ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచికతదుపరి సంచిక →
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

24, సెప్టెంబర్ 2026, గురువారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 28 వార్తలు
01జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 1:14 PM2,774

బందరు గణపతి లడ్డూ రూ.25 లక్షలు

630 కిలోల మహా లడ్డూను దక్కించుకున్న గుమ్మడి భవానీ శంకర్‌ రూ.63 వేలతో మొదలైన వేలంలో పోటీపడిన 600 మంది భక్తులు రేపు వరసిద్ధి వినాయకస్వామి కల్యాణం అనంతరం మహా నిమజ్జనం

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 12:57 PM19,640

బాధితురాలి వైద్యానికి రూ.2.53 లక్షల భరోసా

ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు భవానీపురం కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అనుమతి పత్రం అందజేత సకాలంలో స్పందించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 12:43 PM3,699

ఆదాయం ఘనం సౌకర్యాలు శూన్యం

వర్షంతో రైల్వేస్టేషన్‌, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు పైకప్పుల నుంచి నీరు కారుతున్నా పట్టించుకోని అధికారులు లోతట్టు, కొండ ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ డిమాండ్‌

పూర్తి వార్త చదవండి →
04రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 12:41 PM3,524

ముంపు ప్రాంతాల్లో సీపీఎం నేతల పర్యటన

సింగ్‌నగర్‌, పాయకాపురం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు దెబ్బతిన్న గృహాలను పరిశీలించి బాధితులను పరామర్శించిన సీపీఎం నేతలు డ్రైనేజీ పునర్నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని బాబూరావు డిమాండ్‌

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 12:37 PM2,372

స్థానిక పోరుకు సిద్ధం కండి

బలమైన అభ్యర్థులను వేగంగా గుర్తించాలని జగన్‌ ఆదేశం అందరి అభిప్రాయాలతో అభ్యర్థుల జాబితాలు రూపొందించాలని సూచన ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని పిలుపు

పూర్తి వార్త చదవండి →
06జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 12:21 PM3,296

వానలోనూ వినాయకుడికి భక్తజన నీరాజనం

16వ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభం

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 12:19 PM3,224

కూలిన చెట్లు.. అప్రమత్తమైన యంత్రాంగం

తూర్పు నియోజకవర్గంలో కూలిన భారీ వృక్షాల పరిశీలన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే గద్దె ఆదేశం కొండ ప్రాంతాలు, పురాతన భవనాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 12:15 PM3,656

ప్రార్థనా మందిరానికి బొండా ఉమా శంకుస్థాపన

అజిత్‌సింగ్‌నగర్‌లో పరిశుద్ధ సిలువ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన ప్రార్థనా మందిరాల నిర్మాణ రుసుములకు ప్రభుత్వం మినహాయింపులు చర్చి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానన్న ఎమ్మెల్యే బొండా ఉమా

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 11:24 AM3,684

కరువుపై సమరానికి విపక్షాల సన్నద్ధం

ఈ నెల 26న రైతు సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రజా పోరాటాలకు జగన్‌ మద్దతు కోరిన సీపీఐ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మద్దతు

పూర్తి వార్త చదవండి →
10జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 10:05 AM3,522

దుర్గమ్మను దర్శించుకున్న హరికథా కళాకారుడు

సింహాచల శాస్త్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాల అందజేత సంస్కృతి, సంప్రదాయాలను యువతకు చేరువ చేస్తున్నారన్న ఈవో

పూర్తి వార్త చదవండి →
11జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 9:52 AM3,294

వర్షం వేళ భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి

అధికారులతో ఈవో శీనా నాయక్‌ అత్యవసర సమీక్ష నడక మార్గాలు, క్యూలైన్లలో నీరు నిలవకుండా చర్యలు వృద్ధులు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు, లిఫ్టులు అందుబాటులో ఉంచాలని ఆదేశం

పూర్తి వార్త చదవండి →
12జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 9:34 AM3,936

వాగులు, వంకల వద్ద నిరంతర పర్యవేక్షణ

హెచ్‌.ముత్యాలంపాడు వంతెన, వెలగలేరులో కలెక్టర్‌ లక్ష్మీశ పర్యటన ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశం వంతెనలు, కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 9:31 AM3,624

వర్షపు నీటికి యంత్రాంగం అడ్డుకట్ట

జిల్లా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ విజయవాడ నగర రహదారులపై నిలిచిన నీటి తొలగింపు లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 9:27 AM2,371

వైభవంగా వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

ఆర్‌ఆర్‌పేట దేవస్థానంలో ఇరవై ఐదో వార్షిక వేడుకలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు ఆలయంలో హోమాలు, వేదపారాయణం

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 8:40 AM3,153

వర్షం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి

అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అత్యవసర సమీక్ష బుడమేరు వరదపై ప్రస్తుతం ఆందోళన లేదన్న ఆర్డీవో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్యుత్‌ సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశం

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 8:33 AM3,233

ఎత్తయిన రోడ్డు.. మునిగిన పంట!

