ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచికతదుపరి సంచిక →
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

26, సెప్టెంబర్ 2026, శనివారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01క్రైమ్ వార్తలు26 సెప్టెం, 2026 2:35 PM2,582

లంచానికీ నెలవారీ వాయిదా

అంగన్‌వాడీ తాత్కాలిక రిపోర్టు తొలగింపునకు రూ 63 వేల డిమాండ్ నెలకు రూ వెయ్యి చొప్పున 21 వాయిదాల్లో వసూలు రూ 21 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీకి చిక్కిన అధికారిణి

పూర్తి వార్త చదవండి →
02క్రైమ్ వార్తలు26 సెప్టెం, 2026 2:28 PM3,293

సత్యనారాయణపురం నూతన ఎస్సైగా షబ్నం

పటమట, గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్లలో గతంలో విధులు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని వెల్లడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టీకరణ

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 1:32 PM3,259

సమన్వయంతో విజయఢంకా మోగించాలి

స్థానిక ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయమే లక్ష్యం డివిజన్లవారీగా పార్టీల బలాబలాలపై కూటమి నేతల చర్చ ఇప్పటి నుంచే సమష్టి కార్యాచరణ అమలుకు కీలక నిర్ణయం

పూర్తి వార్త చదవండి →
04రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 1:28 PM4,122

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా

21 కుటుంబాలకు రూ 10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి 64వ డివిజన్‌లో 12 మందికి 30వ డివిజన్‌లో 9 మందికి చెక్కులు పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న బొండా ఉమా

పూర్తి వార్త చదవండి →
05జాతీయ వార్తలు26 సెప్టెం, 2026 1:03 PM4,590

మూడు రోజులు మూడు చోట్ల ఉద్యోగ మేళాలు

నందిగామ మైలవరం జగ్గయ్యపేటల్లో వరుసగా నిర్వహణ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిరుద్యోగులకు అవకాశం పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువత అర్హులు

పూర్తి వార్త చదవండి →
06క్రైమ్ వార్తలు26 సెప్టెం, 2026 12:56 PM4,214

అనుమతి లేకుండా ధర్నా చేస్తే చర్యలు

సచివాలయ ఉద్యోగుల సెప్టెంబర్ 27 ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ నగరంలో నిషేధాజ్ఞలు, వరద పరిస్థితులు, నిమజ్జనాల నేపథ్యంలో నిర్ణయం అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించవద్దని డీసీపీ హెచ్చరిక

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 12:51 PM3,215

పన్నుల భారం ప్రజలపై అభివృద్ధి గాలికి

విజయవాడ అభివృద్ధిని పాలకులు విస్మరిస్తున్నారని సీపీఎం విమర్శ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు నగర సమస్యల పరిష్కారానికి సమష్టి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయం

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 12:09 PM2,369

అజిత్‌సింగ్‌నగర్‌ నుంచి అంతరిక్షం వైపు

విద్యార్థులను ఆకట్టుకున్న ఇస్రో అంతరిక్ష ప్రదర్శన రాకెట్లు ఉపగ్రహాల నమూనాలతో విజ్ఞాన సందడి భవిష్యత్‌ శాస్త్రవేత్తలకు స్ఫూర్తి కలిగించడమే లక్ష్యమన్న బొండా ఉమా

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 10:48 AM3,364

క్రీడలతో ఐక్యతకు బలం

బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అగ్ని భద్రతపై అవగాహన కల్పిస్తున్న సంస్థ సేవలు అభినందనీయం అమరావతి చాప్టర్ సభ్యులతో రెండో విడత పోటీల నిర్వహణ

పూర్తి వార్త చదవండి →
10జాతీయ వార్తలు26 సెప్టెం, 2026 10:41 AM3,853

అన్నప్రసాదంలో నాణ్యతకు పెద్దపీట

దుర్గగుడి అన్నదాన విభాగంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ వంటశాల పరిశుభ్రత భోజన నాణ్యతపై క్షుణ్ణంగా పరిశీలన దసరాకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లకు ఆదేశం

పూర్తి వార్త చదవండి →
11జాతీయ వార్తలు26 సెప్టెం, 2026 10:34 AM3,114

ఇంద్రకీలాద్రికి శాశ్వత రక్షణ కవచం

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ రాక్ బోల్టింగ్ షాట్‌క్రీటింగ్ రక్షణ వలల ఏర్పాటుపై సమీక్ష దసరా ఉత్సవాల నాటికి ఘాట్‌రోడ్డు సురక్షితంగా ఉండాలని ఆదేశం

పూర్తి వార్త చదవండి →
12జాతీయ వార్తలు26 సెప్టెం, 2026 10:27 AM3,281

గ్యాస్ లీకై ఉపాధి బూడిద

భవానిపురం టీచర్స్ కాలనీలో బడ్డీ కొట్టు దగ్ధం త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన తిరుపతమ్మ బాధితురాలికి రూ.5 వేల తక్షణ సాయం అందించిన యేదుపాటి రామయ్య

పూర్తి వార్త చదవండి →
13క్రైమ్ వార్తలు26 సెప్టెం, 2026 10:20 AM3,360

డిజిటల్ అరెస్టు ఉచ్చులో రూ.71.30 లక్షలు

విశ్రాంత ఇంజినీర్‌ను ఐదు రోజులపాటు వీడియో కాల్‌లో నిర్బంధించిన మోసగాళ్లు పోలీసులమంటూ బెదిరించి పలు ఖాతాలకు నగదు బదిలీ మోసం గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

పూర్తి వార్త చదవండి →
14రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 9:28 AM3,241

ప్రతిభకు సాంకేతిక తోడు

గుడివాడలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్ యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము దంపతులు అధ్యయన సామగ్రి, సాధన పరీక్షలు, పరీక్ష విధానంపై సమగ్ర అవగాహన నైపుణ్యాలతో కూడిన భవిష్యత్ గుడివాడ నిర్మాణమే లక్ష్యమన్న ఎమ్మెల్యే

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 9:22 AM2,371

సుందరయ్య నగర్‌కు కొత్త రోడ్ల వెలుగు

నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బొండా ఉమా శంకుస్థాపన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపుతూ రహదారుల నిర్మాణం సెంట్రల్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి

పూర్తి వార్త చదవండి →
16క్రైమ్ వార్తలు26 సెప్టెం, 2026 7:14 AM3,696

చేతిపై పచ్చబొట్టు ఛేదించింది హత్య మిస్టరీ

మృతురాలు భవానీపురానికి చెందిన కళ్యాణిగా గుర్తింపు కుమారుడి విషయంలో విభేదాలే హత్యకు కారణమని పోలీసుల అనుమానం షఫిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు26 సెప్టెం, 2026 7:07 AM2,457

రెండు దశల్లో మున్సిపల్ ఎన్నికలు

కోర్టు కేసులపై తీర్పుల తర్వాతే నోటిఫికేషన్‌పై స్పష్టత... ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం... తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆపై సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు...

పూర్తి వార్త చదవండి →
18జాతీయ వార్తలు26 సెప్టెం, 2026 6:53 AM3,366

గోదావరి ఉగ్రరూపం.. లంక గ్రామాలకు హెచ్చరిక

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్కులకు చేరిన ప్రవాహం... ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం... పోలవరం నుంచి కోనసీమ వరకు అధికార యంత్రాంగం అప్రమత్తం...

పూర్తి వార్త చదవండి →
19రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 6:40 AM2,641

వేటకు బ్రేక్‌.. మత్స్యకారులకు 50 కిలోల బియ్యం

ఐదు రోజులుగా సముద్ర వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఊరట రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష వరద ప్రవాహాలు రిజర్వాయర్ల పరిస్థితిపై అధికారులతో చర్చ

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు26 సెప్టెం, 2026 5:53 AM2,566

వేగవరంలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత

పాత ప్రదేశంలో పునఃప్రతిష్ఠకు కొందరు స్థానికుల అభ్యంతరం రహదారి విస్తరణ సమయంలో గతంలో తొలగించిన విగ్రహం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

పూర్తి వార్త చదవండి →
21రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 5:22 AM3,967

సేవా సారథులకు సత్యకుమార్‌ సత్కారం

ధర్మవరంలో ఘనంగా అంగన్‌ కా ఉత్సవ్‌ దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి అంగన్వాడీల సేవలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కార్యకర్తలకు గౌరవం

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు26 సెప్టెం, 2026 5:07 AM3,904

ఆనం సమక్షంలో అట్టహాసంగా దీక్షాంత్ పరేడ్

శిక్షణ పూర్తిచేసుకున్న 176 మంది కానిస్టేబుళ్లు ఆకట్టుకున్న క్రమశిక్షణతో కూడిన కవాతు ప్రదర్శన ప్రతిభావంతులకు జ్ఞాపికలు అందించిన మంత్రి ఆనం

పూర్తి వార్త చదవండి →
23రాజకీయ వార్తలు26 సెప్టెం, 2026 5:02 AM3,654

నందిగామలో 45 కుటుంబాలకు పట్టాభిషేకం

సెప్టెంబరు 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ రూ.3.92 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కులు డిసెంబరు 31 వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు