ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచికతదుపరి సంచిక →
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 4:13 PM2,546

ఓటర్ల హక్కులను హరిస్తే సహించేది లేదు

ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ తొలగించిన ఓట్లను పునరుద్ధరించి స్వతంత్ర విచారణ చేపట్టాలి ఎన్నికల సంఘం తీరుపై విజయవాడలో కాంగ్రెస్ నిరసన

పూర్తి వార్త చదవండి →
02జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 3:06 PM1,966

సత్తెనపల్లి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

నాలుగు మండలాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కన్నా తాగునీరు రహదారులు వైద్యం విద్యుత్‌పై ప్రత్యేక వినతిపత్రం ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని వెల్లడి

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 2:27 PM2,315

28 డివిజన్లలో కూటమి గెలుపే లక్ష్యం

ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

పూర్తి వార్త చదవండి →
04జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 2:06 PM2,372

కొండ ప్రాంతాల్లో కూలుతున్న రక్షణ గోడలు

బలహీన ప్రాంతాలను గుర్తించి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలి ధ్వంసమైన ఇళ్లకు పరిహారం గాయపడిన మహిళకు ఆర్థిక సాయం అందించాలి సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 2:00 PM3,698

గుడివాడకు రూ.4.5 కోట్ల అభివృద్ధి వెలుగులు

రెండు చెరువుల పునరుద్ధరణకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమిపూజ బేతవోలు చెరువుకు రూ.2.09 కోట్లు నాగవరప్పాడు చెరువుకు రూ.2 కోట్లు శనివారం నుంచి రూ.40 కోట్లతో రోడ్లు డ్రైన్ల పనులకు శ్రీకారం

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 12:23 PM3,622

చేతివృత్తిదారులకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి

ఎన్నికల హామీని అమలు చేయాలని తోలేటి శ్రీకాంత్ డిమాండ్ విశ్వబ్రాహ్మణుల ఐక్యతతోనే సంక్షేమ ఫలాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి తపాలా కార్డులతో వినతి

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 12:21 PM2,890

రూ.28 కోట్ల వంతెన ఉత్తర్వు బూటకమేనా

ఏడాది గడిచినా మొదలుకాని గూడవల్లి–జక్కులనెక్కలం వంతెన పనులు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఎలిజబెత్ రాణి

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 12:06 PM2,584

తూర్పులో 8,140 కుటుంబాలకు పట్టాభిషేకం

11 లక్షల చదరపు గజాల క్రమబద్ధీకరణకు చర్యలు స్థలాల విలువ సుమారు రూ.12 వేల కోట్లు అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తామన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 12:02 PM3,629

ప్రచారానికి కాదు ప్రజలకే ప్రజాధనం

సామాజిక మాధ్యమ ప్రభావశీలులకు చెల్లింపుల విధానం ఉపసంహరించుకోవాలి విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు నిధులు కేటాయించాలి ఐసఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ డిమాండ్

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 11:56 AM3,653

వినతులకు పరిష్కారం పట్టాలకు భరోసా

ప్రజాదర్బార్‌లో సమస్యలు విన్న ప్రభుత్వ విప్ బొండా ఉమా ఆరు వేల మందికి పైగా పింఛన్ల కోసం నమోదు జీవో 30తో పేదలకు శాశ్వత ఇంటి హక్కు

పూర్తి వార్త చదవండి →
11రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 11:34 AM2,596

సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార బాట

గుడివాడలో నియోజకవర్గస్థాయి ‘మీకోసం’ కార్యక్రమం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ బాలాజీ నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

పూర్తి వార్త చదవండి →
12జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 9:00 AM3,989

వరదొస్తే రహదారే బంద్

గుండవల్లి–జక్కుల నెక్కలం రహదారిపై ప్రమాదకరంగా బుడమేరు ప్రవాహం వరద నీటితో నిలిచిపోయిన ప్రజల రాకపోకలు వంతెన నిర్మిస్తామన్న పాలకుల హామీలు మాటలకే పరిమితమని ఆవేదన

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు25 సెప్టెం, 2026 8:33 AM3,627

