
గన్నవరంలో ఘనంగా యార్లగడ్డ జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు… భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించిన ప్రభుత్వ విప్… కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు…

ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు… భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించిన ప్రభుత్వ విప్… కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు…

వెదురుపావులూరు టోల్‌గేట్ వద్ద లారీల హల్‌చల్… పద్దెనిమిది లారీల్లో పది లారీలు దూసుకెళ్లిన వైనం… ఎనిమిది లారీలను అడ్డుకున్న గన్నవరం పోలీసులు…

కార్మికుల సమస్యల పరిష్కారానికి తుది శ్వాస వరకు పోరాడిన నేత… పలు కార్మిక సంఘాలకు పెద్దదిక్కుగా నిలిచిన సూర్యారావు… ఆయన ఆశయ సాధనే నిజమైన నివాళి: సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు…

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ… ఇప్పటికే తొమ్మిది లక్షల ఇళ్లకు కేంద్రం అనుమతి… మూడు, నాలుగు నెలల్లో మరో మూడు లక్షల ఇళ్లు పూర్తి…

మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్… గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక… చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సీఐ చంద్రశేఖర్…

బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు… ఇళ్ల నిర్మాణానికి పట్టే సమయం, వ్యయం తగ్గించే వినూత్న విధానం… భవిష్యత్తులో ఎనిమిది డిజైన్లు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు…

అక్టోబరు 11 నుంచి పది రోజులపాటు అంగరంగ వైభవంగా వేడుకలు… మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు… ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బొండా ఉమ వెల్లడి…

పార్థివదేహానికి మాజీ మంత్రి వెలంపల్లి నివాళి… కుటుంబ సభ్యులకు పరామర్శ—ప్రగాఢ సానుభూతి… అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు…

సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్… వంద శాతం స్థూల వేతనం చెల్లించాలని నినాదాలు… ఏటా ఇంక్రిమెంట్లతోపాటు సేవా ప్రయోజనాలు కల్పించాలని వినతి…

కొండపల్లి వద్ద తెల్లవారుజామున ఘటన… కంచికచర్ల వైపు వెళ్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు… ప్రాణనష్టం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం…

కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యం… డీజిల్ ఆటోలను విద్యుత్ ఆటోలుగా మార్చేందుకు రూ.200 కోట్లు… ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల రాయితీ: మంత్రి పొన్నం ప్రభాకర్…

వసూలు చేసిన సొమ్మును సంస్థలో జమ చేయకుండా అదృశ్యం… సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయిన సతీష్‌కుమార్… యజమాని ఫిర్యాదుతో కొత్తపేట పోలీసుల దర్యాప్తు…

కలుషిత నీరు తాగిన కార్మికులకు వాంతులు, తలనొప్పి… జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుల తరలింపు… ముగ్గురు బీహార్ కార్మికుల పరిస్థితి విషమం…

వరుస సెలవులతో కనకదుర్గమ్మ దర్శనానికి భారీ రద్దీ… ఘాట్ రోడ్డు మరమ్మతుల కారణంగా ప్రోటోకాల్ దర్శనాలకు విరామం… ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత…

పెదకాకాని పరిధిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు… షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా… సకాలంలో దిగిపోయిన ప్రయాణికులు—తప్పిన ప్రాణనష్టం…

మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం… లబ్ధిదారులకు పట్టాలు అందించనున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్… లాకుల రోడ్డులో ఏర్పాట్లు పూర్తి…