నున్న వద్ద గొల్లపూడి–ముస్తాబాదు పంట కాలువ కట్టకు గండి వందలాది ఎకరాల్లో నీటమునిగిన వరి పంట చిన్న కల్వర్టు స్థానంలో వంతెన నిర్మించాలని రైతుల డిమాండ్‌

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 7:47 AM3,590

బంగారం దుకాణం పైభాగం కూలి ద్విచక్రవాహనం ధ్వంసం

తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఘటన వన్‌టౌన్‌ పాత శివాలయం ప్రాంతంలో కూలిన దుకాణం వెలుపలి నిర్మాణం ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 7:45 AM3,651

దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు

పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే యార్లగడ్డ అత్యవసర సమీక్ష ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశం నీరు నిలిచిన ప్రాంతాలు, దెబ్బతిన్న రహదారులపై తక్షణ చర్యలకు సూచన

పూర్తి వార్త చదవండి →
19రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 7:41 AM3,655

లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన

సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌, కండ్రిక శివారు ప్రాంతాల పరిశీలన ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని మోటార్లతో తొలగించాలని ఆదేశం కాలువల్లో గుర్రపుడెక్క, చెత్త తొలగింపునకు జేసీబీల ఏర్పాటు

పూర్తి వార్త చదవండి →
20క్రైమ్ వార్తలు24 సెప్టెం, 2026 7:34 AM1,965

రూ.50 వేల లంచం తీసుకుంటూ డీఆర్వో పట్టివేత

ఉద్యోగి బకాయిలు, వార్షిక ఇంక్రిమెంట్ల బిల్లుల ఆమోదానికి డబ్బు డిమాండ్‌ పాడేరు ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి రసాయన పరీక్షలో సానుకూల ఫలితం వచ్చినట్లు అధికారుల వెల్లడి

పూర్తి వార్త చదవండి →
21జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 7:01 AM2,593

తుఫాను వేళ కలెక్టర్‌ నిరంతర పర్యవేక్షణ

రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఐదు గంటల వరకు నిరంతర పర్యవేక్షణ ప్రతి గంటకూ క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో సమీక్ష ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు

పూర్తి వార్త చదవండి →
22జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 6:57 AM3,796

సముద్రంలో మునిగిన బోటు.. తొమ్మిది మందికి పునర్జన్మ

భైరవపాలెం మొగ సమీపంలో మత్స్యకారుల బోటుకు ప్రమాదం బలమైన గాలులకు అదుపుతప్పి సముద్రంలో మునిగిన పడవ మరో బోటు సిబ్బంది అప్రమత్తతతో తొమ్మిది మంది సురక్షితం

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 6:25 AM3,521

వాన బాధితులకు తక్షణ సాయం

చింతపాడులో కలెక్టర్‌ లక్ష్మీశ, ఎమ్మెల్యే కొలికపూడి పర్యటన ధ్వంసమైన ఇళ్ల పరిశీలన.. బాధిత కుటుంబాలకు భరోసా వైద్య శిబిరాల పెంపు.. అంటువ్యాధుల నివారణకు ఆదేశాలు

పూర్తి వార్త చదవండి →
24రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 5:38 AM3,660

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 35,544 మందికి ప్రాధాన్యం మిగిలిన 6,987 మంది కొనుగోలుదారుల వివరాల పరిశీలన బాండ్‌దారుల ధ్రువీకరణకు 20 ప్రత్యేక బృందాల ఏర్పాటు

పూర్తి వార్త చదవండి →
25జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 5:26 AM2,006

ఉప్పొంగిన పెద్దవాగు.. నున్నలో రాకపోకలకు బ్రేక్‌!

నున్న ప్రాంతంలో రహదారిపైకి ఉద్ధృతంగా వరద నీరు ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సాహసాలు చేయొద్దని సీఐ ప్రభాకర్ హెచ్చరిక

పూర్తి వార్త చదవండి →
26జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 4:31 AM2,010

నిండుకుండలా బుడమేరు

కొండపల్లి–కవులూరు వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవాహం ఎగువ వరదతో ముప్పు లేదన్న నీటిపారుదల అధికారులు గంటగంటకూ నీటిమట్టం, ప్రవాహంపై పర్యవేక్షణ

పూర్తి వార్త చదవండి →
27జాతీయ వార్తలు24 సెప్టెం, 2026 4:20 AM1,530

ఎన్టీఆర్‌ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ వర్తింపు విద్యార్థుల భద్రత దృష్ట్యా పరిహార సెలవు ప్రకటన

పూర్తి వార్త చదవండి →
28రాజకీయ వార్తలు24 సెప్టెం, 2026 4:10 AM1,898

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

గవర్నర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశాం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి శాప్‌ ఘటనలో బాధితులపైనే కేసులు పెట్టారు

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు