
వైసీపీ నుంచి టీడీపీలోకి 25 మంది చేరిక
బొండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన దుప్పట్ల రాము బృందం… కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరిక… సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్న ఎమ్మెల్యే బొండా ఉమా…

బొండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన దుప్పట్ల రాము బృందం… కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరిక… సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్న ఎమ్మెల్యే బొండా ఉమా…

20 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు… రోజుకో అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం… విజయదశమి రోజున అమ్మవారి ఊరేగింపు, శమీ పూజోత్సవం…

రూ.వెయ్యితో సామాన్య భక్తులకు ప్రత్యేక దర్శనం… మన మిత్ర వాట్సాప్‌లో 11, 12, 13 తేదీల టికెట్లు అందుబాటులో… మధ్యవర్తుల అవసరం లేకుండానే బంగారు వాకిలి నుంచి అమ్మవారి దర్శనం…

బేతవోలు మున్సిపల్ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ… విద్యాబోధన, మౌలిక వసతులపై ఆరా… విద్యార్థులతో ముచ్చటించి సమస్యలపై ఆరా… మధ్యాహ్న భోజనం, చిక్కీ నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే… మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే రాము వ్యాఖ్య…

రానున్న రెండు నెలల్లో డ్రైనేజీ, తాగునీటి కోసం రూ.92 కోట్ల నిధులు రానున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడి… నాలుగు వార్డుల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు… రూ.1.18 కోట్లతో నిర్మించిన మున్సిపల్ పార్కు పరిశీలన… ప్రతి కాలనీలో మెరుగైన రోడ్లు, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరే లక్ష్యమని స్పష్టీకరణ…

19వ డివిజన్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె శంకుస్థాపన… రూ.1.20 కోట్లతో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు చర్యలు… రంజాన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి…

కోట్ల రూపాయలతో నిర్మించిన 384 ఇళ్లలో కేవలం 11 మాత్రమే కేటాయింపు… దాదాపు 370 ఇళ్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతున్నాయని సీపీఐ ఆగ్రహం… అర్హులైన పేదలను గుర్తించి వెంటనే ఇళ్లు కేటాయించాలని నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం… మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కసరత్తు… ఎన్నికలకు 4,800 బ్యాలెట్ బాక్సులు అవసరం.. అందుబాటులో 7,900…

కోర్టుకు 86 పేజీల చార్జిషీట్ సమర్పించిన సిట్… పోలీసుల చిత్రహింసల వల్లే సాయికృష్ణ మృతి చెందినట్లు వెల్లడి… సీఐ నాగరాజు సహా ఏడుగురిపై ఆధారాల ధ్వంసం ఆరోపణలు…

న్యూ రాజరాజేశ్వరిపేటలో లబ్ధిదారులకు పత్రాల పంపిణీ… ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.57 లక్షల చెక్కులు… పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం: ఎమ్మెల్యే బొండా ఉమా…

రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా… పోర్టబిలిటీ అమలుపై అధికారులను నిలదీసిన ప్రభుత్వ విప్… నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశం…

విజయవాడ శరన్నవరాత్రి వేడుకలకు రావాలని విజ్ఞప్తి… విజయవాడ ఉత్సవ్ 2.0కు హాజరుకావాలని కోరిన మంత్రి, ఎంపీ… ఉత్తరప్రదేశ్ సీఎంకు ఆహ్వాన పత్రం అందజేత…

దసరా మహోత్సవాలకు ముస్తాబవుతున్న దుర్గమ్మ ఆలయం… అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు… ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక క్యూ లైన్ల నిర్మాణం పూర్తి…

శివారు ప్రాంతంలో డబ్బులు పణంగా పెట్టి పేకాట… పక్కా సమాచారంతో పోలీసుల ఆకస్మిక దాడులు… ఏడుగురు అదుపులోకి… రూ.1.19 లక్షల నగదు స్వాధీనం…

వ్యాపారి ఈ-మెయిల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు… నకిలీ మెయిళ్లతో బ్యాంకు ఖాతా వివరాలు మార్చి భారీ మోసం… రావాల్సిన సొమ్ము ఇతర ఖాతాలకు మళ్లింపు… సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు…

బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు… విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కేంద్రం… మండలాల వారీగా షెడ్యూల్ విడుదల చేసిన పోలీసు కమిషనరేట్…

జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనం… ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మెహర్ రమేష్ కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజలు… మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని అమ్మవారికి మొక్కులు…

విజయవాడ ఉత్సవ్‌లో ఘనంగా ప్రారంభమైన సాంస్కృతిక పోటీలు… ఏడు విభాగాల్లో వందకు పైగా పోటీలు.. ఆరు వేల మందికి పైగా నమోదు… చిన్నారులు, యువతలో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ఎమ్మెల్యే బొండా ఉమా…

మైలవరంలో ఆపరేషన్ త్రిశూల్ వ్యూహం పేరుతో భారీ అవగాహన ర్యాలీ… మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల రక్షణ, రోడ్డు భద్రతే లక్ష్యం… కాగడాల ర్యాలీ, మానవహారంతో చైతన్యం కల్పించిన విద్యార్థులు…

ఉత్సవాల ప్రశాంత నిర్వహణకు అన్ని వర్గాలు సహకరించాలి… అక్టోబర్ 9 నుంచి 21 వరకు నిరసనలు, ర్యాలీలు నిర్వహించవద్దని విజ్ఞప్తి… భక్తుల భద్రతకు పటిష్ట బందోబస్తు.. సమన్వయ సమావేశంలో డీసీపీ సరిత…