ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచికతదుపరి సంచిక →
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

3, అక్టోబర్ 2026, శనివారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 24 వార్తలు
01క్రైమ్ వార్తలు3 అక్టో, 2026 4:47 PM2,597

ఆటో వెనుక పోలీసుల వేట.. సొత్తు సురక్షితం

రాపిడో ఆటోలో విలువైన వస్తువులు మరిచిన మహిళ… సాంకేతిక సమాచారంతో బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై ఆటో గుర్తింపు… బంగారం, వెండి పట్టీలు, ఏటీఎం కార్డులు బాధితురాలికి అప్పగింత…

పూర్తి వార్త చదవండి →
02క్రైమ్ వార్తలు3 అక్టో, 2026 3:21 PM3,878

ప్రజా రక్షణకు ‘త్రిశూల్‌’

మాదకద్రవ్యాల నిర్మూలనతోపాటు మహిళల భద్రతపై దృష్టి… రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన… కొత్తపేటలో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ…

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు3 అక్టో, 2026 3:16 PM3,257

క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలి

వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం… పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు రూపకల్పన… సమావేశానికి హాజరైన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి…

పూర్తి వార్త చదవండి →
04రాజకీయ వార్తలు3 అక్టో, 2026 2:05 PM3,804

పల్లెల్లో రహదారులకు కొత్త ఊపిరి

గుడ్లవల్లేరు మండలంలో రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… డోకిపర్రు, కౌతవరం, ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీలో రోడ్ల నిర్మాణం… సంక్షేమంతో పాటు అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

పూర్తి వార్త చదవండి →
05జాతీయ వార్తలు3 అక్టో, 2026 1:10 PM3,284

దుర్గమ్మ దసరాకు సాంకేతిక రక్షణ కవచం

ఏఐ ప్రదర్శన బోర్డులు, చిన్నారులకు గుర్తింపు పట్టీలు, బూమ్‌ బ్యారియర్లు… 3,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.. 22 ప్రాంతాల్లో వాహనాల నిలుపుదల… సామాన్య భక్తుల సౌకర్యమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు…

పూర్తి వార్త చదవండి →
06క్రైమ్ వార్తలు3 అక్టో, 2026 1:02 PM2,363

హెల్మెట్‌తోనే ప్రాణాలకు రక్షణ

హెల్మెట్‌ ధరించని వాహన చోదకులకు పోలీసుల కౌన్సెలింగ్‌… ప్రమాదాల తీవ్రత, ప్రాణనష్టంపై అవగాహన కల్పించిన సీఐ లక్ష్మీనారాయణ… ప్రతి ప్రయాణంలోనూ భద్రతా నిబంధనలు పాటించాలని సూచన…

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు3 అక్టో, 2026 12:56 PM2,477

174 మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్‌కు కోటి నజరానా

మ్యాన్‌కైండ్‌ ఫార్మా నుంచి కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు భారీ బహుమతి… తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్‌ తలుపు తెరిచి ప్రయాణికులను కాపాడిన పైలట్‌… జాతీయ ధైర్య పురస్కారం ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి పైలట్ల సమాఖ్య లేఖ…

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు3 అక్టో, 2026 12:52 PM2,357

బస్సు, మెట్రోలో తెలంగాణ మంత్రుల ప్రయాణం

ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ పనితీరుపై ప్రత్యక్ష పరిశీలన… ప్రయాణికులతో ముచ్చటించి సలహాలు స్వీకరించిన మంత్రులు… రద్దీ పెరగడంతో ఎస్కలేటర్‌ నిలిచిపోయి కొద్దిసేపు గందరగోళం…

పూర్తి వార్త చదవండి →
09జాతీయ వార్తలు3 అక్టో, 2026 12:48 PM2,389

180 మంది ప్రాణాలు కాపాడిన పైలట్‌కు భారీ విరాళాలు

ప్రమాద సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్‌… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరుడికి దాతల అండ… గోఫండ్‌మీ ద్వారా రూ.1.36 కోట్లకు పైగా సాయం…

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు3 అక్టో, 2026 12:25 PM2,546

స్వచ్ఛథాన్‌ స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్‌

22 రాష్ట్రాల నుంచి స్వచ్ఛథాన్‌లో పాల్గొన్న పది వేల మందికిపైగా… ఈసారి ఐదు వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్‌… విజయవాడ ఉత్సవ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక…

పూర్తి వార్త చదవండి →
11జాతీయ వార్తలు3 అక్టో, 2026 11:57 AM3,286

చలో విజయవాడ ఎఫెక్ట్‌.. 46 మందికి నోటీసులు!

