ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

24 వార్తలు
29, సెప్టెంబర్ 2026, మంగళవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
29 సెప్టెం, 2026 2:05 PM

పసుపు జెండాల నడుమ చంద్రబాబుకు ఘన స్వాగతం

పేదలకు పట్టాల పంపిణీ కోసం నేడు విజయవాడకు ముఖ్యమంత్రి... బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు... ప్రకాశం బ్యారేజీ నుంచి వన్‌టౌన్‌ వరకు ప్రత్యేక హోర్డింగులు...

4,219
29 సెప్టెం, 2026 2:02 PM

భక్తుల సౌకర్యమే లక్ష్యంగా దసరా సన్నాహాలు

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్‌... లడ్డూ పోటు, అన్నదాన భవనాల్లో పనులపై ఆరా... డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశం...

3,850
29 సెప్టెం, 2026 1:59 PM

వేలాదిమందితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం

కెనాల్‌ రోడ్డులో స్వాగత ఏర్పాట్ల పరిశీలన బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న

3,674
29 సెప్టెం, 2026 1:56 PM

స్వచ్ఛథాన్‌–2026 టీషర్టుల ఆవిష్కరణ

ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం... అక్టోబర్‌ 2న విజయవాడలో స్వచ్ఛథాన్‌ మారథాన్‌... స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రపై ప్రజల్లో అవగాహనే లక్ష్యం...

3,263
29 సెప్టెం, 2026 1:54 PM

అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం

గత పదేళ్లలో గన్నవరానికి తీరని అన్యాయం... రెండేళ్లలో విజయవాడ రూరల్‌లో రూ.100 కోట్లతో అభివృద్ధి... పల్లె పండుగలో నియోజకవర్గానికి రూ.12.36 కోట్ల నిధులు...

5,816
29 సెప్టెం, 2026 12:05 PM

గుండె జబ్బులపై నిర్లక్ష్యం ప్రాణాంతకం

ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు... ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆయుష్‌ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం... నిరుపేదల జీవనోపాధికి ఇస్త్రీ, టిఫిన్‌ బండ్ల పంపిణీ...

3,590
29 సెప్టెం, 2026 11:27 AM

మధ్యాహ్న భోజన బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలి

ఏప్రిల్‌ నుంచి చెల్లింపులు నిలిపివేయడం దారుణం అప్పులు చేసి పథకాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకులు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

4,533
29 సెప్టెం, 2026 11:10 AM

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

మచిలీపట్నంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం... సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు... అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలి: ఉప్పాల రాము...

3,773
29 సెప్టెం, 2026 10:40 AM

పరిశుభ్రత కోసం పది వేల మందితో భారీ పరుగు

అక్టోబర్‌ 2న విజయవాడ–అమరావతి మధ్య ‘స్వచ్ఛతాన్‌’ మారథాన్‌ ఐదు, పది, ఇరవై ఒక్క కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు... విజేతలకు రూ.10 లక్షల నగదు బహుమతులు... వివరాలు వెల్లడించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌...

2,372
29 సెప్టెం, 2026 10:36 AM

సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు

హెచ్‌బీ కాలనీ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక శిబిరం... 16 మందికి గుండె సంబంధిత ప్రమాద నిర్ధారణ పరీక్షలు... గర్భధారణ సమయంలో వచ్చే గుండె సమస్యలను ముందుగానే గుర్తించడమే లక్ష్యం...

3,699
29 సెప్టెం, 2026 10:33 AM

పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం

స్వాగత ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే బొండా ఉమా సమీక్ష... కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపు... ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచన...

3,548
29 సెప్టెం, 2026 10:28 AM

పేదలకు పట్టాభిషేకం.. సొంతింటి కల సాకారం!

నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర... విజయవాడ సెంట్రల్‌లో ఆరు వేల మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు... ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ...

3,293
29 సెప్టెం, 2026 9:49 AM

కాకుమాను కుటుంబానికి అండగా ఉంటాం

ఒంగోలులో వైయస్‌ జగన్‌ పర్యటన... దివంగత కాకుమాను రాజశేఖర్‌ కుటుంబ సభ్యులకు పరామర్శ... పార్టీకి ఆయన మృతి తీరని లోటని ఆవేదన...

3,654
29 సెప్టెం, 2026 9:16 AM

కళ్యాణి హత్య కేసులో ఇద్దరికి రిమాండ్‌

పచ్చబొట్టు ఆధారంగా మృతురాలి గుర్తింపు... ప్రధాన నిందితుడు షఫీతోపాటు అబ్బుల్లా అరెస్టు... అక్టోబర్‌ 9 వరకు రిమాండ్‌ విధించిన న్యాయస్థానం...

2,885
29 సెప్టెం, 2026 8:41 AM

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలి

బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన... ఎన్టీఆర్‌ జిల్లాలో 25 వేల కుటుంబాలకు పట్టాల పంపిణీ... కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపు...

3,662
29 సెప్టెం, 2026 8:38 AM

ఒక్క ఓటుతో ఎమ్మెల్యేగా గెలుపు.. ఎన్నిక చెల్లుతుందన్న హైకోర్టు

టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి భారీ ఊరట... ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత... పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో అక్రమాలకు ఆధారాలు లేవన్న న్యాయస్థానం...

2,483
29 సెప్టెం, 2026 6:05 AM

పేదల జీవితాల్లో రేపు చారిత్రక ఘట్టం

ముఖ్యమంత్రి చేతుల మీదుగా 24,057 పట్టాల పంపిణీ... శాశ్వత భూహక్కులతో సొంతింటిపై పూర్తి అధికారం... ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బొండా ఉమా...

3,888
29 సెప్టెం, 2026 5:39 AM

రేషన్ తీసుకోని కార్డులపై కేంద్రం నిఘా

దేశవ్యాప్తంగా కోటీ 58 లక్షల కార్డులపై కేంద్రం దృష్టి... వెంటనే రద్దు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేత.. అర్హత నిరూపించుకునేందుకు మూడు నెలల గడువు...

3,290
29 సెప్టెం, 2026 5:35 AM

మందుల కోసం వెళ్లిన మహిళపై అఘాయిత్యం

మందులు కొనుగోలు చేసి వస్తుండగా అఘాయిత్యం... బలవంతంగా గదిలోకి తీసుకెళ్లిన యువకుడు... బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు...

2,887
29 సెప్టెం, 2026 5:23 AM

ట్రేడింగ్‌ లాభాల మాయలో రూ.11 లక్షలు గల్లంతు

అధిక లాభాల ఆశ చూపి యువకుడికి వల... తొలుత రూ.20 వేలు పెట్టుబడిగా చెల్లింపు... విడతలవారీగా రూ.11 లక్షలు కాజేసిన మోసగాళ్లు...

4,291
29 సెప్టెం, 2026 4:43 AM

సింగపూర్ హోంమంత్రితో కలిసి శ్రీవారి సేవలో లోకేష్

తిరుమలలో కే షణ్ముగంకు స్వాగతం పలికిన మంత్రి... ఇరువురికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు... రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం...

3,686
29 సెప్టెం, 2026 4:33 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు నెలలు పట్టే అవకాశం

ఓటర్ల జాబితా, రిజర్వేషన్లపై ఇంకా రాని స్పష్టత... న్యాయస్థానాల్లోని కేసులపైనా ఎన్నికల సంఘం దృష్టి... ఎన్నికల నిర్వహణకు అంతర్గతంగా కొనసాగుతున్న ఏర్పాట్లు...

3,260
29 సెప్టెం, 2026 4:17 AM

నిడమానూరులో 316 కుటుంబాల నలభై ఏళ్ల కల సాకారం

ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ.... రూ.120 కోట్ల విలువైన స్థలాలపై పేదలకు చట్టబద్ధ యాజమాన్య హక్కులు.... జీవో 306తో దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే యార్లగడ్డ...

2,856
29 సెప్టెం, 2026 3:37 AM

ఆటోనగర్‌లో నెత్తుటి రాత్రి.. రాయితో మోది వ్యక్తి హత్య

గుర్తుతెలియని వ్యక్తిని రాయితో మోది హత్య... నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఘటన... నిందితుడి కోసం పోలీసుల గాలింపు...

3,891