ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

30, సెప్టెంబర్ 2026, బుధవారం

23 వార్తలు
30, సెప్టెంబర్ 2026, బుధవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
30 సెప్టెం, 2026 2:56 PM

చెత్త కుప్పల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

107 వ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్వహణపై ఒకరోజు శిక్షణ... బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిర్ణయం... రహదారుల పక్కన చెత్త తొలగింపునకు ‘స్వచ్ఛపథం’ యంత్రాలు...

2,593
30 సెప్టెం, 2026 2:54 PM

భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం

కమిటీ చైర్మన్‌గా పట్టపు చిన్నా బాధ్యతల స్వీకరణ... నూతన కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడాలని సూచన...

3,702
30 సెప్టెం, 2026 1:57 PM

బొండా సిద్ధార్థ్‌కు సీఎం చంద్రబాబు ప్రశంస

భుజం తట్టి ‘బాగా చేశావు’ అంటూ అభినందన... పట్టాభిషేకం సభ విజయవంతంలో సిద్ధార్థ్‌ కృషికి గుర్తింపు... ముఖ్యమంత్రి ప్రశంసలతో తెదేపా శ్రేణులు, యువతలో ఉత్సాహం...

3,294
30 సెప్టెం, 2026 1:54 PM

26,401 పేద కుటుంబాలకు ‘పట్టాభిషేకం’

26,401 పేద కుటుంబాలకు ‘పట్టాభిషేకం’... విజయవాడలో రూ.28,112 కోట్ల విలువైన భూములపై హక్కులు... 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాలకు పట్టాల పంపిణీ...

3,334
30 సెప్టెం, 2026 1:22 PM

పట్టాల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె

తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా హాజరైన లబ్ధిదారులు... పేదలకు ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పించామని వెల్లడి... పేదల సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య...

4,789
30 సెప్టెం, 2026 1:17 PM

ధరల భారానికి రాయితీతో ఉపశమనం

రూ.75 పలుకుతున్న ఉల్లిపాయలు రూ.35కే విక్రయం... రాష్ట్రవ్యాప్తంగా 115 రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు... త్వరలో సంచార వాహనాల ద్వారా ప్రజల వద్దకే సరఫరా...

4,590
30 సెప్టెం, 2026 1:11 PM

నిబద్ధతకు నిలువుటద్దం రేడపొంగు యాకోబు

సీపీఐ సీనియర్ నాయకుడి మృతికి పార్టీ నేతల సంతాపం... భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి ఘన నివాళి... నగర పార్టీకి ఆయన మృతి తీరని లోటన్న నక్క వీరభద్రరావు...

4,524
30 సెప్టెం, 2026 1:07 PM

నలుగురి వైద్యానికి రూ.16.57 లక్షల సాయం

నిరుపేదలకు వైద్య భరోసాగా ఎల్‌ఓసీ పత్రాలు... ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో సాయం మంజూరు... బాధిత కుటుంబాలకు పత్రాలు అందజేసిన కూటమి నేతలు...

4,789
30 సెప్టెం, 2026 1:01 PM

26,401 పేద కుటుంబాలకు ఆస్తి హక్కులు

రూ.28,110 కోట్ల విలువైన పట్టాలు, హక్కు పత్రాల పంపిణీ... ఒక్కో కుటుంబానికి రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా ఆస్తి... పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకమన్న మంత్రి సత్యకుమార్...

4,529
30 సెప్టెం, 2026 12:50 PM

ఐదు వేల మందితో చంద్రబాబుకు ఘన స్వాగతం

బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన ప్రజలు... పసుపుమయమైన పాతబస్తీ.. నినాదాలతో మార్మోగిన వినాయకుడి గుడి ప్రాంతం... పేదలకు పట్టాల పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమన్న బుద్ధా వెంకన్న...

3,325
30 సెప్టెం, 2026 12:45 PM

పేదల చేతికి పట్టాలు.. సొంతింటిపై శాశ్వత హక్కులు

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... పేదల సొంతింటి కలను సాకారం చేసిన కూటమి ప్రభుత్వం... ఆస్తిపై శాశ్వత హక్కుతో కుటుంబాల భవిష్యత్తుకు భరోసా...

2,531
30 సెప్టెం, 2026 10:43 AM

నవులూరు దర్గా పరిరక్షణకు ఆందోళన

మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రార్థనా మందిరాన్ని కాపాడాలని డిమాండ్... రహదారి నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి... నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ముస్లిం సంఘాల హెచ్చరిక...

3,890
30 సెప్టెం, 2026 10:31 AM

గన్నవరం జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణికి ఘన సన్మానం

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం... శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించిన నాయకులు... పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషిచేయాలని పిలుపు...

3,237
30 సెప్టెం, 2026 10:16 AM

సహాయ ఎస్సై షేక్ షంషుద్దీన్‌కు ఆత్మీయ వీడ్కోలు

మూడు దశాబ్దాలకు పైగా పోలీసుశాఖలో విశిష్ట సేవలు... శాలువాతో సత్కరించిన పరిపాలన విభాగం ఉప పోలీస్ కమిషనర్ సరిత... బాధితులకు న్యాయం చేసినప్పుడే పోలీసులకు నిజమైన ఆత్మసంతృప్తి...

3,479
30 సెప్టెం, 2026 10:13 AM

డీఎస్సీపై దుష్ప్రచారం మానుకోవాలి

వైఎస్సార్‌సీపీ తీరును నిరసిస్తూ తెలుగు యువత ఆందోళన... అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ... డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్...

3,516
30 సెప్టెం, 2026 7:43 AM

దసరా ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందించిన దుర్గగుడి పాలక మండలి... అమ్మవారి ప్రసాదంతో వేదాశీర్వచనం చేసిన వేదపండితులు... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం...

1,973
30 సెప్టెం, 2026 6:23 AM

పేదల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే పట్టాభిషేకం

ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడ వాసులకు శాశ్వత ఇంటి పట్టాలు అందించడం ఆనందకరం... ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధే చంద్రబాబు లక్ష్యం... గత పాలనలో అవినీతి మాత్రమే పెరిగింది.. కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతోంది...

2,891
30 సెప్టెం, 2026 4:59 AM

నేడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

మధ్యాహ్నం 2 గంటలకు మాకినేని బసవపున్నయ్య స్టేడియానికి రాక... పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం... సాయంత్రం పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష...

2,607
30 సెప్టెం, 2026 4:42 AM

డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10 కోట్ల భారీ మోసం

విశ్రాంత ఇంజినీర్‌ను భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు రెండు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ నిందితుల ఖాతాల్లోని రూ.7 కోట్లు నిలుపుదల

3,553
30 సెప్టెం, 2026 4:20 AM

అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. భర్తపై కేసు

తరచూ కొడుతూ భర్త వేధింపులు... తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరింపు... బాధితురాలి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు...

3,553
30 సెప్టెం, 2026 4:13 AM

విజయవాడ ఉత్సవానికి వాణిజ్య వర్గాలు సహకరించాలి: ఎంపీ కేశినేని చిన్ని

ప్రజలందరి ఉత్సవంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించాలి... పారిశ్రామిక, వాణిజ్య వర్గాల భాగస్వామ్యం అవసరం... చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం...

3,861
30 సెప్టెం, 2026 3:20 AM

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

విద్యార్థుల సౌకర్యార్థం 40 మంచాల అందజేత... జుజ్జూరు, అల్లూరులో రూ.1.40 కోట్లతో సీసీ రోడ్లు... 276 మందికి రూ.1.37 కోట్ల సీఎం సహాయనిధి...

3,967
30 సెప్టెం, 2026 3:14 AM

సుందరయ్య నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

తెలుగుజాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక ఎన్టీఆర్... బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాంతం కృషి... ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే బొండా ఉమా...

3,625