ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

28, సెప్టెంబర్ 2026, సోమవారం

28 వార్తలు
28, సెప్టెంబర్ 2026, సోమవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
28 సెప్టెం, 2026 3:54 PM

ఓటర్ల హక్కులను కాపాడాలి

ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్ డిమాండ్... ఓటర్ల జాబితా అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి... ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి...

2,858
28 సెప్టెం, 2026 3:44 PM

పేదలకు పట్టాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ప్రభుత్వ కార్యక్రమాల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్... ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ... 24,057 కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేత...

3,657
28 సెప్టెం, 2026 1:46 PM

ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా

ఆరుగురు లబ్ధిదారులకు రూ.2.75 లక్షల చెక్కుల పంపిణీ... వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అండ... ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లడి...

4,858
28 సెప్టెం, 2026 12:43 PM

ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆందోళన

ప్రధాన ద్వారానికి కాంగ్రెస్‌ కండువాలతో తాళం... సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ పోస్టర్లు... కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీ పోలీసు బందోబస్తు...

3,693
28 సెప్టెం, 2026 12:41 PM

నిరుపేదల వైద్యానికి రూ.24.98 లక్షల భరోసా

ముగ్గురు బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల మంజూరు... నవజాత శిశువు చికిత్సకు రూ.12.68 లక్షల సాయం... ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబాల కృతజ్ఞతలు...

3,222
28 సెప్టెం, 2026 12:19 PM

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం

ఈ నెల 30న జరిగే పట్టాభిషేకానికి అందరూ హాజరు కావాలి... పేదలకు పూర్తిస్థాయి హక్కులతో ఇళ్ల పట్టాల పంపిణీ... చండ్ర రాజేశ్వరరావు నగర్‌ వాసులను స్వయంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌...

2,588
28 సెప్టెం, 2026 12:14 PM

సీఐ అలీ ఆకస్మిక మృతి పోలీసుశాఖకు తీరని లోటు

అంకితభావంతో ప్రజలకు సేవలందించిన అధికారిని కోల్పోవడం బాధాకరం... అలీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి... నున్న పోలీస్‌స్టేషన్‌లో నివాళులర్పించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు...

3,217
28 సెప్టెం, 2026 11:46 AM

మాదక ద్రవ్యాలపై చైతన్యానికి 3 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర

భీమవరం నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు విజయలక్ష్మి ప్రయాణం.... లక్ష మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యం... 62 ఏళ్ల వయసులో సాహసయాత్రకు సిద్ధమైన విజయలక్ష్మిని సత్కరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...

3,526
28 సెప్టెం, 2026 11:13 AM

భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం

భక్తుల భద్రతే ప్రధాన బాధ్యత: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌... దసరాకు 25 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం... 60 లక్షల లడ్డూల తయారీకి దేవస్థానం ఏర్పాట్లు...

2,878
28 సెప్టెం, 2026 11:05 AM

దసరా ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కమిషనర్

కనకదుర్గమ్మ దేవస్థానంలో ఏర్పాట్లపై సమీక్ష... అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం... భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచన...

3,293
28 సెప్టెం, 2026 10:29 AM

వైఎస్సార్‌సీపీ బలోపేతంపై ముఖ్య నేతల చర్చ

రామవరప్పాడులో పార్టీ ముఖ్య సమావేశం... స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సమీక్ష... నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు...

3,999
28 సెప్టెం, 2026 10:20 AM

కోనేర్లకు పూర్వ వైభవం

ఆంధ్రప్రదేశ్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు... పాత బావులు, కోనేర్లను శుభ్రం చేస్తున్నారంటూ అభినందన... పరిశుభ్రతే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి...

3,633
28 సెప్టెం, 2026 10:12 AM

పెడన అభివృద్ధికి రూ.12 కోట్ల హామ్ నిధులు

రూ.3.12 కోట్ల పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన... నాలుగు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం... రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి...

4,590
28 సెప్టెం, 2026 9:33 AM

భారీ జనసందోహం మధ్య సీఐ అలీ అంతిమయాత్ర

భారీ జనసందోహం మధ్య సీఐ అలీ అంతిమయాత్ర — V10TV వీడియో వార్త

5,411
28 సెప్టెం, 2026 9:26 AM

విజయవాడ హరిత బెర్మ్‌పార్క్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ఉత్తమ హరిత హోటల్‌గా ఎంపిక... రాజమహేంద్రవరంలో అవార్డు ప్రదానం... వరదలతో దెబ్బతిన్నా అంకితభావంతో పునరుద్ధరణ...

5,822
28 సెప్టెం, 2026 9:14 AM

పేదల ఇంటికి పట్టాల ఆహ్వానం

లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే బొండా ఉమా... బొట్టు పెట్టి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం... 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ...

6,859
28 సెప్టెం, 2026 9:06 AM

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం

మణికొండలోని అపార్ట్‌మెంట్‌లో చోరీ... అడ్డుకున్న మహిళపై దాడి చేసి పరారీ... మూడు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు...

3,297
28 సెప్టెం, 2026 8:02 AM

మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న

బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో యువత కదం తొక్కింది... నాలుగు వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ... యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం...

2,574
28 సెప్టెం, 2026 7:53 AM

సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు

ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న మంత్రి డోలా... గతంలో రెండు సంవత్సరాల సేవకు నోషనల్ ఇంక్రిమెంట్లు... త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ...

2,895
28 సెప్టెం, 2026 7:14 AM

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తెలుగుదేశం భరోసా

చెరో రూ.2 లక్షలతో స్థిర నిక్షేపం... చిన్నారులకు పత్రాలు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ...

3,273
28 సెప్టెం, 2026 7:09 AM

సహకార రంగంలో రూ.200 కోట్ల విజయపతాకం

రూ.148 కోట్ల డిపాజిట్లతో గోదావరి–కృష్ణా సొసైటీ పురోగతి... రూ.109 కోట్ల రుణాలు, రూ.1.03 కోట్ల నికర లాభం... 23 శాఖల ద్వారా 35 వేల మందికి పైగా సేవలు...

3,689
28 సెప్టెం, 2026 7:04 AM

కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగా 13.65 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం అక్టోబర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన 1.42 లక్షల మందికి పింఛన్లు మంజూరు

3,225
28 సెప్టెం, 2026 6:21 AM

దుర్గమ్మకు రూ.76 లక్షల వజ్రాల కిరీటం

వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని తయారు చేయించిన భక్తుడు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించేందుకు ఏర్పాట్లు ఆలయ అధికారుల ఆమోదంతో బహూకరణకు సన్నాహాలు

3,228
28 సెప్టెం, 2026 6:13 AM

సీఐ అలీ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి

విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

3,889
28 సెప్టెం, 2026 5:24 AM

భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం

పాతబస్తీలో ఘనంగా గణనాథుడి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు

3,663
28 సెప్టెం, 2026 5:12 AM

బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేసిన యూఎఫ్‌బీయూ శనివారం సెలవుపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం నేటి నుంచి యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు

3,223
28 సెప్టెం, 2026 4:07 AM

ఆపదలోని కుటుంబానికి జీవనోపాధి భరోసా

ఎనికేపాడులో నిరుపేద కుటుంబానికి చిరు వ్యాపార దుకాణం వైఎన్‌ఆర్‌ చారిటీస్‌ సహకారంతో ఏర్పాటు సాయం కాదు.. స్వయం ఉపాధికి మార్గం

3,289
28 సెప్టెం, 2026 3:47 AM

యువత భవితకు భరోసాగా భారీ విద్యార్థి ర్యాలీ

సుమారు నాలుగు వేల మంది ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో ప్రదర్శన మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల నుంచి ప్రారంభం పాల్గొననున్న ప్రభుత్వ విప్‌ బొండా ఉమామహేశ్వరరావు

4,264