
ఓటర్ల హక్కులను హరిస్తే సహించేది లేదు
ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ తొలగించిన ఓట్లను పునరుద్ధరించి స్వతంత్ర విచారణ చేపట్టాలి ఎన్నికల సంఘం తీరుపై విజయవాడలో కాంగ్రెస్ నిరసన

ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ తొలగించిన ఓట్లను పునరుద్ధరించి స్వతంత్ర విచారణ చేపట్టాలి ఎన్నికల సంఘం తీరుపై విజయవాడలో కాంగ్రెస్ నిరసన

నాలుగు మండలాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కన్నా తాగునీరు రహదారులు వైద్యం విద్యుత్‌పై ప్రత్యేక వినతిపత్రం ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని వెల్లడి

ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

బలహీన ప్రాంతాలను గుర్తించి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలి ధ్వంసమైన ఇళ్లకు పరిహారం గాయపడిన మహిళకు ఆర్థిక సాయం అందించాలి సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్

రెండు చెరువుల పునరుద్ధరణకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమిపూజ బేతవోలు చెరువుకు రూ.2.09 కోట్లు నాగవరప్పాడు చెరువుకు రూ.2 కోట్లు శనివారం నుంచి రూ.40 కోట్లతో రోడ్లు డ్రైన్ల పనులకు శ్రీకారం

ఎన్నికల హామీని అమలు చేయాలని తోలేటి శ్రీకాంత్ డిమాండ్ విశ్వబ్రాహ్మణుల ఐక్యతతోనే సంక్షేమ ఫలాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి తపాలా కార్డులతో వినతి

ఏడాది గడిచినా మొదలుకాని గూడవల్లి–జక్కులనెక్కలం వంతెన పనులు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఎలిజబెత్ రాణి

11 లక్షల చదరపు గజాల క్రమబద్ధీకరణకు చర్యలు స్థలాల విలువ సుమారు రూ.12 వేల కోట్లు అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తామన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్

సామాజిక మాధ్యమ ప్రభావశీలులకు చెల్లింపుల విధానం ఉపసంహరించుకోవాలి విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు నిధులు కేటాయించాలి ఐసఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ డిమాండ్

ప్రజాదర్బార్‌లో సమస్యలు విన్న ప్రభుత్వ విప్ బొండా ఉమా ఆరు వేల మందికి పైగా పింఛన్ల కోసం నమోదు జీవో 30తో పేదలకు శాశ్వత ఇంటి హక్కు

గుడివాడలో నియోజకవర్గస్థాయి ‘మీకోసం’ కార్యక్రమం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ బాలాజీ నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

గుండవల్లి–జక్కుల నెక్కలం రహదారిపై ప్రమాదకరంగా బుడమేరు ప్రవాహం వరద నీటితో నిలిచిపోయిన ప్రజల రాకపోకలు వంతెన నిర్మిస్తామన్న పాలకుల హామీలు మాటలకే పరిమితమని ఆవేదన

గొల్లపూడిలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బీ సమస్యలపై వినతులు అధికారులతో సమన్వయం చేసి పరిష్కరిస్తామని హామీ

ప్రసాదంపాడు పంచాయతీలో అధ్వానంగా పారిశుద్ధ్యం కొద్దిపాటి వర్షానికే రహదారులపైకి మురుగునీరు వ్యాధులు ప్రబలకముందే శుభ్రం చేయాలని ప్రజల డిమాండ్

పుట్టగుంట వంతెనపై ప్రమాదకరంగా వరద ప్రవాహం వెయ్యి ఎకరాల పంట పొలాలకు ముంపు ముప్పు గుర్రపుడెక్క తొలగింపునకు మూడు ప్రోక్లైనర్లతో పనులు

ఇబ్రహీంపట్నం వద్ద పెరుగుతున్న గోదావరి జలాల ప్రవాహం పవర్‌స్టేషన్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కృష్ణా నదిలో కలుస్తున్న గోదావరి జలాలు

ఘటనపై తక్షణమే స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం భక్తుల భద్రతలో రాజీ లేదని అధికారులకు స్పష్టీకరణ శాస్త్రీయ పరిశీలనకు బెంగళూరు నుంచి రాక్ మెకానిక్స్ నిపుణులు

నందివాడ మండలంలో ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం నీటమునిగిన పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు గుడివాడ–హనుమాన్ జంక్షన్ రాకపోకలకు ముప్పు

గణేశ్ నిమజ్జనం బందోబస్తులో గుర్తుతెలియని వాహనం ఢీ చికిత్స పొందుతూ మృతిచెందిన కొత్తగూడెం ఎస్సై కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ

కొండచరియలు రిటైనింగ్ వాల్‌పై ప్రత్యేక పరిశీలన భక్తుల రక్షణే ప్రథమ ప్రాధాన్యమన్న ఈవో శీనా నాయక్ ప్రధాన స్టోర్స్‌ను అన్నదాన భవనానికి తరలించాలని ఆదేశం

కట్ట తెగుతుందన్న ప్రచారంతో అప్రమత్తమైన అధికారులు కొంత కోత ఉన్నా ప్రమాదం లేదని రెవెన్యూ శాఖ స్పష్టీకరణ ముందుజాగ్రత్తగా కట్టపై నివాసితుల తరలింపు

పూడికతీత పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ ఆదేశం ప్రసాదంపాడు శ్మశానవాటిక మార్గంలోని సంపు శుభ్రం రంగంలోకి దిగిన పంచాయతీ అధికారులు

వదంతులు నమ్మొద్దు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది 10 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదిలోకి మళ్లింపు ముందస్తు చర్యలు చేపట్టామన్న ఎమ్మెల్యే బొండా ఉమా