విజయవాడ నిరసనలో కీలకంగా వ్యవహరించిన 46 మందికి షోకాజ్‌ నోటీసులు… వివరణల అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం… నిబంధనల ఉల్లంఘనపై కేసుల నమోదును పరిశీలిస్తున్న పోలీసులు…

పూర్తి వార్త చదవండి →
12జాతీయ వార్తలు3 అక్టో, 2026 11:49 AM3,575

దసరా ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశం… క్యూలైన్లు, ప్రవేశ మార్గాలు, భద్రతా చర్యలను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ, కమిషనర్‌… కృత్రిమ మేధ ప్రదర్శన బోర్డులు, చిన్నారుల గుర్తింపు పట్టీలు, నియంత్రణ కేంద్రం ఏర్పాటు…

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు3 అక్టో, 2026 9:33 AM2,476

గాంధీ బాటే దేశానికి దిక్సూచి: కె.వి.చౌదరి

సత్యం, అహింస, శాంతి, సేవలను ఆచరించడమే మహాత్ముడికి నిజమైన నివాళి… స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తున్న గాంధీ హిల్‌… మాజీ కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కె.వి.చౌదరి…

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు3 అక్టో, 2026 9:14 AM3,998

దివ్యాంగుల సేవలో ‘స్పందన’ కృషి ఆదర్శం

మానసిక దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యం, రవాణా, భోజన సదుపాయాలు అభినందనీయం… సమాజానికి నా సహచరుడు వెంకట్‌ చేస్తున్న సేవలు గర్వకారణం… భవిష్యత్తులో స్పందన కేంద్రానికి నా వంతు సహకారం అందిస్తా: చోడవరపు విజయకుమార్‌…

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు3 అక్టో, 2026 8:49 AM3,556

గుడివాడ విస్తరణకు తొలి అడుగు

పురపాలక సంఘంలో ఆరు గ్రామ పంచాయతీల విలీనంపై కీలక సమావేశం… రికార్డులు, ఆస్తులు, ఉద్యోగులు, బకాయిలపై సమగ్ర నివేదికకు ఆదేశం… విలీన గ్రామాలకు పట్టణ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు3 అక్టో, 2026 8:45 AM3,246

ప్రియురాలిపై కత్తితో దాడి.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

న్యూ రాజరాజేశ్వరిపేటలో కలకలం… తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి… దాడికి గల కారణాలపై పోలీసుల విచారణ…

పూర్తి వార్త చదవండి →
17రాజకీయ వార్తలు3 అక్టో, 2026 8:07 AM2,581

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఈశ్వరయ్య

విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స… వైద్యుల సూచనతో హైదరాబాద్‌కు తరలింపు… ప్రస్తుతం ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స…

పూర్తి వార్త చదవండి →
18జాతీయ వార్తలు3 అక్టో, 2026 7:37 AM3,795

వీధికుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

రామానగరంలో కోటేశ్వరమ్మపై ఒక్కసారిగా దాడి… తీవ్ర గాయాలతో విషమంగా మారిన వృద్ధురాలి పరిస్థితి… 108లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు…

పూర్తి వార్త చదవండి →
19జాతీయ వార్తలు3 అక్టో, 2026 7:31 AM3,589

శ్రీ సిటీలో బాయిలర్‌ పేలుడు.. ఐదుగురు మృతి?

టిల్‌ హెల్త్‌కేర్‌ మందుల తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం… రాత్రి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం… మరో 12 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు…

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు3 అక్టో, 2026 7:29 AM4,126

అతివేగమో.. అజాగ్రత్తో.. యువకుడి బలి

ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టిన కారు… ఘటనాస్థలంలోనే కారు డ్రైవర్‌ అమర్‌ సందీప్‌ మృతి… మరొకరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు…

పూర్తి వార్త చదవండి →
21క్రైమ్ వార్తలు3 అక్టో, 2026 7:08 AM3,215

మద్యం మత్తులో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న

దేవరకోటలో అర్ధరాత్రి దారుణ ఘటన… రాయితో కొట్టి తమ్ముడిని హతమార్చిన సోదరుడు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు…

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు3 అక్టో, 2026 7:02 AM2,974

డబ్బుల కోసం వ్యాపారిపై దాడి

షాపు నుంచి బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టిన నిందితుడు… దాడిలో వ్యాపారికి గాయాలు… బాధితుడి ఫిర్యాదుతో కొత్తపేట పోలీసుల కేసు…

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు3 అక్టో, 2026 6:53 AM3,967

తిరుమలలో భక్తుల రద్దీ

వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు… టోకెన్లు లేని వారికి దర్శనానికి 30 గంటలు… శ్రీవారిని దర్శించుకున్న 78,445 మంది భక్తులు…

పూర్తి వార్త చదవండి →
24జాతీయ వార్తలు3 అక్టో, 2026 4:39 AM3,277

భక్తిశ్రద్ధలతో మహబూబ్‌ సుభాని గ్యార్మీ దావత్‌

ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు… ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించిన వైకాపా నేత… మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆధ్యాత్మిక వేడుకలు…

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు