
ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం
సామాన్య భక్తుల కోసం అంతరాలయ దర్శనాలు నిలిపివేత క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈవో శీనా నాయక్ లిఫ్టుల వద్ద ప్రత్యేక సిబ్బందితో రాకపోకల క్రమబద్ధీకరణ

సామాన్య భక్తుల కోసం అంతరాలయ దర్శనాలు నిలిపివేత క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈవో శీనా నాయక్ లిఫ్టుల వద్ద ప్రత్యేక సిబ్బందితో రాకపోకల క్రమబద్ధీకరణ

విజయకుమార్ మృతిపై తీవ్ర సంతాపం పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి కుటుంబ సభ్యులకు పరామర్శ ప్రగాఢ సానుభూతి

నున్న సీఐ పార్థివదేహానికి ఎమ్మెల్యే యార్లగడ్డ నివాళి కుటుంబ సభ్యులకు పరామర్శ ప్రగాఢ సానుభూతి నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరం

పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ బొండా ఉమా నివాళి కుటుంబ సభ్యులను పరామర్శించిన బొండా సిద్ధార్థ అలీ కుటుంబానికి అల్లాహ్ మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థన

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దంపతులు పేదలకు శాశ్వత ఆస్తి హక్కు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ నెల 30న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పట్టాల పంపిణీ

విజయవాడలో అశోక్ సింఘాల్ శతజయంతి విశిష్ట వ్యక్తుల సమావేశం హిందూ సమాజ సంఘటనకు జీవితాన్ని అంకితం చేశారన్న కోటేశ్వర శర్మ సింఘాల్ ఆశయాలను కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు

మొక్కను నాటిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దంపతులు పచ్చదనంతోనే ఆరోగ్యకరమైన వాతావరణమని వెల్లడి కల్పవృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు

ప్రతి కార్యకర్త యాప్‌ను వినియోగించాలని సూచన కార్యక్రమాల వివరాలు ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశం కార్యకర్తల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించిన నాయకులు

ఛలో విజయవాడ బందోబస్తులో కుప్పకూలిన సీఐ అహమ్మద్ అలీ ఆంధ్ర ఆసుపత్రికి తరలించిన అధికారులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి

పులిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి విగ్రహాలు, స్మారక ఘాట్ వద్ద పుష్పాంజలి పాల్గొన్న శతజయంతి కమిటీ ప్రతినిధులు

అక్టోబరు 2న విజయవాడలో స్వచ్ఛథాన్–2026 ఇప్పటికే ఎనిమిది వేల మందికి పైగా నమోదు ప్రతి రన్నర్‌కు పతకంతోపాటు మొక్క బహుమతి

నూతన అధ్యక్షుడిని సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి పార్టీ శ్రేణులకు న్యాయపరంగా అండగా నిలవాలని సూచన అక్రమ కేసులను న్యాయస్థానాల్లో ధీటుగా ఎదుర్కోవాలని పిలుపు

వైఎస్సార్ కాలనీకి చెందిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు మద్యం మత్తులో గొడవకు దిగినట్లు భార్య ఆరోపణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కొత్తపేట పోలీసులు

పోలీసులతో ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయలేరు రైల్వేస్టేషన్లు బస్టాండ్ల వద్ద ముందస్తు అరెస్టులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సాయికుమార్ ఆగ్రహం

ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో సాహసోపేత రక్షణ గజ ఈతగాళ్లతో కలిసి వృద్ధుడిని ఒడ్డుకు చేర్చిన నారాయణ కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రాథమిక సమాచారం