తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పారిశుద్ధ్యం
అక్రమంగా చెత్త వేస్తే జరిమానాలు విధించాలి… ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ… కర్నూలులో ఆరు లక్షల టన్నుల పాత చెత్త తొలగింపునకు ప్రత్యేక ప్రణాళిక…
పూర్తి వార్త చదవండి
సిమెంట్ పరిశ్రమల్లో పచ్చదనం తప్పనిసరి
పరిశ్రమల ప్రాంగణాల్లో 33 శాతం పచ్చదనం పెంచాలి… దుమ్ము, ధూళితో ప్రజలు, పంటలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు… ప్రత్యామ్నాయ ఇంధనంగా చెత్త నుంచి తయారయ్యే ఇంధనం వినియోగించాలి…
పూర్తి వార్త చదవండి
విజయవాడ ఉత్సవ్‌కు తమిళనాడు సీఎంకు ఆహ్వానం
దసరా శరన్నవరాత్రి వేడుకలకు రావాలని వినతి… తోటి ఎంపీలు, విజయవాడ ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వక భేటీ… సమయం కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు…
పూర్తి వార్త చదవండి
ఈశ్వరయ్యను పరామర్శించిన హరీశ్‌రావు
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నాయకులు… హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి… పరామర్శించిన వారిలో రామకృష్ణ, పల్లా వెంకట్‌రెడ్డి, నెల్లికంటి సత్యం, కొప్పుల ఈశ్వర్…
పూర్తి వార్త చదవండి
గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా!
రాష్ట్రవ్యాప్తంగా 267 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల ప్రారంభం… ప్రతి ఐదు వేల జనాభాకు ఆరోగ్య మందిరం.. 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు… గ్రామానికే వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్ యాదవ్…
పూర్తి వార్త చదవండి
ఇంటి కప్పుపై సౌరశక్తి.. విద్యుత్ బిల్లులో ఆదా!
ప్రతి ఇంటా సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన… పటమటలో ‘సేవాసేతు అభియాన్’ ప్రారంభం… ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె పిలుపు…
పూర్తి వార్త చదవండి
ఏలూరు రోడ్డుపై వర్షపు నీటికి అడ్డుకట్ట:ఎమ్మెల్యే గద్దె
రూ.7 కోట్లతో నీటి పారుదల మెరుగుదలకు చర్యలు… కాలువలకు లైనింగ్, అవసరమైన చోట్ల కల్వర్టుల నిర్మాణం… మాచవరం డౌన్లో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె…
పూర్తి వార్త చదవండి
ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే బొండా ఉమా
కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి… జనాభాకు అనుగుణంగా పోస్టులు పెంచి ఖాళీలు భర్తీ చేయాలని విజ్ఞప్తి… పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొండా ఉమా హామీ…
పూర్తి వార్త చదవండి
చెత్త సేకరణకు విద్యుత్ ఆటోల ఊతం
కర్నూలుకు 91 ఆటోలు మంజూరు.. ఇప్పటికే వినియోగంలోకి 40… రూ.8 కోట్లతో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణం… మూడు నెలల్లో వందశాతం ఇంటింటి చెత్తసేకరణ లక్ష్యం: పట్టాభిరామ్…
పూర్తి వార్త చదవండి
పేద కుటుంబాలకు స్వయం ఉపాధి చేయూత
రెండు కుటుంబాలకు తోపుడుబండ్లు అందజేసిన బొండా సిద్ధార్థ… పీ–ఫోర్ కార్యక్రమంతో స్థిరమైన ఆదాయ మార్గాలకు ప్రోత్సాహం… సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచన…
పూర్తి వార్త చదవండి
పశ్చిమలో పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలి
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష… కాళేశ్వరరావు మార్కెట్, వస్త్రలత కాంప్లెక్స్ పునరభివృద్ధిపై చర్చ… కొండ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు, వరద నీటి కాలువల పనులపై దృష్టి…
పూర్తి వార్త చదవండి
సితార సర్కిల్లో ఈట్ స్ట్రీట్
రూ.1.78 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు… నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి… పార్కింగ్, సీటింగ్ సహా మౌలిక వసతులపై అధికారులతో చర్చ…
పూర్తి వార్త చదవండి
ఆశా వర్కర్ల సమస్యలపై సుజనా సానుకూల స్పందన
కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి… సెలవులు, టీఏ–డీఏ, బీమా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి… జనాభాకు అనుగుణంగా పోస్టులు పెంచి ఖాళీలు భర్తీ చేయాలని కోరిక…
పూర్తి వార్త చదవండి
సమస్యలు వినేవారేరీ.. గేటుకే వినతిపత్రం!
మైలవరం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల నిరసన… కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో గేట్లకు వినతిపత్రం… కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్…
పూర్తి వార్త చదవండి
పేదల సొంతింటి కలకు రూ.60 లక్షల భరోసా
కండ్రికలో 24 మందికి గృహ నిర్మాణ మంజూరు పత్రాలు… ఒక్కో కుటుంబానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం… అర్హులందరికీ పథకం అందేలా కృషి చేస్తామన్న బొండా ఉమా…
పూర్తి వార్త చదవండి
విజయవాడ ఉత్సవ్‌కు సువేందు అధికారికి ఆహ్వానం
ఆహ్వాన పత్రిక అందజేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు… అక్టోబరు 11 నుంచి 20 వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు… హాజరవుతానని తెలిపిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి…
పూర్తి వార్త చదవండి
సమృద్ధిగా వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
కాళీమాత ఆలయంలో వరుణ యాగం పూర్ణాహుతి… ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గద్దె అనురాధ… సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
సౌర విద్యుత్‌తో ఇంటి ఖర్చులకు ఉపశమనం
ప్రధాని సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి… అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనాలు చేరాలి… సౌర విద్యుత్ అవగాహన శిబిరంలో ఎమ్మెల్యే బొండా ఉమా…
పూర్తి వార్త చదవండి
కార్మికుల ఎదురుచూపులకు నీడగా ‘లేబర్ అడ్డా’
ఎండా వానలో పనుల కోసం రోడ్లపై నిరీక్షణకు స్వస్తి… సంక్షేమ పథకాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి సమాచారం ఒకేచోట… పాయకాపురంలో కార్మిక వసతుల కేంద్రాన్ని పరిశీలించిన బొండా ఉమా…
పూర్తి వార్త చదవండి
బెజవాడ కీర్తిని చాటేలా విజయవాడ ఉత్సవ్
మైసూరు దసరా, కోల్‌కతా దుర్గాపూజ తరహాలో వేడుకలు… పున్నమి ఘాట్ వద్ద ప్రారంభమైన ఏర్పాట్లు… పది రోజుల ఉత్సవంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: బుద్ధా వెంకన్న…
పూర్తి వార్త చదవండి
క్రమబద్ధీకరణ కోరుతూ ఆసుపత్రి వద్ద ఉద్యోగుల ధర్నా
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన… ప్రభుత్వాసుపత్రి ప్రధాన గేటు ముందు ఆందోళన… సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి…
పూర్తి వార్త చదవండి
సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ జపం
పాత శివాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు… పంటలు పుష్కలంగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు… పూజల్లో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న…
పూర్తి వార్త చదవండి
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి… పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్… అనంతరం సమావేశమైన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి…
పూర్తి వార్త చదవండి
ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా?
కొండ ప్రాంతాల్లో డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాల సమస్యలపై వెలంపల్లి విమర్శలు… ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, అర్హులకు పింఛన్ల మంజూరులో జాప్యమని ఆరోపణ… పశ్చిమలో రెండో రోజు ‘స్థానిక పోరుకు సిద్ధం’ పర్యటన…
పూర్తి వార్త చదవండి
బీసీలకు జగన్ చేసిన మేలేంటో చెప్పాలి: బుద్దా వెంకన్న
బీసీలకు న్యాయం చేస్తామన్న మాటను జగన్ నిలబెట్టుకోలేదని విమర్శ… స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపణ… బీసీలకు ౩౪ శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి సిద్ధమని వెల్లడి…
పూర్తి వార్త చదవండి
గంజాయి కేసుల నిందితుడిపై నిర్బంధ చర్యలు
నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు… ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉత్తర్వుల అమలు… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు…
పూర్తి వార్త చదవండి
లంచాల బాగోతం బట్టబయలు.. ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు
భవన అనుమతికి రూ.4 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన సూపర్వైజర్… ఫిజియోథెరపీ సెంటర్ పునఃప్రారంభానికి రూ.లక్ష లంచం… రెండు వేర్వేరు ఘటనల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు…
పూర్తి వార్త చదవండి
గుణదలలో కేబుల్ వైర్లపై దొంగల కన్ను!
కృష్ణా హోటల్, వంతెన సమీపంలో వైర్లు కత్తిరించిన గుర్తుతెలియని వ్యక్తులు… కేబుల్ ఆపరేటర్ ఫిర్యాదుతో కేసు నమోదు… ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు…
పూర్తి వార్త చదవండి