ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

7, అక్టోబర్ 2026, బుధవారం

23 వార్తలు
7, అక్టోబర్ 2026, బుధవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
7 అక్టో, 2026 2:48 PM

ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పనుల పరిశీలన

ఇటీవల నాటిన మొక్కలను పరిశీలించిన ఈవో శీనా నాయక్… అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో కలిసి సందర్శన… ఇంజినీరింగ్‌ సిబ్బందితో ఘాట్‌ రోడ్డు పనులు, క్యూలైన్ల పరిశీలన…

2,593
7 అక్టో, 2026 2:45 PM

అమ్మవారి అలంకరణకు పట్టుచీరల సమర్పణ

దసరా ఉత్సవాల కోసం దాత చిరంజీవిరావు వితరణ… ఈవో శీనా నాయక్‌కు వివిధ రకాల పట్టుచీరల అందజేత… కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన అర్చకులు కోట ప్రసాద్…

3,257
7 అక్టో, 2026 2:04 PM

కార్యకర్తల కుటుంబాలకు అండగా టీడీపీ: బొండా ఉమా

మంద శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం… కార్యకర్తల సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కు అందజేత… కష్టకాలంలో కార్యకర్తలను ఆదుకోవడం తమ బాధ్యతన్న ఎమ్మెల్యే…

3,592
7 అక్టో, 2026 1:48 PM

సింగ్‌నగర్‌లో విద్యుత్‌ తనిఖీలు.. 379 అదనపు లోడ్‌ కేసులు

3,066 విద్యుత్‌ సర్వీసులను పరిశీలించిన అధికారులు… 458 కిలోవాట్ల అదనపు లోడ్‌పై రూ.9.16 లక్షల మేర కేసులు… ఒక దుర్వినియోగ కేసు గుర్తింపు.. 39 సర్వీసులకు సీళ్ల ఏర్పాటు…

4,718
7 అక్టో, 2026 1:45 PM

చిత్తూరులో సేవా జ్యోతి యాత్ర

మోదీ ప్రజాసేవ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం… యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు భానుప్రకాశ్‌ ఆధ్వర్యంలో నిర్వహణ… గాంధీ కూడలిలో విద్యార్థులు, బీజేపీ నాయకుల అభినందనలు…

3,796
7 అక్టో, 2026 12:22 PM

గుడివాడ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌

మహిళా సంఘాల ఉత్పత్తులకు ‘మేడ్‌ ఇన్‌ గుడివాడ’ బ్రాండ్‌ లక్ష్యం… నాణ్యతతోపాటు ప్యాకేజింగ్‌, మార్కెటింగ్‌కు ప్రాధాన్యం… శిక్షణ, యంత్రాల కోసం సీఎస్‌ఆర్‌ నిధుల అవకాశాలు పరిశీలిస్తామన్న ఎమ్మెల్యే రాము…

2,360
7 అక్టో, 2026 11:50 AM

తోపుడు బండ్లతో ఉపాధికి చేయూత

11వ డివిజన్‌లో నలుగురు పేదలకు ఉచితంగా అందజేత… కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సాయం… తోటి వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఎమ్మెల్యే గద్దె…

3,855
7 అక్టో, 2026 11:48 AM

మాతాశిశు సంక్షేమానికి పెద్దపీట

పటమటలో 50 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం… అంగన్‌వాడీ కార్యకర్తలను సత్కరించిన గద్దె రామమోహన్‌, అనురాధ… ఆరోగ్యవంతమైన మానవ వనరుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే…

2,792
7 అక్టో, 2026 11:05 AM

కిటికీ తెరిచి.. బంగారం చోరీ!

కండ్రికలో ఇంట్లో దాచిన పది తులాల ఆభరణాలు మాయం… కుమారుల వద్దకు వెళ్లి తిరిగొచ్చేసరికి వెలుగులోకి చోరీ… నున్న పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు…

3,578
7 అక్టో, 2026 10:48 AM

మహిళల స్వయం ఉపాధికి చేయూత

ఇద్దరు మహిళలకు కుట్టుమిషన్లు అందజేసిన బొండా సిద్ధార్థ… నిరంతర ఆదాయం పొందేలా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం… అవసరమైన వారికి జీవనోపాధి సహాయం కొనసాగిస్తామని వెల్లడి…

4,967
7 అక్టో, 2026 10:46 AM

నకిలీ డిగ్రీతో ఉద్యోగం పోయింది!

