తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

క్లాప్ డ్రైవర్లను విధుల్లో కొనసాగించాలి
ఐదేళ్లుగా సేవలందిస్తున్న 43 మంది తొలగింపు అన్యాయం… రెండు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి… డ్రైవర్లు లేక పట్టణంలో పేరుకుపోతున్న చెత్త… వ్యాధులు ప్రబలే ప్రమాదం… కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో కార్మికుల నిరసన…
పూర్తి వార్త చదవండి
నెల రోజుల్లో గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు మారాలి
ఆసుపత్రి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి… క్యాజువాలిటీ భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి… రోగులకు మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు కల్పించాలి… అధికారులకు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశం…
పూర్తి వార్త చదవండి
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
బార్ అసోసియేషన్ రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే చంటి సంఘీభావం… దాడులు, బెదిరింపులపై కఠిన చర్యలకు చట్టపరమైన రక్షణ ఉండాలి… అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయశాఖ మంత్రితో చర్చిస్తానని హామీ…
పూర్తి వార్త చదవండి
దసరా విశేష సేవల టికెట్లు విడుదల
‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా భక్తులకు అందుబాటులోకి… కుంకుమార్చన, చండీ హోమం సహా నాలుగు విశేష సేవలు… తొలి అధికారిక ఆహ్వాన పత్రికను స్వీకరించిన మంత్రి ఆనం…
పూర్తి వార్త చదవండి
పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం
30 మంది వితంతువులు, నిరుపేద మహిళలకు నిత్యావసరాల పంపిణీ… ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు సేవకు ముందుకు రావాలి… సెంట్రల్‌ను పేదరికం లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: బొండా ఉమా…
పూర్తి వార్త చదవండి
బీసీలకు న్యాయమే ప్రభుత్వ లక్ష్యం
స్థానిక సంస్థల్లో సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం… రిజర్వేషన్లపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి ముందడుగు… అపోహలకు తావివ్వకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలి: బొండా ఉమా…
పూర్తి వార్త చదవండి
ఆటోనగర్ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక దృష్టి… చెత్త తొలగింపు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష… ఐలా చైర్మన్‌తో సమావేశమైన ఎమ్మెల్యే గద్దె రామమోహన్…
పూర్తి వార్త చదవండి
సేవా స్ఫూర్తిగా రాజ్‌కుమార్ జ్ఞాపకాలు
300 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, విద్యా సామగ్రి పంపిణీ… వ్యక్తిగత విషాదాన్ని సమాజ సేవగా మార్చడం అభినందనీయం… యువత ప్రమాదాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే బొండా ఉమా…
పూర్తి వార్త చదవండి
దేశాయిపేట టిడ్కో కాలనీలో ఉచిత వైద్య శిబిరం
90 మందికి పైగా బీపీ, షుగర్, రక్త పరీక్షలు… అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ… డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపు…
పూర్తి వార్త చదవండి
కార్మికుల సంక్షేమానికి కాకా చేసిన సేవలు చిరస్మరణీయం
గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ఘన నివాళులు… అంబేడ్కర్ భవన్‌లో చిత్రపటానికి పూలమాలలు… కార్మిక నేతగా, తెలంగాణ యోధుడిగా కాకా సేవలు ఆదర్శం: గొళ్ళ అరుణ్‌కుమార్…
పూర్తి వార్త చదవండి
మత్తు మహమ్మారికి యువత బలి
మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన లఘుచిత్రం… ట్రైలర్‌ను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు… విద్యార్థులకు ప్రదర్శించేందుకు సహకరిస్తామని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
అవినీతి శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలి
మద్యం వ్యాపారులు, భూకబ్జాకోరుల రాజకీయ ప్రవేశంపై అప్రమత్తంగా ఉండాలి… నేతలు బాగుపడ్డారు తప్ప విజయవాడ అభివృద్ధి చెందలేదు: సీహెచ్ బాబూరావు… రెండోరోజు కండ్రిక, వాంబే కాలనీ ప్రాంతాల్లో సీపీఎం ప్రజాపోరు యాత్ర…
పూర్తి వార్త చదవండి
9న కొండేపికి సీఎం చంద్రబాబు
నర్సింగోలులో 8,500 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు… ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో రాజముద్రతో పత్రాల పంపిణీ… పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఆనం, డోలా…
పూర్తి వార్త చదవండి
దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఢిల్లీ సీఎంకు ఆహ్వానం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కలిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్… ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాల విశిష్టతను వివరించిన మంత్రి… ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఆహ్వానం…
పూర్తి వార్త చదవండి
కామన్వెల్త్ పోటీల్లో కృపారావుకు స్వర్ణం
కెనడా వేదికపై పవర్ లిఫ్టింగ్‌లో సత్తా… బంగారు పతకంతో రాష్ట్రానికి కీర్తి తెచ్చిన కృపారావు… స్వర్ణ విజేతను అభినందించిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య…
పూర్తి వార్త చదవండి
గుడ్లవల్లేరులో రూ.1.60 కోట్ల అభివృద్ధి
మూడు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన… రూ.40 లక్షలతో రెండు ఫిల్టర్ బెడ్లు ప్రారంభం… ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా కార్యక్రమాలు…
పూర్తి వార్త చదవండి
సింగ్‌నగర్‌లో విజయవాడ ఉత్సవ్–2కు అంకురార్పణ
మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాట్ల పనులకు శంకుస్థాపన… ఆధ్యాత్మికత, సంస్కృతి, కళల మహా సంగమంగా నిర్వహణ… 20న నాలుగు వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్…
పూర్తి వార్త చదవండి
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
హెల్మెట్, చిన్‌స్ట్రాప్ తప్పనిసరిగా ధరించాలి… రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల సూచనలు… పీఎం రాహత్ పథకంపై వాహనదారులకు వివరణ…
పూర్తి వార్త చదవండి
మేయర్ పీఠంపై బొండా సిద్ధార్థకు అవకాశం ఇవ్వాలి
తూర్పు కాపు సామాజికవర్గ నాయకుల విజ్ఞప్తి… యువ నాయకత్వంతో విజయవాడకు కొత్త దిశ వస్తుందని వెల్లడి… త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం…
పూర్తి వార్త చదవండి
గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలి
వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి… రూ.40 కోట్ల సుపారీ వెనుక అంతిమ లబ్ధిదారులెవరో తేలిపోయింది… మద్యం కుంభకోణంలోనూ వేలకోట్ల దోపిడీకి సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్…
పూర్తి వార్త చదవండి
తెలంగాణ పోరాట యోధుడు వెంకటస్వామికి ఘన నివాళి
గుంటూరు అంబేడ్కర్ భవన్‌లో 97వ జయంతి వేడుకలు… వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసిన దళిత సంఘాల నేతలు… కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ‘కాకా’ చేసిన సేవలు చిరస్మరణీయం…
పూర్తి వార్త చదవండి
రేప్ చేస్తే చంపేస్తారనే భయం పుట్టాలి: సుప్రీంకోర్టు
మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు… రేప్ చేయాలనే ఆలోచన రాకుండా పురుషుల్లో భయం కలిగించాలి… రాష్ట్రాలు మహిళలు నిర్భయంగా రోడ్లపై నడిచే పరిస్థితి కల్పించాలి: సుప్రీంకోర్టు…
పూర్తి వార్త చదవండి
విజయవాడలో 424 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
అంబాపురం వద్ద కొత్తపేట పోలీసుల తనిఖీలు… వాహనంలో భారీగా బియ్యం తరలిస్తుండగా గుర్తింపు… అక్రమ రవాణా కోణంలో పోలీసుల దర్యాప్తు…
పూర్తి వార్త చదవండి
రూ.30,156 కోట్లతో భారీ ప్రాజెక్టు
అమరావతి జలధారకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం… 27.36 లక్షల కుటుంబాలకు కొత్త కుళాయి కనెక్షన్లు… రాష్ట్రవ్యాప్తంగా 50,315 అభివృద్ధి పనులు…
పూర్తి వార్త చదవండి
నివేదిత గురుకులంలో ఉచిత వైద్య శిబిరం
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు… దంత, కంటి, సాధారణ, స్త్రీ సంబంధిత ఆరోగ్య పరీక్షలు… 120 మంది విద్యార్థినులకు చికిత్సలు… ఉచితంగా మందుల పంపిణీ…
పూర్తి వార్త చదవండి
తాజ్ మసీదులో ఘనంగా గ్యార్మీ వేడుకలు
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు… సర్వమత సామరస్యానికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని వెల్లడి… ముస్లిం సోదరులకు గ్యార్మీ శుభాకాంక్షలు…
పూర్తి వార్త చదవండి
మాదకద్రవ్యాల నిందితుడిపై పీడీ యాక్ట్
మూడు ఎన్డీపీఎస్ కేసుల నేపథ్యంలో కఠిన చర్య… పలగిరి రహమతుల్లా అరెస్ట్… కడప కేంద్ర కారాగారానికి తరలింపు… మాదకద్రవ్యాల అక్రమ దందాకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న తిరుపతి జిల్లా ఎస్పీ…
పూర్తి వార్త చదవండి
నగ్న చిత్రాలతో మాజీ ప్రియుడి బ్లాక్‌మెయిల్
వివాహితను నెల రోజులుగా కలవాలంటూ వేధింపులు… సామాజిక మాధ్యమాలతోపాటు భర్తకూ అభ్యంతరకర దృశ్యాలు పంపిన వైనం… విజయవాడకు రప్పించి మాజీ ప్రియుడిపై యువతి కుటుంబ సభ్యుల దాడి…
పూర్తి వార్త చదవండి