
స్థానిక పోరుకు సెంట్రల్ సై
29 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ… రిజర్వేషన్లు వెలువడగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు… కూటమి శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: బొండా ఉమా…

29 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ… రిజర్వేషన్లు వెలువడగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు… కూటమి శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: బొండా ఉమా…

ఆకూరి శ్వేతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం… పండ్ల పంపిణీ.. వృద్ధులతో కలిసి కేక్ కటింగ్… వృద్ధులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా…

పెద్ద ఉల్లింగిపాలెం, చిన్న ఉల్లింగిపాలెం అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ఉత్సవం… కార్యకర్తలు, ఏఎన్‌ఎం, ఆశా సిబ్బంది సేవలకు ఘన సత్కారం… అంగన్‌వాడీ కేంద్రంతో పిల్లల ఎదుగుదల మెరుగైందన్న తల్లులు…

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తొలగిన అడ్డంకులు… రూ.2.50 కోట్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన… పెన్షన్ల కోసం ఏటా రూ.32 వేల కోట్లకు పైగా వ్యయం…

గుడివాడ పురపాలక ఎన్నికలపై హైకోర్టు తీర్పుకు స్వాగతం… విలీన గ్రామాలతో కలిపి 48 వార్డుల్లో ఎన్నికలు… బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యంపై కూటమి కట్టుబడి ఉంటుంది…

11వ డివిజన్‌లో పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె… స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు… ఇళ్ల పట్టాలతో పేద కుటుంబాలకు శాశ్వత భరోసా కల్పించామని వెల్లడి…

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఆదేశాలు… హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మాంసం విక్రయించరాదు… నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…

పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని పెంచాలి… గూడవల్లిలో స్వచ్ఛ ఆంధ్ర పాలకవర్గం శ్రమదానం… వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన…

చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి ప్రత్యేక పూజలు… కుటుంబ సభ్యులతో అమ్మవారి సేవలో డైరెక్టర్లు… అమ్మవారి చిత్రపటాలను బహూకరించిన చైర్మన్…

నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం… రెండో విడతలో 36 వేలకుపైగా దరఖాస్తులు… లబ్ధిదారుల ఎంపికకు అక్టోబరు 3 వరకు అవకాశం…

చైర్మన్‌గా చీపుళ్ల వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ… నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన బుద్ధా వెంకన్న… ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి…

గుడివాడలో ఘనంగా 42వ వర్ధంతి కార్యక్రమాలు… ఎన్టీఆర్ ట్రస్ట్, వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 215 మంది రక్తదానం… మహాతల్లి రుణం తీర్చుకోలేమంటూ కన్నీటి పర్యంతమైన నందమూరి రామకృష్ణ…

38, 39వ డివిజన్లలో పింఛన్ల పంపిణీ… లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన బుద్ధా వెంకన్న… సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలని సూచన…

రెండో అంతస్తు భవన అభివృద్ధికి ఆర్థిక సహాయం… సొంత నిధులతో విద్యార్థులకు వాటర్ కూలర్ ఏర్పాటు… భోజనాల కోసం ప్రత్యేక షెడ్డు నిర్మిస్తామని హామీ…

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి… బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి కట్టుబడి ఉందని స్పష్టీకరణ… గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శ…

అక్టోబరు 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆసక్తిగల కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం… అక్టోబరు 5లోగా సమర్పించాలని ఆలయ అధికారుల సూచన…

ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం… డీఎస్సీపై రాజకీయ నిరుద్యోగులే ఆరోపణలు చేస్తున్నారు… అమరావతిలో తొలి 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు…

ఈ నెల 14న విజయవాడకు రాక… ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి… పటిష్ఠ భద్రతా ఏర్పాట్లపై అధికారుల ప్రత్యేక దృష్టి…

పటమట రెల్లి కాలనీలో లబ్ధిదారులకు పంపిణీ… ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్… ప్రజల వద్దకే పాలన కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి…

బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా చీపుళ్ల వెంకటేశ్వరరావు… గతంలో వన్‌టౌన్ పాత శివాలయం ధర్మకర్తగా సేవలు… పాలక మండలి ధర్మకర్తగా భాజపా సీనియర్ నాయకుడు కిలారు శ్రీను…

గాల్లోనే కెప్టెన్‌పై సహ పైలట్ కత్తితో దాడి… కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను అప్రమత్తం చేసిన స్మిత్ మచ్చార్… సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షిత ల్యాండింగ్…

రాజీవ్‌నగర్, ఎల్‌బీఎస్ నగర్‌లో పింఛన్ల పంపిణీ… వృద్ధులకు రూ.4 వేలు.. దివ్యాంగులకు రూ.6 వేలతో ఆసరా… ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు: బొండా ఉమా…

గుడివాడ 12వ వార్డులో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము… లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకొని సమస్యలపై ఆరా… పారిశుధ్యం, రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు చేపడతామని హామీ…

ఒక్కో మిషన్ కొనుగోలుకు రూ.4.70 లక్షల వరకు రుణం… ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మిషన్లు పంపిణీ… తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల మందికి ప్రయోజనం…

నందమూరి నగర్‌లో విషాద ఘటన… రూ.1.50 కోట్ల పెట్టుబడితో నష్టపోయినట్లు సమాచారం… అప్పుల భారం పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం…

ఎలూరు రోడ్డులో ఘటన… మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… వివరాలు తెలిసినవారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి…

స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా సంధ్యారెడ్డి… డిప్యూటీ మేయర్ నుంచి 73వ మేయర్‌గా బాధ్యతలు… 2028 సెప్టెంబరు వరకు పదవిలో కొనసాగనున్న తెలంగాణ బిడ్డ…

జోజినగర్‌లో వేకువజామున పింఛన్ల పంపిణీ… లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య… పేదల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ…

దుర్గమ్మ దర్శనానికి రావాలని ఆహ్వానించిన ఆలయ అధికారులు… ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేసిన దేవదాయశాఖ కమిషనర్… గవర్నర్‌ను కలిసిన ఆలయ పాలకమండలి, అర్చక బృందం…