ప్రమోషన్‌ కోసం విద్యాసంస్థను ఆశ్రయించిన బ్యాంకు ఉద్యోగి… ధ్రువపత్రాల పరిశీలనలో బయటపడిన నకిలీ పట్టా… విద్యాసంస్థపై కృష్ణలంక పోలీసుల కేసు…

4,760
7 అక్టో, 2026 9:52 AM

పెడనలో పేదల వైద్యానికి రూ.59.45 లక్షల సాయం

71 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత… 55 చెక్కులు, 16 వైద్య అనుమతి పత్రాల పంపిణీ… లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌…

5,553
7 అక్టో, 2026 9:46 AM

అరండల్‌పేటలో ఘాతుకం.. కత్తివేటుకు సునీత బలి

సునీతను కత్తితో పొడిచి హత్య చేసినట్లు నాగరాజుపై ఆరోపణ… పెనుగులాటలో నిందితుడికీ గాయాలు.. అనంతరం కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం… వివాహేతర సంబంధం కారణమై ఉండవచ్చని పోలీసుల అనుమానం…

4,876
7 అక్టో, 2026 9:43 AM

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల చెక్కులు అందజేత… సెంట్రల్‌లో ఇప్పటివరకు సుమారు రూ.9 కోట్ల సాయం: బొండా ఉమా… అధికారం అంటే ప్రజల పట్ల జవాబుదారీతనమని వ్యాఖ్య…

3,480
7 అక్టో, 2026 7:57 AM

వికసిత్‌ భారత్‌ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పశ్చిమ నియోజకవర్గంలో ‘సేవా జ్యోతి యాత్ర’ బైక్‌ ర్యాలీ… కేబీఎన్‌ కళాశాల నుంచి భవానీపురం సంకల్ప సభ వరకు… సభకు హాజరైన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, బుద్ధా వెంకన్న…

3,283
7 అక్టో, 2026 7:02 AM

పేదల సొంతింటి కలకు ఆర్థిక చేయూత

రాజీవ్‌నగర్‌లో 50 మందికి గృహ నిర్మాణ మంజూరు పత్రాల అందజేత… ఒక్కో కుటుంబానికి రూ.2.50 లక్షలు.. మొత్తం రూ.1.25 కోట్ల సహాయం… సెంట్రల్‌లో సుమారు వెయ్యి కుటుంబాలకు లబ్ధి: ఎమ్మెల్యే బొండా ఉమా…

3,990
7 అక్టో, 2026 7:00 AM

పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్‌

ప్రేమ, వివాహం పేరుతో నమ్మించి పలుమార్లు దాడి చేసినట్లు ఫిర్యాదు… పోక్సో, ఎస్సీ–ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు… మరో ముగ్గురి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ జయకృష్ణ వెల్లడి…

3,884
7 అక్టో, 2026 5:28 AM

మోదీ పేరిట దుర్గమ్మకు ఖడ్గమాల అర్చన

పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు… పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో నిర్వహించిన లింగమనేని రమేశ్‌… ప్రధాని కార్యాలయానికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలు…

3,219
7 అక్టో, 2026 5:25 AM

పల్లె వైద్యానికి కొత్త భవనాల బలం

రూ.103.16 కోట్లతో 264 గ్రామ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం… జనార్ధనపురం వేదికగా ప్రారంభించిన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌… ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం…

3,589
7 అక్టో, 2026 5:09 AM

దసరాకు 25 లక్షల మంది.. భక్తుల సేవకే పెద్దపీట

ఈ నెల 14న దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి.. 15న సరస్‌ మేళా ప్రారంభం… 30 వేల మందికి మూడు హోల్డింగ్‌ ప్రాంతాలు.. 500 సీసీ కెమెరాలతో నిఘా… దర్శనం నుంచి తిరుగు ప్రయాణం వరకు సమన్వయంతో సేవలు: మంత్రి ఆనం…

2,362
7 అక్టో, 2026 4:09 AM

ఇంటికి సౌరశక్తి.. పల్లెకు ఆరోగ్యశక్తి

సబ్సిడీ, రుణ సదుపాయాలపై సేవా సేతు శిబిరంలో అవగాహన… నరసింహారావుపాలెంలో రూ.36 లక్షలతో ఆరోగ్య కేంద్రం ప్రారంభం… ప్రజలకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం: విప్‌ తంగిరాల సౌమ్య…

2,478
7 అక్టో, 2026 4:05 AM

స్థానిక ఎన్నికలకు పోలీసుల సన్నద్ధత

నోటిఫికేషన్‌కు ముందే సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలి… సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి… ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలి: డీజీపీ…

2,140
7 అక్టో, 2026 4:00 AM

విధులకు దూరంగా.. డిమాండ్ల కోసం పోరుబాట

కలెక్టరేట్‌ వద్ద వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన… క్రమబద్ధీకరణ, వంద శాతం గ్రాస్‌ వేతనం పునరుద్ధరణకు డిమాండ్‌… అత్యవసర సేవలు కొనసాగిస్తూ మిగిలిన విధుల బహిష్కరణ…

2,589