
లంచానికీ నెలవారీ వాయిదా
అంగన్‌వాడీ తాత్కాలిక రిపోర్టు తొలగింపునకు రూ 63 వేల డిమాండ్ నెలకు రూ వెయ్యి చొప్పున 21 వాయిదాల్లో వసూలు రూ 21 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీకి చిక్కిన అధికారిణి

అంగన్‌వాడీ తాత్కాలిక రిపోర్టు తొలగింపునకు రూ 63 వేల డిమాండ్ నెలకు రూ వెయ్యి చొప్పున 21 వాయిదాల్లో వసూలు రూ 21 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీకి చిక్కిన అధికారిణి

పటమట, గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్లలో గతంలో విధులు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని వెల్లడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టీకరణ

స్థానిక ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయమే లక్ష్యం డివిజన్లవారీగా పార్టీల బలాబలాలపై కూటమి నేతల చర్చ ఇప్పటి నుంచే సమష్టి కార్యాచరణ అమలుకు కీలక నిర్ణయం

21 కుటుంబాలకు రూ 10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి 64వ డివిజన్‌లో 12 మందికి 30వ డివిజన్‌లో 9 మందికి చెక్కులు పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న బొండా ఉమా

నందిగామ మైలవరం జగ్గయ్యపేటల్లో వరుసగా నిర్వహణ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిరుద్యోగులకు అవకాశం పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువత అర్హులు

సచివాలయ ఉద్యోగుల సెప్టెంబర్ 27 ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ నగరంలో నిషేధాజ్ఞలు, వరద పరిస్థితులు, నిమజ్జనాల నేపథ్యంలో నిర్ణయం అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించవద్దని డీసీపీ హెచ్చరిక

విజయవాడ అభివృద్ధిని పాలకులు విస్మరిస్తున్నారని సీపీఎం విమర్శ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు నగర సమస్యల పరిష్కారానికి సమష్టి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయం

విద్యార్థులను ఆకట్టుకున్న ఇస్రో అంతరిక్ష ప్రదర్శన రాకెట్లు ఉపగ్రహాల నమూనాలతో విజ్ఞాన సందడి భవిష్యత్ శాస్త్రవేత్తలకు స్ఫూర్తి కలిగించడమే లక్ష్యమన్న బొండా ఉమా

బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అగ్ని భద్రతపై అవగాహన కల్పిస్తున్న సంస్థ సేవలు అభినందనీయం అమరావతి చాప్టర్ సభ్యులతో రెండో విడత పోటీల నిర్వహణ

దుర్గగుడి అన్నదాన విభాగంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ వంటశాల పరిశుభ్రత భోజన నాణ్యతపై క్షుణ్ణంగా పరిశీలన దసరాకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లకు ఆదేశం

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ రాక్ బోల్టింగ్ షాట్‌క్రీటింగ్ రక్షణ వలల ఏర్పాటుపై సమీక్ష దసరా ఉత్సవాల నాటికి ఘాట్‌రోడ్డు సురక్షితంగా ఉండాలని ఆదేశం

భవానిపురం టీచర్స్ కాలనీలో బడ్డీ కొట్టు దగ్ధం త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన తిరుపతమ్మ బాధితురాలికి రూ.5 వేల తక్షణ సాయం అందించిన యేదుపాటి రామయ్య

విశ్రాంత ఇంజినీర్‌ను ఐదు రోజులపాటు వీడియో కాల్‌లో నిర్బంధించిన మోసగాళ్లు పోలీసులమంటూ బెదిరించి పలు ఖాతాలకు నగదు బదిలీ మోసం గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

గుడివాడలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్ యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము దంపతులు అధ్యయన సామగ్రి, సాధన పరీక్షలు, పరీక్ష విధానంపై సమగ్ర అవగాహన నైపుణ్యాలతో కూడిన భవిష్యత్ గుడివాడ నిర్మాణమే లక్ష్యమన్న ఎమ్మెల్యే

నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బొండా ఉమా శంకుస్థాపన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపుతూ రహదారుల నిర్మాణం సెంట్రల్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి

మృతురాలు భవానీపురానికి చెందిన కళ్యాణిగా గుర్తింపు కుమారుడి విషయంలో విభేదాలే హత్యకు కారణమని పోలీసుల అనుమానం షఫిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు

కోర్టు కేసులపై తీర్పుల తర్వాతే నోటిఫికేషన్‌పై స్పష్టత... ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం... తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆపై సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు...

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్కులకు చేరిన ప్రవాహం... ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం... పోలవరం నుంచి కోనసీమ వరకు అధికార యంత్రాంగం అప్రమత్తం...

ఐదు రోజులుగా సముద్ర వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఊరట రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష వరద ప్రవాహాలు రిజర్వాయర్ల పరిస్థితిపై అధికారులతో చర్చ

పాత ప్రదేశంలో పునఃప్రతిష్ఠకు కొందరు స్థానికుల అభ్యంతరం రహదారి విస్తరణ సమయంలో గతంలో తొలగించిన విగ్రహం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

ధర్మవరంలో ఘనంగా అంగన్ కా ఉత్సవ్ దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి అంగన్వాడీల సేవలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కార్యకర్తలకు గౌరవం

శిక్షణ పూర్తిచేసుకున్న 176 మంది కానిస్టేబుళ్లు ఆకట్టుకున్న క్రమశిక్షణతో కూడిన కవాతు ప్రదర్శన ప్రతిభావంతులకు జ్ఞాపికలు అందించిన మంత్రి ఆనం

సెప్టెంబరు 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ రూ.3.92 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కులు డిసెంబరు 31 వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం