
ఆటో వెనుక పోలీసుల వేట.. సొత్తు సురక్షితం
రాపిడో ఆటోలో విలువైన వస్తువులు మరిచిన మహిళ… సాంకేతిక సమాచారంతో బీఆర్టీఎస్ రోడ్డుపై ఆటో గుర్తింపు… బంగారం, వెండి పట్టీలు, ఏటీఎం కార్డులు బాధితురాలికి అప్పగింత…

రాపిడో ఆటోలో విలువైన వస్తువులు మరిచిన మహిళ… సాంకేతిక సమాచారంతో బీఆర్టీఎస్ రోడ్డుపై ఆటో గుర్తింపు… బంగారం, వెండి పట్టీలు, ఏటీఎం కార్డులు బాధితురాలికి అప్పగింత…

మాదకద్రవ్యాల నిర్మూలనతోపాటు మహిళల భద్రతపై దృష్టి… రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన… కొత్తపేటలో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ…

వైఎస్సార్సీపీ విజయవాడ నగర ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం… పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు రూపకల్పన… సమావేశానికి హాజరైన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి…

గుడ్లవల్లేరు మండలంలో రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… డోకిపర్రు, కౌతవరం, ఎన్టీఆర్ నగర్ కాలనీలో రోడ్ల నిర్మాణం… సంక్షేమంతో పాటు అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

ఏఐ ప్రదర్శన బోర్డులు, చిన్నారులకు గుర్తింపు పట్టీలు, బూమ్ బ్యారియర్లు… 3,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.. 22 ప్రాంతాల్లో వాహనాల నిలుపుదల… సామాన్య భక్తుల సౌకర్యమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు…

హెల్మెట్ ధరించని వాహన చోదకులకు పోలీసుల కౌన్సెలింగ్… ప్రమాదాల తీవ్రత, ప్రాణనష్టంపై అవగాహన కల్పించిన సీఐ లక్ష్మీనారాయణ… ప్రతి ప్రయాణంలోనూ భద్రతా నిబంధనలు పాటించాలని సూచన…

మ్యాన్‌కైండ్ ఫార్మా నుంచి కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు భారీ బహుమతి… తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను కాపాడిన పైలట్… జాతీయ ధైర్య పురస్కారం ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి పైలట్ల సమాఖ్య లేఖ…

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ పనితీరుపై ప్రత్యక్ష పరిశీలన… ప్రయాణికులతో ముచ్చటించి సలహాలు స్వీకరించిన మంత్రులు… రద్దీ పెరగడంతో ఎస్కలేటర్ నిలిచిపోయి కొద్దిసేపు గందరగోళం…

ప్రమాద సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరుడికి దాతల అండ… గోఫండ్‌మీ ద్వారా రూ.1.36 కోట్లకు పైగా సాయం…

22 రాష్ట్రాల నుంచి స్వచ్ఛథాన్లో పాల్గొన్న పది వేల మందికిపైగా… ఈసారి ఐదు వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్… విజయవాడ ఉత్సవ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక…

విజయవాడ నిరసనలో కీలకంగా వ్యవహరించిన 46 మందికి షోకాజ్ నోటీసులు… వివరణల అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం… నిబంధనల ఉల్లంఘనపై కేసుల నమోదును పరిశీలిస్తున్న పోలీసులు…

భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశం… క్యూలైన్లు, ప్రవేశ మార్గాలు, భద్రతా చర్యలను పరిశీలించిన కలెక్టర్, సీపీ, కమిషనర్… కృత్రిమ మేధ ప్రదర్శన బోర్డులు, చిన్నారుల గుర్తింపు పట్టీలు, నియంత్రణ కేంద్రం ఏర్పాటు…

సత్యం, అహింస, శాంతి, సేవలను ఆచరించడమే మహాత్ముడికి నిజమైన నివాళి… స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తున్న గాంధీ హిల్… మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి…

మానసిక దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యం, రవాణా, భోజన సదుపాయాలు అభినందనీయం… సమాజానికి నా సహచరుడు వెంకట్ చేస్తున్న సేవలు గర్వకారణం… భవిష్యత్తులో స్పందన కేంద్రానికి నా వంతు సహకారం అందిస్తా: చోడవరపు విజయకుమార్…

పురపాలక సంఘంలో ఆరు గ్రామ పంచాయతీల విలీనంపై కీలక సమావేశం… రికార్డులు, ఆస్తులు, ఉద్యోగులు, బకాయిలపై సమగ్ర నివేదికకు ఆదేశం… విలీన గ్రామాలకు పట్టణ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

న్యూ రాజరాజేశ్వరిపేటలో కలకలం… తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి… దాడికి గల కారణాలపై పోలీసుల విచారణ…

విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స… వైద్యుల సూచనతో హైదరాబాద్‌కు తరలింపు… ప్రస్తుతం ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స…

రామానగరంలో కోటేశ్వరమ్మపై ఒక్కసారిగా దాడి… తీవ్ర గాయాలతో విషమంగా మారిన వృద్ధురాలి పరిస్థితి… 108లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు…

టిల్ హెల్త్‌కేర్ మందుల తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం… రాత్రి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం… మరో 12 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు…

ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టిన కారు… ఘటనాస్థలంలోనే కారు డ్రైవర్ అమర్ సందీప్ మృతి… మరొకరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు…

దేవరకోటలో అర్ధరాత్రి దారుణ ఘటన… రాయితో కొట్టి తమ్ముడిని హతమార్చిన సోదరుడు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు…

షాపు నుంచి బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టిన నిందితుడు… దాడిలో వ్యాపారికి గాయాలు… బాధితుడి ఫిర్యాదుతో కొత్తపేట పోలీసుల కేసు…

వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు… టోకెన్లు లేని వారికి దర్శనానికి 30 గంటలు… శ్రీవారిని దర్శించుకున్న 78,445 మంది భక్తులు…

ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు… ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించిన వైకాపా నేత… మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆధ్యాత్మిక వేడుకలు…