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

గొల్లపూడిలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బీ సమస్యలపై వినతులు అధికారులతో సమన్వయం చేసి పరిష్కరిస్తామని హామీ

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 7:19 AM2,378

చెత్తతో నిండిన డ్రైన్లు రోడ్డెక్కుతున్న మురుగు

ప్రసాదంపాడు పంచాయతీలో అధ్వానంగా పారిశుద్ధ్యం కొద్దిపాటి వర్షానికే రహదారులపైకి మురుగునీరు వ్యాధులు ప్రబలకముందే శుభ్రం చేయాలని ప్రజల డిమాండ్

పూర్తి వార్త చదవండి →
15జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 7:13 AM3,226

బుడమేరు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

పుట్టగుంట వంతెనపై ప్రమాదకరంగా వరద ప్రవాహం వెయ్యి ఎకరాల పంట పొలాలకు ముంపు ముప్పు గుర్రపుడెక్క తొలగింపునకు మూడు ప్రోక్లైనర్లతో పనులు

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 7:05 AM3,625

పవిత్ర సంగమానికి గోదావరి జలకళ

ఇబ్రహీంపట్నం వద్ద పెరుగుతున్న గోదావరి జలాల ప్రవాహం పవర్‌స్టేషన్‌ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కృష్ణా నదిలో కలుస్తున్న గోదావరి జలాలు

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 6:11 AM1,968

దుర్గగుడిపై కొండచరియలు కలకలం

ఘటనపై తక్షణమే స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం భక్తుల భద్రతలో రాజీ లేదని అధికారులకు స్పష్టీకరణ శాస్త్రీయ పరిశీలనకు బెంగళూరు నుంచి రాక్‌ మెకానిక్స్‌ నిపుణులు

పూర్తి వార్త చదవండి →
18జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 5:14 AM2,897

ఉగ్రరూపం దాల్చిన బుడమేరు

నందివాడ మండలంలో ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం నీటమునిగిన పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు గుడివాడ–హనుమాన్‌ జంక్షన్‌ రాకపోకలకు ముప్పు

పూర్తి వార్త చదవండి →
19క్రైమ్ వార్తలు25 సెప్టెం, 2026 5:11 AM3,516

విధుల్లోనే ఎస్సై వెంకన్న బలి

గణేశ్‌ నిమజ్జనం బందోబస్తులో గుర్తుతెలియని వాహనం ఢీ చికిత్స పొందుతూ మృతిచెందిన కొత్తగూడెం ఎస్సై కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 4:52 AM3,652

ఇంద్రకీలాద్రిపై అడుగడుగునా నిఘా

కొండచరియలు రిటైనింగ్‌ వాల్‌పై ప్రత్యేక పరిశీలన భక్తుల రక్షణే ప్రథమ ప్రాధాన్యమన్న ఈవో శీనా నాయక్‌ ప్రధాన స్టోర్స్‌ను అన్నదాన భవనానికి తరలించాలని ఆదేశం

పూర్తి వార్త చదవండి →
21జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 4:43 AM3,634

పుకార్లకు చెక్‌ బుడమేరు వద్ద నిఘా

కట్ట తెగుతుందన్న ప్రచారంతో అప్రమత్తమైన అధికారులు కొంత కోత ఉన్నా ప్రమాదం లేదని రెవెన్యూ శాఖ స్పష్టీకరణ ముందుజాగ్రత్తగా కట్టపై నివాసితుల తరలింపు

పూర్తి వార్త చదవండి →
22జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 4:40 AM3,654

రహదారిపై నిలిచిన నీటికి దారి

పూడికతీత పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ ఆదేశం ప్రసాదంపాడు శ్మశానవాటిక మార్గంలోని సంపు శుభ్రం రంగంలోకి దిగిన పంచాయతీ అధికారులు

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు25 సెప్టెం, 2026 4:37 AM2,333

బుడమేరుపై భయం వద్దు

వదంతులు నమ్మొద్దు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది 10 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదిలోకి మళ్లింపు ముందస్తు చర్యలు చేపట్టామన్న ఎమ్మెల్యే బొండా ఉమా

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు