ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ14, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

13, ఆగస్టు 2026, గురువారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 33 వార్తలు
01రాజకీయ వార్తలు13 ఆగ, 2026 12:38 PM3,126

భవానిపురంలో జిల్లా స్థాయి భూసార పరీక్షా ప్రయోగశాల

రూ.కోటి అంచనా వ్యయంతో 4 వేల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం... ఎన్టీఆర్ జిల్లా రైతులకు భూసార పరీక్షలు, పంటల పోషకాలపై శాస్త్రీయ సూచనలు... నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్యే సుజనా చౌదరి...

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు13 ఆగ, 2026 12:35 PM1,476

నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ

ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయం: సుజనా చౌదరి కీలక శాఖల మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్ర ఆయురారోగ్యాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు13 ఆగ, 2026 12:22 PM1,259

మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్... ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని స్పష్టం.. సభలో చెప్పాల్సిన అంశాలను ప్రెస్‌మీట్ ద్వారా ప్రజలకు వివరిస్తామని వెల్లడి...

పూర్తి వార్త చదవండి →
04క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 11:56 AM1,567

భార్య చేతిలో భర్త హత్య.. ముదనపల్లెలో కలకలం

వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను హత్య చేసినట్లు ఆరోపణ... నిద్రలో ఉన్న భర్తపై ప్రియుడితో కలిసి ఇనుప రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసుల వెల్లడి.. నిందితులిద్దరినీ అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు13 ఆగ, 2026 11:35 AM1,462

పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

భవానిపురంలో కోలాహలంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ... విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపు...

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు13 ఆగ, 2026 10:42 AM1,148

గొల్లపాలెం రైతుల భూసేకరణ సమస్యపై ఎంపీ బాలశౌరి చొరవ

ఎన్‌హెచ్-65, ఎన్‌హెచ్-216 జంక్షన్ డిజైన్‌పై కేంద్రం దృష్టికి రైతుల సమస్యలు.. ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ డీజీ వినయ్ కుమార్ రాజావత్‌తో ఎంపీ భేటీ... క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్‌ఓ ఆర్.కె. సింగ్‌కు ఆదేశాలు...

పూర్తి వార్త చదవండి →
07క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 10:30 AM2,602

కృష్ణా జిల్లాలో నేరాలకు చెక్.. పోలీసింగ్‌లో సత్ఫలితాలు

మహిళలు, బాలికలపై నేరాల్లో 42 శాతం తగ్గుదల... రోడ్డు ప్రమాద మరణాలు 30 శాతం తగ్గాయి... నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు.. అధికారులతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష...

పూర్తి వార్త చదవండి →
08వైద్య రంగ వార్తలు13 ఆగ, 2026 10:26 AM1,371

జూడా సమ్మెకు జీడీఏపీ అధ్యక్షుడి మద్దతు

విజయవాడలో కొనసాగుతున్న ఏపీ జూడా సమ్మెకు డాక్టర్ ఇ. బాజీ శ్యామ్ కుమార్ సంఘీభావం... జూనియర్ డాక్టర్ల డిమాండ్లు న్యాయమైనవేనని వ్యాఖ్య... ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు13 ఆగ, 2026 10:17 AM3,218

ఎన్నికల అధికారికి వైసీపీ లేఖ

ఎస్ఐఆర్‌లో మ్యాపింగ్ కాని ఓటర్ల డాక్యుమెంట్ల నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి... ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ.. ఏవైనా కలవాల్సిన వివరాలు నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనాలని వినతి... ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున రక్తసంబంధీకులు పత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని కోరిన పార్టీ...

పూర్తి వార్త చదవండి →
10క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 10:09 AM2,148

ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీ.. విజయవాడలో సైబర్ మాయ!

నకిలీ ఆర్టీవో ఈ-చలానా లింక్‌తో యువకుడికి రూ.5.69 లక్షల నష్టం... రిఫండ్ పేరుతో మహిళను బురిడీ కొట్టించి రూ.71 వేలు స్వాహా... రెండు ఘటనల్లో రూ.6.40 లక్షలు మాయం.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక...

పూర్తి వార్త చదవండి →
11రాజకీయ వార్తలు13 ఆగ, 2026 10:03 AM1,458

పవన్‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ

రాజధాని అమరావతిలో పూర్తికావచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఆహ్వానం... ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వానించిన మంత్రి పొంగూరు నారాయణ... అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన మంత్రి.. ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు పవన్ సానుకూలత...

పూర్తి వార్త చదవండి →
12జాతీయ వార్తలు13 ఆగ, 2026 9:43 AM1,126

సైబర్ మోసాలు: ఓటర్లకు సీఈఓ హెచ్చరిక

ఎన్నికల సంఘం పేరుతో వస్తున్న నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన సైబర్ నేరగాళ్లు ఓటర్లను మోసగిస్తున్నట్లు తెలంగాణ సీఈఓ హెచ్చరిక అనుమానాస్పద లింకులు తెరవొద్దు.. బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని స్పష్టం

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు13 ఆగ, 2026 9:26 AM1,350

అమరావతి రైతులపై మీకు ప్రేమ ఉందా: పేర్ని నాని

సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు... రోడ్డు వేయడానికి ఎన్నేళ్లు పట్టిందంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు... రాజధాని అమరావతి పేరుతో రైతులను కాల్చుకు తింటున్నారని ఆరోపణ...

పూర్తి వార్త చదవండి →
14జాతీయ వార్తలు13 ఆగ, 2026 8:43 AM1,232

ఆటోనగర్‌లో ఎన్నికల కోలాహలం

గురువారం ఉదయం ప్రారంభమైన పోలింగ్.. ఓటర్ల భారీ రద్దీ... మధ్యాహ్నం 12 గంటలకే 50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల వెల్లడి... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 60 మంది పోలీసులతో భారీ బందోబస్తు...

పూర్తి వార్త చదవండి →
15క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 8:27 AM1,576

హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం.. యువకులకు పోలీసుల షాక్!

విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై యువకుల దౌర్జన్యం... కాలర్ పట్టుకుని దాడికి యత్నం.. కత్తితో బెదిరింపులు... ఇద్దరినీ అరెస్టు చేసి ప్రధాన వీధుల మీదుగా కోర్టుకు తరలించిన పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
16క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 8:14 AM1,965

సీఐ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు

మాచవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం... రక్షక్, బ్లూ కోల్ట్ వాహనాలతో నిరంతరం ఏరియాలో గస్తీ నిర్వహించాలని ఆదేశం... నేరం జరిగితే సంబంధిత సిబ్బందిదే బాధ్యత.. పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ...

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు13 ఆగ, 2026 8:05 AM1,856

నకిలీ బంగారంతో గోల్డ్ లోన్లు.. అప్రైజర్ల అర్హతలపై ప్రశ్నలు

బంగారం పరీక్షలో లోపం ఎక్కడ?.. బ్యాంకుల తనిఖీ వ్యవస్థపైనా సందేహాలు... అప్రైజర్ ఎంపిక, అనుభవం, పరీక్షా విధానంపై పారదర్శకతకు డిమాండ్... రుణగ్రహీతతోనే విచారణ ఆపకుండా అప్రైజర్, సంబంధిత అధికారుల పాత్రనూ పరిశీలించాలనే వాదన...

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు13 ఆగ, 2026 7:34 AM3,215

నిరుపేద దంపతులకు జీవనోపాధిగా తోపుడు బండి

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సత్యవతి, రంగారావు దంపతులకు వైఎన్‌ఆర్ చారిటీస్ అండ... పండ్ల వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండి అందజేత... సేవా కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్...

పూర్తి వార్త చదవండి →
19జాతీయ వార్తలు13 ఆగ, 2026 7:31 AM2,235

గుడివాడ ఏఎల్‌సీ పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ

రెండు, మూడు సంవత్సరాల చిన్నారుల అభివృద్ధిపై అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ... ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం పెంపొందించే బోధనా పద్ధతులపై అవగాహన... ఆగస్టు 11 నుంచి 13 వరకు, మరో విడతగా 22 నుంచి 25 వరకు శిక్షణ కార్యక్రమాలు...

పూర్తి వార్త చదవండి →
20రాజకీయ వార్తలు13 ఆగ, 2026 7:00 AM1,563

గుడివాడలో రూ.26.52 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు

గత రెండేళ్లలో రూ.14 కోట్ల పనులు.. మరో రూ.11 కోట్ల పనులు వివిధ దశల్లో... లో వోల్టేజ్ సమస్యలు, కొత్త లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష... గత సమావేశంలో గుర్తించిన సమస్యల్లో 90 శాతానికి పైగా పరిష్కారం.. అధికారులకు అభినందన...

పూర్తి వార్త చదవండి →
21రాజకీయ వార్తలు13 ఆగ, 2026 6:52 AM1,125

మంత్రి నియోజకవర్గంలో తాగునీటి కటకట

వల్లంపాడులో నాలుగు రోజులుగా తీవ్ర నీటి సమస్య.. మూడు కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకుంటున్న గ్రామస్తులు... కుందూ నదిలో చుక్కనీరు లేక ఎడారిని తలపిస్తున్న పరిస్థితి.. బోరుబావి కూడా లేక అవస్థలు... ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదని ఆరోపణ.. సమస్య పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 6:49 AM1,240

బాలికలు భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ సర్వర్ అలీ బేగ్

దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో శక్తి టీమ్‌తో అవగాహన కార్యక్రమం... పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన... ఆపదలో 112.. సైబర్ మోసాలకు గురైతే 1930ను సంప్రదించాలని సూచన...

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు13 ఆగ, 2026 6:35 AM1,323

బతికున్నోళ్లని చనిపోయారని చూపిస్తున్నారా?

డెత్ సర్టిఫికెట్ల జారీలో మాయాజాలంపై తీవ్ర ఆరోపణలు... బతికున్న వ్యక్తుల పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలంటూ వివాదం... ఆస్తుల వ్యవహారాలతో లింకు ఉందా?.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్...

పూర్తి వార్త చదవండి →
24జాతీయ వార్తలు13 ఆగ, 2026 6:30 AM1,236

యువకుల మధ్య వివాదం.. బైక్ దగ్ధం

విజయవాడ భవానీపురం ప్రియదర్శిని కాలనీలో ఘటన... మద్యం మత్తులో యువకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం... బైక్‌కు నిప్పంటించిన ఘటనపై వివరాలు సేకరిస్తున్న భవానీపురం పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
25జాతీయ వార్తలు13 ఆగ, 2026 6:18 AM1,456

ఏపీలో చాపకింద నీరులా హెచ్‌ఐవీ.. అవగాహనే కీలకం

దేశంలో హెచ్‌ఐవీ కేసుల భారంపై ఆందోళన.. యువతలో అవగాహన పెంచాలని నిపుణుల సూచన... సురక్షితం కాని లైంగిక సంబంధాలు ప్రధాన కారణమంటున్న గణాంకాలు.. వలస కార్మికులపైనా ప్రత్యేక దృష్టి... ఉచిత చికిత్సతోనే సరిపోదు.. గ్రామస్థాయి అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
26జాతీయ వార్తలు13 ఆగ, 2026 6:13 AM1,265

వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం... ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన...

పూర్తి వార్త చదవండి →
27జాతీయ వార్తలు13 ఆగ, 2026 5:56 AM1,899

గొడ్డలితో ఆగంతకుడు.. భయాందోళనలో చిట్టినగర్ ప్రజలు

అర్ధరాత్రి గొడ్డలి చేతబట్టి వీధుల్లో సంచారం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు... ఇళ్ల తలుపులు, గేట్ల వద్ద తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తి... రాత్రి గస్తీ పెంచి ఆగంతకుడిని గుర్తించాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
28క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 5:47 AM3,654

సీసలిలో గంజాయి విక్రయం.. వ్యక్తుల అరెస్ట్

పక్కా సమాచారంతో సీసలి గ్రామంలో కాళ్ళ పోలీసుల ప్రత్యేక తనిఖీలు... నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం.. చట్టపరమైన చర్యలు... మాదకద్రవ్యాల విక్రయాలపై సమాచారం అందించాలని ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
29అంతర్జాతీయ వార్తలు13 ఆగ, 2026 5:44 AM1,959

ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్.. భారీ ఊరట: ఎమ్మెల్యే రాము

విద్యుత్ సబ్సిడీపై జీవో 57 విడుదల.. పాలకొల్లులో రైతు కృతజ్ఞత సభ... ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది: వెనిగండ్ల రాము... గుడివాడలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటుకు మంత్రి గొట్టిపాటికి వినతి...

పూర్తి వార్త చదవండి →
30రాజకీయ వార్తలు13 ఆగ, 2026 5:38 AM3,251

ప్రజా సమస్యలు పట్టని పాలకుల బుద్ధి మారాలి: సీపీఐ

కేంద్రంలోని ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని దోనేపూడి శంకర్ పిలుపు... విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్... పాతబస్తీలో డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి...

పూర్తి వార్త చదవండి →
31క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 5:31 AM2,148

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలి... రౌడీ, సస్పెక్ట్ షీటర్లపై నిరంతర నిఘా.. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించాలి... మహిళల భద్రత, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి...

పూర్తి వార్త చదవండి →
32జాతీయ వార్తలు13 ఆగ, 2026 5:25 AM1,128

ఒకే కుటుంబం ఓట్లు.. ఒకే పోలింగ్‌ స్టేషన్‌లో!

ఫారం-8 సమర్పించి కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే కేంద్రానికి మార్చుకునే అవకాశం... ఆగస్టు 29 వరకు అభ్యంతరాల స్వీకరణ.. సెప్టెంబర్‌ 28లోపు పరిష్కారం... అక్టోబర్‌ 3న తుది జాబితా.. మచిలీపట్నంలో 223కు పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు...

పూర్తి వార్త చదవండి →
33క్రైమ్ వార్తలు13 ఆగ, 2026 5:16 AM1,868

నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్

బ్యూటీషియన్‌ పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణ... బాధితురాలి ఫోన్‌ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రచురించిన నిందితుడు... సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్‌ చేసిన ఉయ్యూరు టౌన్‌ పోలీసులు...

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు