తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న
42వ డివిజన్‌లో అప్నా బజార్ రోడ్డు నుంచి స్వాతి థియేటర్ రోడ్డు వరకు ర్యాలీ... జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటిచెప్పే కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం: బుద్ధా వెంకన్న దేశ అభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపు...
పూర్తి వార్త చదవండి
54వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ ప్రచారం పూర్తి
కూటమి రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వివరించిన నేతలు బుద్దా వెంకన్న సారథ్యంలో 54వ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు డివిజన్ అధ్యక్షుడు షేక్ తారిక్ అజీజ్ కృతజ్ఞతలు
పూర్తి వార్త చదవండి
డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో
ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలో విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ విద్యార్థులారా.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని పిలుపు విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి.. మాదకద్రవ్యాలు కాదు.. విద్యార్థి భవిష్యత్తే దేశ భవిష్యత్తని ఏఐఎస్ఎఫ్ నాయకులు
పూర్తి వార్త చదవండి
విద్యా హక్కుల కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: ఏఐఎస్ఎఫ్
ఘనంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం విద్యార్థి సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి
పూర్తి వార్త చదవండి
గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు
‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 238 పాత, కొత్త పుష్కరఘాట్ల అభివృద్ధికి ప్రణాళిక ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా తరహాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు
పూర్తి వార్త చదవండి
సాయికృష్ణ కేసులో మరో కీలక అరెస్ట్
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకటేష్ అదుపులోకి... సీసీ ఫుటేజ్ తొలగింపుపై దృష్టి సారించిన సిట్ అధికారులు... వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరు...
పూర్తి వార్త చదవండి
గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తాం: హోంమంత్రి అనిత
గతేడాది మాదిరిగానే ఈసారి ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఉచిత విద్యుత్ కల్పించాలని వినతి నిమజ్జన ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ
పూర్తి వార్త చదవండి
ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు రేపు భూమిపూజ
కేపీహెచ్‌బీ కాలనీలో నిర్మాణ పనులకు శ్రీకారం... 12 వేల ఫ్లాట్లతో పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రణాళిక... తొలి దశలో 18 చోట్ల 7,340 ఫ్లాట్లు.. రూ.807.40 కోట్ల అంచనా...
పూర్తి వార్త చదవండి
డిప్యూటీ చైర్మన్ పదవికి అభ్యర్థిని ప్రకటించిన జగన్
శాసనమండలిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవిపై వైసీపీ కీలక నిర్ణయం తరఫున తూమాటి మాధవరావును అభ్యర్థిగా ప్రకటించిన వైఎస్ జగన్ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్సీలకు సూచన
పూర్తి వార్త చదవండి
హెరిటేజ్ కోసమే విజయ డెయిరీని దెబ్బతీసే ప్రయత్నం: ఎలిజబెత్ రాణి
కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ వ్యవహారాల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపణ పాడి రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని ఆందోళన పాల ధర పెంపుతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని విమర్శ
పూర్తి వార్త చదవండి
కాంట్రాక్టర్లకు మంత్రి నిమ్మల సీరియస్ వార్నింగ్
పుష్కర ఎత్తిపోతల పథకం పనుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం... గడువులోగా పనులు పూర్తి చేయకపోతే క్రిమినల్ కేసులంటూ హెచ్చరిక... పనుల్లో పురోగతిపై ప్రతిరోజూ నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం...
పూర్తి వార్త చదవండి
పేదోడు మరింత పేదగా.. పెద్దోడు మరింత పెద్దగా!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు అధోగతి: సీపీఐ... విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్... పేదలకు ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్యం కల్పించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక...
పూర్తి వార్త చదవండి
స్టైఫండ్ పెంచాల్సిందే.. జూనియర్ డాక్టర్ల నిరసన
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శాంతియుత ఆందోళన... తెలంగాణ, కర్ణాటక తరహాలో స్టైఫండ్ పెంచాలని డిమాండ్... రోగులకు ఇబ్బంది లేకుండా అత్యవసర సహా వైద్య సేవలు కొనసాగింపు...
పూర్తి వార్త చదవండి
ఎద్దు కోసం ప్రాణాలకు తెగించి.. చివరకు మృత్యుఒడిలోకి
కసాపురం పొలంలో విద్యుత్ ఘాతంతో బోయ ఆంజనేయులు దుర్మరణం... ఎద్దును కాపాడేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురైన రైతు... విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల ఆగ్రహం...
పూర్తి వార్త చదవండి
గుడివాడలో ఇంటింటికీ టీడీపీ.. ప్రజల చెంతకు ఎమ్మెల్యే రాము
15వ వార్డులో విస్తృత పర్యటన.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరణ... ఓల్డ్ బైపాస్ రోడ్డులో గోతుల పరిశీలన.. వెంటనే పూడ్చాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం... గుడ్‌మేన్‌పేట, నైజాంపేటలో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే...
పూర్తి వార్త చదవండి
ఇంటింటికీ కూటమి ప్రభుత్వం.. ప్రజల సమస్యలపై ఆరా
కృత్తివెన్నులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్... సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నేతలు... స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తామని హామీ...
పూర్తి వార్త చదవండి
జర్నలిస్టుల హక్కులే లక్ష్యం.. సంక్షేమమే ఏపీజేఎఫ్ ధ్యేయం
జర్నలిస్టుల సంక్షేమమే ఏపీజేఎఫ్ ప్రధాన లక్ష్యం... ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రత్యేక సంక్షేమ నిధికి డిమాండ్... 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి...
పూర్తి వార్త చదవండి
రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ మంతనాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం... 37 ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలపై కీలక చర్చ... పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రధాన దృష్టి...
పూర్తి వార్త చదవండి
స్వాతి రోడ్డుపై ఆక్రమణల ప్రక్షాళన
ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది సంయుక్త చర్యలు... ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు... స్కూల్ వ్యాన్లను రోడ్డుపై నిలిపినందుకు సెయింట్ జాన్ స్కూల్‌కు పెనాల్టీ...
పూర్తి వార్త చదవండి
రామవరప్పాడులో అక్రమ డ్రెయిన్ నిర్మాణంపై రైతుల ఆందోళన
ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మురుగు కాలువ నిర్మిస్తున్నారని ఆరోపణ... కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదంటున్న రైతులు... డ్రైనేజీ వ్యవస్థ లేకుండా గేటెడ్ కమ్యూనిటీకి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్న...
పూర్తి వార్త చదవండి
దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారం
ఇంటికి రెగ్యులర్‌గా వస్తున్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ... తల్లి ఫిర్యాదుతో పోలీసులకు చేరిన వ్యవహారం.. నిందితుడిపై కేసు... మనస్తాపంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసినట్లు కథనం...
పూర్తి వార్త చదవండి
ప్యాకేజీ కాదు.. పాన్ మసాలానే బ్యాన్ చేయండి!
ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై నిషేధం విధించనున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ... పాన్ మసాలా వల్లే ప్రజారోగ్యానికి ముప్పంటూ నెటిజన్ల ప్రశ్నలు... ప్యాకేజీపై కాదు.. ఉత్పత్తిపైనే నిషేధం విధించాలంటూ డిమాండ్...
పూర్తి వార్త చదవండి
విజయవాడలో ఆక్రమణల తొలగింపు
బందర్‌రోడ్డులో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న ఆక్రమణలపై చర్యలు... రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపార దుకాణాల తొలగింపు... వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన అధికారులు...
పూర్తి వార్త చదవండి
టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ రాజీనామా
జనరల్ బాడీ సమావేశానికి ముందే కీలక నిర్ణయం... 2017 నుంచి ఛైర్మన్ బాధ్యతల్లో కొనసాగుతున్న చంద్రశేఖరన్... రీ-అపాయింట్‌మెంట్ చేయొద్దని బోర్డును కోరినట్లు కథనం...
పూర్తి వార్త చదవండి
కష్టార్జిత ఆస్తి ఎవరికి ఇవ్వాలన్నది యజమాని ఇష్టం
కూతురికి వాటా ఇవ్వొద్దన్న వీలునామాపై సుప్రీంకోర్టు తీర్పంటూ ప్రచారం... సొంతంగా సంపాదించిన ఆస్తిపై యజమానికి విస్తృత హక్కులు... పూర్వీకుల ఆస్తి హక్కులు మాత్రం వర్తించే వ్యక్తిగత వారసత్వ చట్టంపై ఆధారితం...
పూర్తి వార్త చదవండి
ఎస్సీ వర్గీకరణపై తగ్గేదేలే.. మాల మహానాడు పోరుబాట
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం... మాల అమరవీరుల సంస్మరణ సభలో మాల మహానాడు నేతల పిలుపు... వర్గీకరణపై వెనక్కి తగ్గేది లేదన్న పుష్పరాజ్...
పూర్తి వార్త చదవండి
కృష్ణా జిల్లా ఎన్టీయూసీ పగ్గాలు శ్రీకాంత్
మంగళగిరి శ్రీకాంత్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు... నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర నాయకత్వం... కార్మికుల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతమే లక్ష్యమన్న శ్రీకాంత్...
పూర్తి వార్త చదవండి
ఇళ్ల మధ్య ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ.. వాహనాల ధ్వంసం
అదుపుతప్పి దూసుకెళ్లిన సిలిండర్.. రెండు బైక్‌లు, కారు ధ్వంసం... ఘటనలో ఇద్దరికి గాయాలు.. ఈడేపల్లిలో భయాందోళన... నివాసాల మధ్య సిలిండర్ నిల్వలపై స్థానికుల ఆగ్రహం.. చర్యలకు డిమాండ్...
పూర్తి వార్త చదవండి
సీఎం చంద్రబాబు క్లాస్‌తో కంగుతిన్న నేతలు!
సీఎం ముందే నేతలపై కార్యకర్తల ఆక్రోశం... అక్రమ మైనింగ్, అధికారుల పనితీరుపై చంద్రబాబు సీరియస్... కైకలూరు వెనుకబాటుపై ఆరా.. నేతలకు గట్టి హెచ్చరిక...
పూర్తి వార్త చదవండి
గన్నవరం క్రీడాకారుల సత్తా.. రాష్ట్ర పోటీలకు ఎనిమిది మంది ఎంపిక
అమరావతి కప్–2026 అండర్-17 విభాగంలో ప్రతిభ... జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన గన్నవరం క్రీడాకారులు... ఎంపికైన విద్యార్థులను అభినందించిన క్రీడాభిమానులు...
పూర్తి వార్త చదవండి
విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకుంటే దేశ ప్రగతికి తోడ్పాటు
విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకోవాలని పిలుపు... స్పందన మానసిక వికాస కేంద్రంలో అభిన్ పుట్టినరోజు వేడుకలు... ప్రత్యేక అవసరాల చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్న కుటుంబ సభ్యులు...
పూర్తి వార్త చదవండి
మూగబోయిన మైనింగ్ శాఖ..!
ఇబ్రహీంపట్నం ఇసుక తవ్వకాలపై అధికారుల మౌనం లంక భూములు దెబ్బతింటున్నా స్పందించని సంబంధిత శాఖలు భారీ డ్రెడ్జింగ్ యంత్రాలతో కృష్ణా నదీగర్భంలో తవ్వకాలు ఇసుక రవాణాతో పవిత్ర సంగమం ప్రాంతంపై తీవ్ర ప్రభావం
పూర్తి వార్త చదవండి
అనుమతులు లేకుండా ర్యాలీ.. వైసీపీ నేతలపై కేసు
డీఎస్సీ అక్రమాలపై ఆందోళన పేరుతో విజయవాడలో ర్యాలీ నిబంధనలు ఉల్లంఘించారంటూ మాచవరం పోలీసుల చర్య అనుమతి లేదని ముందే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడి
పూర్తి వార్త చదవండి
ఐ అండ్ పీఆర్ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు
విశ్వనాథన్ స్థానంలో అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం... సూర్యతేజకు బాధ్యతలిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మార్చుతూ మరో జీవో... సమర్థ అధికారిగా గుర్తింపు పొందిన శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు...
పూర్తి వార్త చదవండి
క్రెడిట్ లిమిట్ ఆఫర్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!
బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే సైబర్ నేరగాళ్లు... కార్డు వివరాలు, సీవీవీ, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరిక... అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఏసీపీ సూచన...
పూర్తి వార్త చదవండి
ఓటు హక్కు తొలగించారన్న ప్రకాశ్ రాజ్.. బీజేపీ కౌంటర్
ఎస్‌ఐఆర్‌లో తన ఓటు తొలగించారని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపణ... బీఎల్‌ఓ వెరిఫికేషన్ సమయంలో చిరునామాలో అందుబాటులో లేరన్న బీజేపీ... నాలుగేళ్లుగా ఆ అడ్రస్‌లో నివాసం లేరని కౌంటర్...
పూర్తి వార్త చదవండి
కరెంట్ షాక్‌తో రెండేళ్ల బాలుడు మృతి
చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాద ఘటన... తెరిచి ఉన్న విద్యుత్ మీటర్ బాక్స్ వద్ద ప్రమాదం... గణేష్ రాథోడ్ మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు...
పూర్తి వార్త చదవండి
శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షలు... కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో సీఐఎస్ఎఫ్ విస్తృత తనిఖీలు... ఆగస్టు నెలాఖరు వరకు సందర్శకుల పాసుల జారీ నిలిపివేత...
పూర్తి వార్త చదవండి
దుర్బేసుల హుస్సేన్‌కు ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా హుస్సేన్ నియామకం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో భేటీ దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్
పూర్తి వార్త చదవండి