
అభివృద్ధి.. సంక్షేమానికి నందిగామలో ఊతం
59 కుటుంబాలకు రూ.29.63 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు… వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సౌమ్య… తక్కెళ్లపాడు, లచ్చపాలెంలో రూ.40 లక్షల సీసీ రోడ్లకు శ్రీకారం…

59 కుటుంబాలకు రూ.29.63 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు… వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సౌమ్య… తక్కెళ్లపాడు, లచ్చపాలెంలో రూ.40 లక్షల సీసీ రోడ్లకు శ్రీకారం…

సాధారణ బదిలీల్లో మంగళగిరి ప్రధాన కార్యాలయం నుంచి విజయవాడకు… బాధ్యతలు చేపట్టిన అనంతరం నగర పోలీస్ కమిషనర్‌తో భేటీ… మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏసీపీ…

గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు… సత్యం, అహింస, దేశభక్తిని స్మరించుకున్న కాంగ్రెస్ నేతలు… మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాలని పిలుపు…

తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి… మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు… సత్యం, అహింసా మార్గంలో పయనించాలని నాయకుల పిలుపు…

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి… స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ డీకే బాలాజీ… గాజు సీసాలు, ప్లేట్ల వినియోగంతో ఆచరణాత్మక సందేశం…

34 శాతం రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తాం… సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం… ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ…

సత్యం, అహింసా మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకం… సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషిచేయాలి… ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు…

జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం… ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు… నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ…

జాతిపిత చిత్రపటానికి నివాళులర్పించిన సీఐ చంద్రశేఖర్… సత్యం, అహింసతో స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించిన మహనీయుడు… గాంధీజీ ఆశయాలు ప్రపంచానికే ఆదర్శమని వెల్లడి…

నాలుగు ఆటోలు, ఐస్‌క్రీమ్ బండి, మోటారు రిక్షా పంపిణీ… లబ్ధిదారులను ఎక్కించుకొని స్వయంగా వాహనాలు నడిపిన ఎమ్మెల్యే రాము… స్థిరమైన ఉపాధితో పేద కుటుంబాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే పీ–4 లక్ష్యమని వెల్లడి…

యువ నాయకుడికి అవకాశం ఇవ్వాలని రజక సంఘాల ఏకగ్రీవ తీర్మానం… విద్య, ప్రజాసేవ, రాజకీయ అనుభవం ఆయనకు అదనపు అర్హతలని వెల్లడి… చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామని సంఘాల నాయకుల ప్రకటన…

బాపూజీ చిత్రపటానికి సీఐ బాలమురళీకృష్ణ నివాళి… గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించాలని పిలుపు… వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పోలీసు సిబ్బంది…

ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందన… ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఊరట… నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారని టీడీపీ నేతల వెల్లడి…

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ… మహిళకు జీవనోపాధిగా కుట్టుమిషన్ అందజేత… అహింసా మార్గంలోనే స్వాతంత్ర్య సాధన…

సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి… గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘన నివాళులు… పేదలకు దుప్పట్లు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా…

గాంధీ పథకాల పేర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణ… రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట హింసాత్మక రాజకీయాలు సాగుతున్నాయని విమర్శ… గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి…

నైజాం గేట్ సెంటర్లో జాతిపితకు ఘన నివాళి… సత్యం, అహింస, సామాజిక సమానత్వమే ఆయన సందేశమని వెల్లడి… గాంధీ జయంతి సందర్భంగా పేదలకు పండ్ల పంపిణీ…

గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు… దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్న వైఎస్సార్సీపీ అధినేత… తాడేపల్లి నివాసంలో జయంతి కార్యక్రమం…

శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని వెల్లడి… ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ… సాధారణ బదిలీల్లో భాగంగా గన్నవరం డివిజన్‌కు రాక…

నున్న పోలీస్‌స్టేషన్‌లో కీలక పోస్టింగ్… అహ్మద్ అలీ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానం… త్వరలో బాధ్యతలు చేపట్టనున్న మహమ్మద్ ఉమర్…

నాలుగు ప్రాంతాల్లో ఎండ్ టు ఎండ్ బీటీ రోడ్ల నిర్మాణం… 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు ప్రారంభం… మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: ఎమ్మెల్యే సుజనా చౌదరి…

శాంతి, సహనం, సత్యమార్గంలో పయనించాలి… సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన సాధించాలి… గాంధీజీ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి…

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి… దేశానికి అందించిన సేవలను స్మరించుకున్న నేతలు… నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్…

ఎమ్మెల్సీగా ఎంపికైన సందర్భంగా ప్రత్యేక అభినందనలు… పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు సన్మానం… సత్కరించిన ఏపీఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం నాయకులు…

కలెక్టర్ లక్ష్మీశకు ఆహ్వానపత్రిక అందజేసిన ఆలయ అధికారులు… సీపీ రాజశేఖరబాబును ఆహ్వానించిన దేవస్థానం పాలకవర్గం… దసరా ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని వినతి…

నాలుగో అంతస్తులోని శీతలీకరణ యంత్రంలో విద్యుత్ అంతరాయం… పేలుడు శబ్దాలతో విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తం… మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది.. తప్పిన పెనుప్రమాదం…

సాధారణ బదిలీల్లో భాగంగా పోలీసుశాఖ ఉత్తర్వులు… ఇప్పటివరకు ఇన్‌ఛార్జి ఏసీపీగా విధుల నిర్వహణ… నూతన బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు…

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన… ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ కృష్ణ… చలానా విధించడం కాదు.. ప్రాణాలు కాపాడటమే లక్ష్యమని స్పష్టీకరణ…

మచిలీపట్నంలో వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల భారీ నిరసన… జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ కూడలి వరకు ప్రదర్శన… ఉద్యోగులకు సీఐటీయూ, ఏపీ ఎన్జీఓ సంఘాల సంఘీభావం…

నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల సోమిరెడ్డి… స్థానిక, పురపాలక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన… ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా…