయ వార్తలు28 అక్టో, 2026 8:08 AM3,651

తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్

ప్రజల ప్రాణరక్షణకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇవ్వాలి... పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలి... సహాయక చర్యల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి...

పూర్తి వార్త చదవండి →
21రాజకీయ వార్తలు28 అక్టో, 2026 7:09 AM2,898

భట్టి దంపతులకు షర్మిల ఆత్మీయ ఆహ్వానం!

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులతో షర్మిల భేటీ... కుమార్తె వివాహ శుభలేఖ అందజేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు... వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆహ్వానం...

పూర్తి వార్త చదవండి →
22జాతీయ వార్తలు28 అక్టో, 2026 7:04 AM3,790

అర్నబ్ తుఫాను బీభత్సం.. వాడపల్లి ఆలయంలో నష్టం!

తుఫాను ధాటికి మాడవీధుల్లో టెంట్లు ధ్వంసం... తాత్కాలిక అన్నదాన షెడ్డుతో పాటు బ్రహ్మోత్సవాల లైటింగ్‌కు నష్టం... దెబ్బతిన్న ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు...

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు28 అక్టో, 2026 6:58 AM3,872

తుఫాను వేళ రోడ్లపైకి ఎస్పీ.. సహాయక చర్యలపై ప్రత్యేక నిఘా!

ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్... రహదారులపై నేలకొరిగిన చెట్ల తొలగింపునకు తక్షణ చర్యలు... ప్రజల ప్రాణరక్షణే లక్ష్యం.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు...

పూర్తి వార్త చదవండి →
24జాతీయ వార్తలు28 అక్టో, 2026 5:43 AM3,563

తుఫాన్ వర్షాల్లోనూ రోడ్లపైనే ట్రాఫిక్ పోలీసులు!

విజయవాడలో అప్రమత్తమైన ట్రాఫిక్, వీఎంసీ యంత్రాంగం... డీసీపీ షరీన్ బేగం ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు... రోడ్లపై నీటి నిల్వల తొలగింపు.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ...

పూర్తి వార్త చదవండి →
25జాతీయ వార్తలు28 అక్టో, 2026 5:39 AM4,179

తుఫాన్ ముప్పు.. కొండ ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం!

ప్రమాదకర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు... సీఐ కొండలరావు పర్యవేక్షణలో రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు... పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు పోలీసుల సూచనలు...

పూర్తి వార్త చదవండి →
26రాజకీయ వార్తలు28 అక్టో, 2026 5:33 AM4,264

తుఫాన్ వేళ రంగంలోకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము!

స్వయంగా కారు నడుపుతూ గుడివాడ పట్టణంలో విస్తృత పర్యటన... రోడ్లపై కూలిన చెట్లలో 80 శాతానికి పైగా తొలగింపు పూర్తి... విద్యుత్ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన...

పూర్తి వార్త చదవండి →
27జాతీయ వార్తలు28 అక్టో, 2026 5:25 AM3,274

తీరం దాటకముందే 'అర్నాబ్' విధ్వంసం!

వరద ఉద్ధృతికి రెండు చోట్ల కల్వర్టు, వంతెన ధ్వంసం... రాకపోకలు నిలిచిపోయి 20 గ్రామాల ప్రజల అవస్థలు... విద్యుత్తు, తాగునీటి సరఫరాకు అంతరాయం.. జనజీవనం అస్తవ్యస్తం...

పూర్తి వార్త చదవండి →
28జాతీయ వార్తలు28 అక్టో, 2026 5:20 AM3,891

తుఫాన్ వేళ ఏపీకి తెలంగాణ ఆపన్నహస్తం!

విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ సహకారం... అదనపు సిబ్బంది, సామగ్రి పంపాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి... సానుకూలంగా స్పందించిన తెలంగాణ విద్యుత్ శాఖ...

పూర్తి వార్త చదవండి →
29రాజకీయ వార్తలు28 అక్టో, 2026 4:34 AM4,868

వర్షపు నీటి నిల్వలకు చెక్‌.. డ్రైనేజీల ప్రక్షాళన!

78వ డివిజన్‌లో తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు... వడ్డెర కాలనీ, పీ అండ్ టీ కాలనీల్లో డ్రైనేజీల శుభ్రత... కార్పొరేటర్ అభ్యర్థి పిరియా జగదాంబ ఆధ్వర్యంలో పనులు...

పూర్తి వార్త చదవండి →
30రాజకీయ వార్తలు28 అక్టో, 2026 3:35 AM3,601

పులివెందులలో కొడితే.. రాష్ట్రమంతా మోగాలి: జగన్ సంచలన వ్యాఖ్యలు!

పోలింగ్ ముందు రోజు పులివెందులకు వస్తా.. ఓటు వేసి చూపిస్తా: జగన్ సవాల్... మా కార్యకర్తలపై చేయి వేస్తే నాపై వేసినట్లే.. ఏ అధికారినీ వదిలిపెట్టం... పులివెందులలో కొడితే ఆ సౌండ్ రాష్ట్రమంతా మోగాలి: మాజీ సీఎం జగన్...

పూర్తి వార్త చదవండి →
31జాతీయ వార్తలు28 అక్టో, 2026 3:26 AM5,795

వర్షం తగ్గినా.. తుఫాన్ ముప్పు తొలగలేదు!

అర్ణబ్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం హైఅలర్ట్... లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు... విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: కలెక్టర్ లక్ష్మీశ...

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు